సరిగ్గా ఎనిమిదేండ్ల కిందట అంటే 2014లో తమిళ దర్శకుడు విజయ్ ను పెళ్లి చేసుకుని, విడిపోయిన హీరోయిన్ అమలాపాల్ రెండో పెళ్లి చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. పంజాబీ సింగర్ భవి నిందర్ సింగ్ తనను వేధిస్తున్నాడని అమలాపాల్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. 2017లోనే అమలతో సింగ్ కు పెళ్లి జరిగిందని ఆయన తరపు న్యాయవాది కోర్టుకు ఆధారాలు సమర్పించారు. దీంతో అమల రెండో పెళ్లి నిజమేనని పలు న్యూస్ పేపర్లలో వార్తలు వస్తున్నాయి.