చింతల్ లోని ఎమ్మెల్యే గారి కార్యాలయం వద్ద కుత్బుల్లాపూర్ బి.ఆర్.టీ.యు అధ్యక్షులు ఇస్మాయిల్ గారు మరియు జనరల్ సెక్రటరీ సత్యం ప్రసాద్ గారి ఆధ్వర్యంలో బి.ఆర్.టీ.యు అనుబంధ సంఘాల సమావేశం నిర్వహించారు ముక్యతిదిగా బి.ఆర్.టీ.యు రాష్ట్ర అధ్యక్షులు రామ్ బాబు యాదవ్ గారు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే పేదలకు, కార్మికులకు అన్ని సదుపాయాలు కల్పిస్తుంన్నదన్నారు. విద్య, ఆరోగ్యం పేదవారికి దగ్గర చేసిందని, పేద పిల్లలకు అల్పాహారం ప్రభుత్వ స్కూల్లో ఏర్పాటు చేయటం, ఎన్నో సంక్షేమ పథకాలు కెసిఆర్ అమలు చేశారని అన్నారు.
ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారు కార్మికుల క్షేమం కోరే వ్యక్తి అని, కార్మికులకు ఎల్ ఓ సి, సీఎం రిలీఫ్ ఫండ్ లు కార్యకర్తల కుటుంబాలకు అందజేశారన్నారు.ఎమ్మెల్యే కే.పీ వివేకానంద గారిని భారీ మెజారిటీతో హ్యాట్రిక్ విజయంతో గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.ఈ కార్యక్రమంలో బి.ఆర్.టీ.యు మేడ్చల్ జిల్లా ప్రెసిడెంట్ ప్రభాకర్, జనరల్ సెక్రెటరీ ప్రదీప్ సింగ్, ఆటో యూనియన్ ప్రెసిడెంట్ మన్నె గోపాల్, రాజు, ఖదీర్, రాజయ్య, లారీ డ్రైవర్