Home / ANDHRAPRADESH / ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి హౌస్ అరెస్ట్

ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి హౌస్ అరెస్ట్

ఏపీ అధికార వైసీపీ బహిష్కృత నేత..నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. గాంధీనగర్ లో క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నిర్మించాలని ఎమ్మెల్యే కోటంరెడ్డి కొంతకాలంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

ఈ విషయమై ఇవాళ ఆయన ఆందోళనకు సిద్ధమయ్యారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. శ్రీధర్రెడ్డిని ఇంటి దగ్గరే అడ్డుకొని హౌస్ అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే  ఇంటి దగ్గర భారీగా పోలీసులను మోహరించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat