ఏపీ ప్రధానప్రతి పక్ష పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కు ట్విట్టర్ ద్వారా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘జేపీ నడ్డాజీకి జన్మదిన శుభాకాంక్షలు .. ఆయనకు మంచి ఆరోగ్యం, దీర్ఘాయువు ప్రసాదించాలని కోరుకుంటున్నా’ అంటూ చంద్రబాబు నాయుడు తన ట్విట్టర్లో ట్వీట్ చేశారు.
