Home / MOVIES / దుమ్ము లేపుతున్న ‘కార్తికేయ‌-2’ ట్రైలర్

దుమ్ము లేపుతున్న ‘కార్తికేయ‌-2’ ట్రైలర్

తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే  మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్‌లో ‘కార్తికేయ‌-2’ ఒకటి. మాములుగానే ఒక‌ హిట్ట‌యిన సినిమాకు సీక్వెల్ తెర‌కెక్క‌తుందంటే ప్రేక్ష‌కుల‌లో భారీ అంచ‌నాలు ఉంటాయి. అలాంటిది బ్లాక్ బాస్ట‌ర్ హిట్ట‌యి, పైగా థ్రిల్ల‌ర్ జాన‌ర్‌లో అయితే ఇక ఆ సినిమాపై అంచ‌నాలు ఒక రేంజ్‌లో ఉంటాయి.

ప్రస్తుతం అలాంటి అంచ‌నాల‌తోనే విడుద‌ల‌కు సిద్ధ‌మైంది కార్తికేయ‌-2. 2017లో ఎలాంటి అంచ‌నాల్లేకుండా విడుద‌లై బాక్సాఫీస్ ద‌గ్గర కాసుల వ‌ర్షం కురిపించిన‌ కార్తికేయ చిత్రానికి సీక్వెల్‌గా ఈ చిత్రం తెర‌కెక్కింది. నిఖిల్ హీరోగా న‌టించిన ఈ చిత్రం ఎన్నో వాయిదాల త‌ర్వాత ఆగ‌స్టు 13న విడుద‌ల కానుంది.

చందూ ముండేటీ ద‌ర్శ‌క‌త్వం వహించాడు. ప్రస్తుతం చిత్ర బృందం వ‌రుస అప్‌డేట్‌ల‌తో సినిమాపై మ‌రింత క్యూరియాసిటీని పెంచుతున్నారు. తాజాగా మేక‌ర్స్ ఈ సినిమా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. మీరు ఒక లుక్ వేయండి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat