Home / BUSINESS / ట్విట్టర్లో వైరల్ అవుతున్న ఎస్బీఐ పాస్ బుక్ -ఎందుకంటే..?

ట్విట్టర్లో వైరల్ అవుతున్న ఎస్బీఐ పాస్ బుక్ -ఎందుకంటే..?

 ప్రముఖ బ్యాంక్ అయిన ఎస్బీఐ పాస్ బుక్ గురించి సోషల్ మీడియా ఫ్లాట్ ఫారం అయిన ట్విట్టర్ వేదికగా వేలాదిగా ట్వీట్లు వస్తున్నాయి. అయితే, SBI పాస్ బుక్ ను అర్జెంటీనా ఫుట్ బాల్ జట్టుతో పోల్చుతూ చేస్తోన్న ట్వీట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఎందుకంటే? SBI పాస్ బుక్, అర్జెంటీనా దేశ జెండా రంగు ఒకేవిధంగా ఉంటాయి. మెస్సీ నేతృత్వంలోని అర్జెంటీనా జట్టు FIFA వరల్డ్ కప్ 2022 ఫైనల్ కు చేరడంతో.. ఇండియన్ ఫ్యాన్స్ SBI పాస్ బుక్ తో పోల్చుతూ టీమ్ కి సపోర్ట్ చేయాలని ట్వీట్స్ చేస్తున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino