Home / SLIDER / పువ్వాడ కు అడుగడుగునా బ్రహ్మరథం పట్టిన మహిళలు

పువ్వాడ కు అడుగడుగునా బ్రహ్మరథం పట్టిన మహిళలు

తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో ఖమ్మం నగరంలో 2, 45, 49,వ డివిజన్ లో నిర్వహించిన రోడ్ షో లో ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ గారు పాల్గొని మాట్లాడారు.డివిజన్ లు మొత్తం తిరిగి ప్రజలను ఓటు అభ్యర్థించారు.పువ్వాడ కు అడుగడుగునా బ్రహ్మరథం పట్టిన మహిళలు, బిఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు.పువ్వాడ అజయ్ కు హారతులు ఇచ్చి ఘన స్వాగతం పలికిన డివిజన్ మహిళలు.ఎన్నికలు వచ్చినాయి కాబట్టి చాలా మాటలు చెప్తారు రకరకాల మాటలు చెప్తారు కాంగ్రెస్ వాళ్ళు….

చాలా మాటలు చెప్తరు ఎన్నికలు వచ్చినాయి కాబట్టి… కాంగ్రెస్ వాళ్లు..దేశంలో ఉన్న రాజకీయాలను రాష్ట్రం రాజకీయాలపై పుల్మటానికి ప్రయతం చేస్తరు..ఖమ్మంలో ఉన్న విజ్ఞలు ఒకసారి ఆలోచన చేయాలి. ఖమ్మంలో ఉన్న అభివృద్ధి చేసిన అభివృద్ధి మీ ముంగిట ఉంది..మీకు స్వీయ అనుభవంలో ఉంది..మన ఖమ్మం మన అజయన్న, మన అభివృద్ది.. అనే నినాదంతో ముందుకు వెళుతున్న తనను ఆశీర్వదించాలి.

లేకపోతే ఆయన కడుపు నొప్పిని, ఈయన కడుపు నొప్పిని మన కడుపు నొప్పి గా చూపించి జరుగుతున్న అభివృద్ధిని కుoటుపడేలా చేసుకుని ఆగమవుదామా… విజ్ఞతతో ప్రజలు ఆలోచన చేయాలి.చైతన్యవంతమైన ప్రజలు. ఇపుడే మనం ఒడ్డున పడ్డాం.. ఇంకొక 5 సంవత్సరాలు మనకు అవకాశం దొరికిందoటే ఖమ్మానికి మనం హైదరాబాద్ తర్వాత నెక్స్ట్ బెస్ట్ సిటీ ఖమ్మం అవుతుంది..ఇవాళ పోటీ చేసిన అభ్యర్థి గతంలో ఎమ్మెల్యేగా పనిచేశాడు. తన మార్క్ ఒక మాట చెప్పమనండి.. ఇపుడు నేను చదివినవన్ని కూడా ఇపుడు చెప్పినవన్నీ కూడా నా మార్క్.. తన మార్క్ కాదు.. కారు గుర్తు పై ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాను అని అన్నారు..

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat