Home / SLIDER / వ్యవసాయ బావుల వద్ద మీటర్లు పెట్టనివ్వం

వ్యవసాయ బావుల వద్ద మీటర్లు పెట్టనివ్వం

 రైతుకు హాని చేసే ఏ చర్యనూ తాము ఒప్పుకోబోమని, ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యవసాయ బావుల వద్ద మీటర్లు పెట్టబోమని టీఆర్‌ఎస్‌ ఎంపీ రంజిత్‌రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం ఎనర్జీ కన్వర్జేషన్‌ బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా ఆయన లోక్‌సభలో మాట్లాడారు.

ఈ బిల్లును బిల్లును మామూలుగా చదివితే ఫర్వాలేదనిపిస్తుందని, కానీ ఈ బిల్లు సమాఖ్యస్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నదని తెలిపారు. కేంద్రం అనుసరిస్తున్న బలవంతపు విధానాలతో దేశం మరింత వెనుకబడిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - medyumlar