తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో ..యువరత్న నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ఆన్ లైన్ ఫ్లాట్ ఫాం ఆహాలో ప్రసారమై కార్యక్రమం ఆన్ స్టాబుబుల్. ఈ షో తో బాలయ్య క్రేజ్ రోజురోజుకు ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతుంది. బాలయ్య ఫేం వల్ల ఈ షో కు టీఆర్పీ రేటింగ్ కూడా అమాంతం పెరుగుతుంది.
అయితే యువహీరోలు అయిన విశ్వక్ సేన్, సిద్దు అతిథులుగా వచ్చిన సీజన్ -2 లో ఎపిసోడ్ -2 లో బాలయ్య బాబును మీకుతాజా క్రష్ ఎవరు అని అడుగుతారు. దీనికి సమాధానంగా బాలయ్య మాట్లాడుతూ నాకు క్రష్ ఇప్పుడైతే నేషనల్ క్రష్ అయిన రష్మికా మందాన అని జవాబు చెప్తాడు.