Home / ANDHRAPRADESH / ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
CM JAGAN RELESING THE RAITHU BHAROSA FUNDS

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంలో భాగంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగుల పనితీరు, హాజరుపై నిఘా ఉంచనుంది.

ఈ మేరకు ఆకస్మిక తనిఖీల కోసం ఫ్లయింగ్ స్క్వాడ్లతో ప్రత్యేక వ్యవస్థ రూపొందించుకోవాలని కలెక్టర్లకు సూచించింది. జిల్లా అధికారులతో డివిజన్ల వారీగా స్క్వాడ్లు నియమించుకోవాలని ఆదేశాల్లో పేర్కొంది. కొందరు ఉద్యోగులు హాజరు వేసుకొని బయటకు వెళ్తున్నారనే సమాచారంతో ఈ ఆదేశాలు జారీ చేసింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat