నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్ (NDA) సభ్యులందరూ ముస్లిం మహిళలతో రాఖీలు కట్టించుకోవాలంటూ పిలుపునిచ్చిన ప్రధాని నరేంద్రమోదీపై మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే (UBT) శివసేన పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే తీవ్ర విమర్శలు గుప్పించారు. ముస్లింల విషయంలో బీజేపీది, ఆ పార్టీ నేతలది ఎప్పుడైనా ద్వంద్వ వైఖరేనని మండిపడ్డారు. ఒక వైపు హిందూ, ముస్లింల మధ్య మతచిచ్చు రేపుతూనే మరోవైపు ముస్లింలపై ప్రేమ ఒలకబోయడం బీజేపీ నేతల …
Read More »నిరుపేదకు అండగా ఎమ్మెల్సీ కవిత
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి తన పెద్దమనుసు చాటుకున్నారు. అభాగ్యులకు ఎప్పుడు అండగా నిలబడే ఆమె తాజాగా నిజామాబాద్ కు చెందిన ఓ నిరుపేద యువకునికి ఉన్నత విద్యాభ్యాసం కోసం ఆర్థిక చేయూత అందించారు.. నగరానికి చెందిన సామల రితీష్ కు అమెరికాలోని నార్త్ వెస్ట్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ సీటు లభించింది.. కానీ చిన్న ఉద్యోగం చేస్తూ తన కుటుంబాన్ని …
Read More »అలీఖాన్ కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు, యువజన సర్వీసుల శాఖల డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లో నిన్న సాయంత్రం గుండెపోటు తో అకాల మరణం చెందిన ప్రముఖ ఉర్దూ దినపత్రిక సియాసత్ మేనేజింగ్ ఎడిటర్ శ్రీ జహీరుద్దిన్ అలీఖాన్ కుటుంబ సభ్యులను లకడికపుల్ లో ఉన్న వారి నివాసానికి స్వయంగా వెళ్లి పరామర్శించారు .శ్రీ జహీరుద్దిన్ అలీఖాన్ గారి అన్నయ్య శ్రీ జహెద్ అలీ …
Read More »రాహుల్ ను పెళ్లి చేసుకుంటా అంటున్న బాలీవుడ్ మోడల్
ప్రముఖ మోడల్ , బాలీవుడ్ నటి షెర్లిన్ చోప్రా గురించి తెలియని వారు ఉండరు. బోల్డ్ లుక్ తో నెట్టింట రచ్చ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంటుంది. కాగా, తాజాగా నటి చేసిన ఆసక్తికర వ్యాఖ్యలతో మీడియా దృష్టిని ఆకర్షించింది. 50 ఏళ్లు దాటినా ఇంకా బ్రహ్మచారిగానే ఉన్న కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ ని పెళ్లి చేసుకునేందుకు తాను సిద్ధంగానే ఉన్నట్లు చెప్పుకొచ్చింది.షెర్లిన్ ఇటీవలే ముంబై …
Read More »హీటెక్కిస్తోన్న ప్రజక్త
నల్లడ్రసులో అదిరిపోయిన సన్నీ సోయగాలు
లేటు వయసులో కాజల్ ఘాటు అందాలు
రాజన్న సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ పర్యటన
తెలంగాణ రాష్ట్రంలో రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. వేములవాడ ఏరియా దవాఖాన సమీపంలో గోశాల ఆవరణలో రూ.31 లక్షలతో ఏర్పాటు చేసిన బయోగ్యాస్ ప్లాంటును ప్రారంభించారు. మహాలక్ష్మి అమ్మవారి ఆలయం సమీపంలో మిషన్ భగీరథ, మూల వాగు వద్ద అత్యాధునిక హంగులతో ఏర్పాటుచేసిన వాకింగ్ ట్రాక్‌ను, శ్యామకుంట జంక్షన్ వద్ద కూరగాయల మార్కెట్‌ను ప్రారంభిస్తారు. బద్ది పోచమ్మ …
Read More »పారిశుధ్య కార్మికుల సమస్యలను పరిష్కరించాలి
ఏఐటీయూసీ మున్సిపల్ స్టాప్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కుత్బుల్లాపూర్ గాజులరామారం జంట సర్కిల్ లయందు పారిశుద్ధ్య కార్మికుల సమస్యలపై వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేడ్చల్ జిల్లా అధ్యక్షులు రాములు ఏఐటీయూసీ అధ్యక్షులు కే స్వామి ఏఐటీయూసీ కుత్బుల్లాపూర్ నియోజక వర్గం అధ్యక్షులు vహరినాథ్ రావు కార్యదర్శి వి శ్రీనివాసులు హాజరై మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికుల అటెండెన్స్ సమయం 5: నుండి 6 …
Read More »ప్రజా సమస్యల పరిషారానికై ప్రజాప్రతినిధి
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని వివిధ కాలనీలకు చెందిన ప్రజలు మరియు సంక్షేమ సంఘాల ప్రతినిధులు మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే గారిని తన నివాసం వద్ద కార్యాలయంలో కలిసి పలు సమస్యలపై వినతి పత్రాలు అందజేశారు. ఎమ్మెల్యే గారు వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎటువంటి సమస్యలు ఉన్నతన దృష్టికి తీసుకురావాలని …
Read More »