తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని సర్కారు దవాఖానాల్లో గర్భిణీలకు నార్మల్ డెలివరీలు నిర్వహించినందుకు ఇన్సెంటివ్ లు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో డెలివరీకి రూ.3 వేల చొప్పున ఇవ్వాలని హెల్త్ సెక్రటరీ రిజ్వీ జీవో జారీచేశారు.
ప్రభుత్వం ఇచ్చే పారితోషికాన్ని డాక్టర్ నుంచి శానిటేషన్ స్టాఫ్వరకు గైనకాలజిస్ట్ / మెడికల్ ఆఫీసర్, మిడ్వైఫ్/స్టాఫ్ నర్సు/ఏఎన్ఎంలకు రూ.1000, ఆయా/శానిటేషన్ వర్కర్లకు రూ.500, ఏఎన్ఎంకు రూ.250 చొప్పున ఇవ్వనున్నారు.