Home / NATIONAL / ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు ఏంటి.. ఏమి లభిస్తాయి..?

ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు ఏంటి.. ఏమి లభిస్తాయి..?

భారత నూతన ఉపరాష్ట్రపతిగా   జగ్‌దీప్ ధన్‌కఢ్ఘ నవిజయం సాధించారు. ఆయన గెలుపును లోక్‌సభ జనరల్ సెక్రటరీ ఉత్పల్  కె.సింగ్ అధికారికంగా ప్రకటించారు. 346 ఓట్ల ఆధిక్యంతో ధన్‌కఢ్ గెలుపొందారు. మొత్తం పోలైన 725 ఓట్లలో 528 ఓట్లను ఆయన సొంతం చేసుకున్నారు.

15 ఓట్లు చెల్లలేదు. ధన్‌కఢ్‌పై విపక్షాల అభ్యర్థిగా పోటీ చేసిన మార్గరెట్ ఆల్వాకు 182 ఓట్లు వచ్చాయి.ఉపరాష్ట్రపతిగా అతనికి ఏమి ఏమి వసతులు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఉపరాష్ట్రపతి  రాజ్యసభ ఛైర్మన్ గా వ్యవహరిస్తారు. నెలవారీ వేతనం రూ.4లక్షలు. వైద్యం, రైళ్లు, విమానాల్లో ప్రయాణాలు ఉచితం.

వ్యక్తిగత భద్రత, సిబ్బందిని ప్రభుత్వమే నియమిస్తుంది. ఢిల్లీలోని మౌలానా ఆజాద్ రోడ్ ఉపరాష్ట్రపతి భవన్ ఉంది. ఏదైనా కారణాలతో రాష్ట్రపతి బాధ్యతలు నిర్వహించాల్సి వస్తే.. అప్పుడు రాష్ట్రపతికి అందే వేతనం, ఇతర సదుపాయాలు లభిస్తాయి. పదవీ విరమణ తర్వాత తమ వేతనంలో 50% పింఛనుగా లభిస్తుంది.

MOST RECENT

Facebook Page

Advertisement

medyumlar aviator hile paralislot.com medyumlar lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri
  • canlı casino siteleri eburke.org - - medyumlar