ప్రతి రోజూ ఇలా చేస్తే మీకు తిరుగుండదు.. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం ..
1. తెల్లవారుజామునే నిద్రలేవడం: రాత్రిళ్లు మొబైల్ వాడటం తగ్గించి తొందరగా నిద్రపోవాలి. ఉదయాన్నే నిద్ర లేస్తే క్రమశిక్షణ అలవడుతుంది.
2. ధ్యానం, వ్యాయామం: ఒత్తిడి తగ్గుతుంది. విల్ పవర్ పెరుగుతుంది. శారీరకంగా దృఢంగా ఉంటారు. రోజూ 10-15 ని.లు సూర్యరశ్మి పడేలా చూసుకోండి.
3. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి
4. మీ లక్ష్యాలేంటో రాసుకుని రోజూ వాటిని చూడండి.
5. డ్రెస్సింగ్ సెన్స్ బాగుంటే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది.