Home / rameshbabu (page 41)

rameshbabu

కాంగ్రెస్ లోకి బీజేపీ మాజీ ఎమ్మెల్యే..!

తెలంగాణ బీజేపీ పార్టీ నుండి సస్పెన్షన్ కు గురైన మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారనున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సంజయ్ కుమార్ నియామకాన్ని వ్యతిరేకిస్తూ వచ్చిన వారిలో మొదటివాడు యెన్నం శ్రీనివాస్ రెడ్డి. అయితే తాజాగా తెలంగాణ ఉద్యమకారులకు,బహుజనులకు కీలక పదవులు ఇవ్వాలనే సరికొత్త డిమాండ్ ను తెరపైకి తెచ్చాడు.  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడు అయినాక కూడా …

Read More »

కాంట్రాక్టు ఉపాధ్యాయులకు సీఎం కేసీఆర్ శుభవార్త

తెలంగాణలో ఉన్న సాంఘీక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో పని చేస్తున్న కాంట్రాక్టు ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా ఉన్న ఐదు వందల అరవై ఏడు మంది కాంట్రాక్టు ఉపాధ్యాయులు,అధ్యాపకులను క్రమబద్ధీకరిస్తూ ప్రభుత్వం నిన్న సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఎస్సీ సంక్షేమ శాఖ కార్యదర్శి రాహుల్ బోజ్జా జోవో విడుదల చేశారు. దాదాపు అరవై మూడు మంది …

Read More »

అత్యధిక ధనిక పార్టీగా బీజేపీ

దేశంలోనే అత్యధిక ధనిక పార్టీగా బీజేపీ అవతరించింది. దేశంలో ఉన్న ఎనిమిది జాతీయ పార్టీలు తమ ఆస్తులను తెలియజేశాయి. ఈ క్రమంలో 2021-22ఆర్థిక సంవత్సరానికి గాను రూ.8,829.16కోట్ల ఆస్తులు ఉన్నట్లు ప్రకటించాయని ఏడీఆర్ నివేదిక వెల్లడించింది. బీజేపీ కాంగ్రెస్ ఎన్సీపీ సీపీఐ సీపీఎం బీఎస్పీ ఏఐటీసీ ఎన్ పీఈపీ పార్టీలు ఆస్తుల వివరాలను వెల్లడించినట్లు తెలిపింది. అయితే ఈ ఎనిమిది పార్టీల్లో బీజేపీ ఆస్తులు అక్షరాల రూ.6,046.81కోట్లు.. కాంగ్రెస్ ఆస్తులు …

Read More »

శివలింగాన్ని అవమానించిన బీజేపీ మంత్రి

యూపీకి చెందిన మంత్రి సతీశ్ శర్మ శివలింగం వద్ద చేతులు కడగటం ఇప్పుడు ఆ రాష్ట్ర రాజకీయాల్లోనే పెను సంచలనం సృష్టిస్తుంది.  యూపీ ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రిగా ఉన్న సతీశ్ శర్మ ,మరికొంతమంది మంత్రులు.. బీజేపీకి చెందిన నేతలతో ఇటీవల రామ్ నగర్ తెహసీల్ లోని హెత్మాపూర్ గ్రామంలో లోధేశ్వర్ మహాదేవ్ ఆలయాన్ని గత నెల ఇరవై ఏడో తారీఖున సందర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయితే ఈ …

Read More »

కోవిడ్ టీకాలకు… గుండె పోటుకు సంబంధం ఉందా..? లేదా..?

కరోనా విజృంభణ తర్వాత అత్యధికులు గుండెపోటుతో మృత్యువాత పడుతున్న సంగతి తెల్సిందే. అయితే కోవిడ్ కు గుండెపోటుకు ఏమైన సంబంధం ఉందా..?. లేదా అన్నది ఇప్పుడు తెలుసుకుందాము..?.  దేశ వ్యాప్తంగా వినియోగిస్తున్న కోవిషీల్డ్ ,కోవ్యాక్సిన్ టీకాలకు గుండెపోటుకు ఎలాంటి సంబంధం లేదని ఢిల్లీలోని జీబీ పంత్ ఆస్పత్రికి చెందిన పరిశోధకులు తాజాగా తేల్చి చెప్పారు. భారత్ లో ఆ టీకాలు చాలా సురక్షితమని వివరించారు. తాము జరిపిన పరిశోధనల్లో భాగంగా …

Read More »

నా లక్ష్యం అదే-జబర్దస్త్ నవీన్‌

ప్రముఖ తెలుగు ఛానెల్ ఈటీవీలో ప్రసారమయ్యే ‘జబర్దస్త్‌’ షో ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న కమెడియన్.. నటుడు గడ్డం నవీన్‌. ప్రస్తుతం ఆయన వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. తాజాగా తన పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న నవీన్ తన జబర్దస్త్ మరియు  సినీ ప్రయాణం గురించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆయన మాట్లాడుతూ ” తాను ఇండస్ట్రీలోకి వచ్చి 25 ఏండ్లవుతున్నది. నాకు జబర్దస్త్‌ షో లైఫ్‌నిచ్చింది. దాంతో …

Read More »

పెళ్లి గురించి తమన్నా సంచలన వ్యాఖ్యలు

మూడు పదుల వయసులో కూడా యువతను మత్తెక్కిస్తోన్న హాట్ బ్యూటీ.. మిల్క్ సుందరి తమన్నా..  తాను సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి పద్దెనిమిదేండ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఓ ప్రముఖ మీడియా ఛానెల్ ఇంటర్వూ ఇచ్చింది. ఆ ఇంటర్వూలో పలు విషయాల గురించి మాట్లాడిన ఈ ముద్దుగుమ్మ తాజాగా తన వివాహం గురించి ఓ కీలక అప్డేట్ ను తెలియజేసింది ఈ మిల్క్ బ్యూటీ. ఆ ఇంటర్వూలో మాట్లాడుతూ “తనకు పెళ్లి …

Read More »

బాలకృష్ణ గురించి శ్రీలీల సంచలన వ్యాఖ్యలు

టాలీవుడ్ సీనియర్ హీరో.. నటుడు నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం భగవంత్ కేసరి. ఈ చిత్రంలో హాటెస్ట్ హీరోయిన్ క్రేజీ గర్ల్ శ్రీలీల బాలయ్య బాబుకు కూతురుగా నటిస్తుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఓ పాటను ఆ చిత్రం యూనిట్ విడుదల చేసింది. ఈ పాటలో బాబాయి కూతుళ్ల హంగామా మాములుగా లేదు.   నందమూరి అభిమానులు కూడా ఆ పాటలోని వీరిద్దరి జోష్ కి ఫిదా …

Read More »

జమిలీ ఎన్నికలపై కేంద్ర మంత్రి క్లారిటీ..?

జమిలీ ఎన్నికలు జరుగుతాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి ఒకరు క్లారిటీచ్చారు.  కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకుర్ మాట్లాడుతూ ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. దేశ వ్యాప్తంగా జమిలి ఎన్నికల అంశంపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ అంశంపై ఆయన క్లారిటీచ్చారు.  అయితే త్వరలో కొన్ని రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో యధావిధిగా టైం ప్రకారమే …

Read More »

యాదాద్రిలో రౌడీ ఫెలో

ఖుషీ మూవీ హిట్ కొట్టడంతో మంచి జోష్ లో ఉన్నాడు రౌడీ ఫెలో.. యంగ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ . సమంత హీరోయిన్ గా దర్శకుడు శివ నిర్వాణ నేతృత్వంలో నవీన్ యర్నేని ,వై రవిశంకర్ నిర్మాతలుగా వచ్చిన ఖుషీ మూవీ బ్లాక్ బాస్టర్ అయింది. దీంతో హీరో విజయ్ దేవరకొండ తన తమ్ముడు ఆనంద్ దేవరకొండ ,దర్శకుడు శివ, నిర్మాతలు నవీన్ యర్నేని,రవిశంకర్ లతో కల్సి యాదాద్రి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat