ఈ రోజు మంగళవారం నుండి ప్రారంభమమైన ఏపీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ నజీర్ ప్రసంగానికి టీడీపీకి చెందిన శాసనసభ సభ్యులు పలుమార్లు అడ్డు తగిలారు.
సత్యాలు భరించలేక పోతున్నామంటూ వారు నినాదాలు చేశారు. దీంతో సభలో కాసేపు గందరగోళం చెలరేగింది. అనంతరం సభ నుంచి వాకౌట్ చేశారు.