Home / ANDHRAPRADESH / వైసీపీలో చేరిన టీడీపీ నేతకు కీలక పదవి

వైసీపీలో చేరిన టీడీపీ నేతకు కీలక పదవి

ఏపీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీకి చెందిన నేత  ఇటీవల  ఆపార్టీని వీడి అధికార పార్టీ అయిన వైసీపీలో చేరిన గంజి చిరంజీవికి వైసీపీ పార్టీలో కీలక పదవి లభించింది. రాష్ట్రంలోని గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గానికి చెందిన ఆయనను  వైసీపీ చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ సందర్భంగా సీఎం జగన్ కు  ఈసందర్భంగా  గంజి చిరంజీవి కృతజ్ఞతలు చెప్పారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino