Home / ANDHRAPRADESH / ఏపీలో బీజేపీ జాతీయ కార్యదర్శి వాహనంపై దాడి

ఏపీలో బీజేపీ జాతీయ కార్యదర్శి వాహనంపై దాడి

 ఏపీ అమరావతిలో   బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ వాహనంపై జరిగిన దాడి ఘటనలో పోలీసులు యాక్షన్ మొదలు పెట్టారు. తాళ్లాయపాలెంలో నిందితుడు దున్న నితిన్ ను అరెస్టు చేశారు. అతనే వాహనంపై రాయి విసిరినట్లు పోలీసులు పేర్కొన్నారు.

 రాజధాని రైతులకు మద్దతు ప్రకటించేందుకు అమరావతి వెళ్తుండగా మూడు రాజధానుల మద్దతుదారులు సత్య కుమార్ వాహనంపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino