Home / SLIDER / కోమటిరెడ్డి బ్రదర్స్ కు అదిరిపోయే కౌంటరిచ్చిన రేవంత్

కోమటిరెడ్డి బ్రదర్స్ కు అదిరిపోయే కౌంటరిచ్చిన రేవంత్

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ నెల ఇరవై ఒకటిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో బీజేపీ చేరనున్న సంగతి విదితమే. అయితే ఈ ఉదాంతం తర్వాత రాజగోపాల్ రెడ్డి సోదరుడు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు.. మల్కాజీగిరి ఎంపీ అనుముల రేవంత్ రెడ్డిపై ఏ రేంజ్ లో విమర్షల వర్షం కురిపిస్తున్న సంగతి విదితమే.

దీంతో రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి బ్రదర్స్ కు అదిరిపోయే కౌంటరిచ్చారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ’34 ఏళ్లుగా పనిచేసినా హోంగార్డు ఒక్కోసారి కానిస్టేబుల్ కూడా కాలేడు. సివిల్స్ రాసి జిల్లా ఎస్పీ అయిన వాళ్లను పట్టుకుని, 34 ఏళ్లుగా నేను ఎస్పీ ఆఫీసు దగ్గర ఉన్నా.. నువ్వెట్లా ఎస్పీ అవుతావు అంటే ఎలా ఉంటుంది? ఎవరికైనా అర్హతలను బట్టే పదవులు, హోదాలు వస్తాయి’ అని వెంకట్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డిని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat