Home / Jhanshi Rani (page 68)

Jhanshi Rani

రాష్ట్రపతి ఎన్నికకు నామినేషన్ వేసిన ముర్మూ

ప్రెసిడెంట్‌ ఎన్నికకు ఎన్డీయే అభ్యర్థిగా ద్రౌపదీ ముర్మూ ఈ రోజు నామినేషన్ వేశారు. ప్రధాని మోదీ, కేబినేట్‌ మినిస్టర్స్‌తో పాటు మద్ధతు పార్టీల నుంచి పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రధాని మోదీ ముర్మూ పత్రాలను రిటర్నింగ్‌ అధికారికి ఇచ్చారు. ముర్మూను రాష్ర్టపతి అభ్యర్థిగా మొదట ప్రధాని ప్రతిపాదించారు. దీనికి ఎలక్టోరల్‌ కాలేజ్‌ సభ్యులు, ఎన్డీఏ ఎంపీలు, రాష్ట్రాల్లోని బీజేపీ సీఎంలు, ఎంపీలు బలపరిచారు. వచ్చే నెల 18న ఈ ఎన్నిక …

Read More »

మరోసారి మంచి మనసు చాటుకున్న సీఎం జగన్‌

ఏపీ సీఎం జగన్‌ తనలో ఉన్న మానవత్వాన్ని మరోసారి చాటుకున్నారు. తిరుపతి జిల్లాలో వకులామాత ఆలయ సంప్రోక్షణ సహా వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. పర్యటన ముగించుకుని తిరిగి ఎయిర్‌పోర్ట్‌కి వెళ్తున్న సమయంలో రోడ్డుపై అర్జీతో నిలుచుకున్న యువకుడు మహేశ్‌ని చూసి కాన్వాయ్‌ ఆపారు. సెక్యూరిటీ స్టాఫ్‌ని ఆ యువకుడి వద్దకు పంపి అర్జీని తీసుకున్నారు. మహేష్‌కి 2019లో యాక్సిడెంట్‌ కావడంతో ఎడమ చేయి విరిగిపోయింది. అంగవైకల్యం కలగడంతో …

Read More »

కంటిన్యూగా షూటింగ్‌లు ఆపడానికైనా సిద్ధం: సి.కల్యాణ్‌

షూటింగ్‌లు ప్రారంభమైతేనే సినీకార్మికుల వేతనాలపై చర్చిస్తామని ప్రముఖ నిర్మాత సి. కల్యాణ్‌ అన్నారు. సినీ కార్మికులు వేతనాలు పెంచాలంటూ కార్మికులు గత రెండు రోజులుగా నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే. దీనివల్ల చాలా సినిమాల షూటింగ్‌ నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో సినీ కార్మికుల సంఘం, నిర్మాతల సంఘం నేతలు వేర్వేరుగా మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ను కలిశారు. అనంతరం నిర్మాత సి.కల్యాణ్‌ మీడియాతో మాట్లాడారు. కార్మికులు షూటింగ్‌లకు రాకుంటే నిర్మాతలంతా  …

Read More »

స్టార్‌ డైరెక్టర్‌కు సారీ చెప్పిన హీరో రామ్..

హీరో రామ్‌ కోలీవుడ్‌కు చెందిన ఓ స్టార్‌ డైరెక్టర్‌కు ట్విట్టర్‌ వేదికగా క్షమాపణలు చెప్పారు. ప్రముఖ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో ‘ది వారియర్‌’ సినిమాలో రామ్‌ నటిస్తున్నాడు. దీనిలో విజిల్‌ అంటూ సాగే ఓ పాటను బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా స్టేజ్‌పై స్పీచ్‌ ఇచ్చిన రామ్‌ డైరెక్టర్‌ గురించి మాట్లాడలేదు. ఇదే విషయాన్ని ట్విట్టర్‌లో పంచుకుంటూ లింగుస్వామికి క్షమాపణలు చెప్పాడు. ఈ సినిమా తెరకెక్కడంలో ముఖ్య పాత్ర …

Read More »

అన్నా.. ఇంకోసారి ఇలా చేయకు నీకు దణ్ణం పెడతా: బండ్ల గణేశ్

డైరెక్టర్ పూరీ జగన్నాథ్ చేసిన ఓ పనికి బండ్ల గణేశ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఎంతో మందిని స్టార్స్‌గా చేసిన పూరీ తన కుమారుడు ఆకాశ్‌పూరీ నటించిన మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌కి రాకపోవడం చాలా బాధగా ఉందన్నారు. సొంత కొడుకు సినిమా ప్రీరిలీజ్ వేడుకకు రాకుండా ముంబైలో ఉండడం సరికాదని బండ్ల గణేశ్ అన్నారు. ఇదే పరిస్థితిలో తాను ఉంటే కొడుకు కోసం అన్నీ మానుకొని వచ్చేవాడినని తెలిపారు. ఇంకోసారి …

Read More »

విజయ్‌కాంత్‌ కాలు మూడు వేళ్లు తొలగింపు

తమిళనాడుకు చెందిన సీనియర్‌నటుడు, డీఎండీకే అధ్యక్షుడు విజయ్‌కాంత్‌ కాలికి సర్జరీ జరిగింది. గతకొంతకాలంగా షుగర్‌ వ్యాధితో బాధపడుతున్న ఆయన కాలికి ఇన్‌ఫెక్షన్‌ సోకడంతో వైద్యులు సర్జరీ చేయాల్సి వచ్చింది. కాలుకి రక్త సరఫరా కాకపోవడంతో అత్యవసరంగా మూడు కాలి వేళ్లను తొలగించారు. ఈ మేరకు డీఎండీకే వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉందని.. రెండు మూడురోజుల్లో విజయ్‌కాంత్‌ డిశ్చార్జ్‌ అవుతారని తెలిపాయి.

Read More »

త్వరలో రైతుల అకౌంట్లలో రైతుబంధు సాయం

త్వరలో రైతుబంధు కింద పెట్టుబడి సాయం రైతుల ఖాతాల్లో జమ చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. ఈనెల 28 నుంచి అకౌంట్లలో వేయాలని స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన చర్యలు తీసుకోవాలని సీఎస్‌ సోమేష్‌ను కేసీఆర్‌ ఆదేశించారు. తక్కువ విస్తీర్ణం ఉన్న వారితో ప్రారంభించి క్రమంగా ఎక్కువ విస్తీర్ణం ఉన్నవారికి రైతుబంధు జమ చేస్తారు. రైతుబంధు కోసం వానాకాలం సీజన్‌కు రాష్ట్ర ప్రభుత్వం రూ.7,600 కోట్ల సాయం …

Read More »

టీడీపీకి ఏపీలోనూ తెలంగాణ పరిస్థితే..: దివ్యవాణి

తెలంగాణలో టీడీపీకి ఎలాంటి పరిస్థితి వచ్చిందో ఏపీలోనూ అదే పరిస్థితి వస్తుందని సినీనటి దివ్యవాణి అన్నారు. టీడీపీ నుంచి బయటకు వచ్చాక కొంతమంది పనికిమాలిన చెత్తవెదవలు తనపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. పార్టీకోసం కష్టపడినా గుర్తింపు లేకపోవడంతోనే బయటకు వచ్చేశానన్నారు. టీడీ జనార్దన్‌ కోవర్టులతో తప్పులు చేయిస్తున్నారని.. నిజాయితీగా ఉండబట్టే అందరి ఆధారాలు బయటపెడుతున్నానని దివ్యవాణి అన్నారు. పార్టీకోసం నిజాయితీగా పనిచేసినా తనకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

Read More »

పూరీ జగన్నాథ్‌ దంపతులు విడిపోతున్నారా? క్లారిటీ ఇచ్చిన ఆకాశ్‌ పూరీ

ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాత్‌, ఆయన భార్య లావణ్య విడిపోతున్నారంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై ఆయన కుమారుడు, నటుడు ఆకాశ్‌ పూరీ స్పందించారు. ‘చోర్‌ బజార్‌’ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఛానల్‌కు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో తన తల్లిదండ్రులు విడిపోవడంపై ప్రశ్నించగా ఆకాశ్‌ పూరీ ఖండించాడు. అలాంటి వార్తలు వచ్చినట్లు తనకు తెలియదని.. అవన్నీ ఫేక్‌ అని చెప్పాడు. ఏం చేయాలో …

Read More »

ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము సింప్లిసిటీ..

ఎన్డీయే తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైన మాజీ గవర్నర్‌ ద్రౌపది ముర్ము తన నిరాడంబరతను చాటుకున్నారు. తన స్వస్థలంలో ఓ ఆలయానికి వెళ్లిన ఆమె.. అక్కడ స్వయంగా చీపురు పట్టి ప్రాంగణాన్ని శుభ్రం చేశారు. ద్రౌపది ముర్ము స్వస్థలం ఒడిశాలోని మయూర్‌భంజ్‌ జిల్లా రాయ్‌రంగ్‌పూర్‌. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికైన నేపథ్యంలో ఆమె అక్కడి శివాలయానికి వెళ్లి ఆలయ పరిసరాలను ఊడ్చారు. ఇప్పటికే గవర్నర్‌, మంత్రి, ఎమ్మెల్యే పదవులు చేపట్టిన …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat