Home / shyam (page 5)

shyam

టీడీపీకి మరో షాక్..కొడుకుతో సహా వైసీపీలో చేరిన మాజీ మంత్రి…!

స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై ఏపీలో రాజకీయ రగడ జరుగుతున్న వేళ ప్రకాశం జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబుకు మరో షాక్ తగిలింది. సీనియర్ రాజకీయ నేత, మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి తన కొడుకు తెలుగు యువత నాయకుడు గాదె మధుసూదర్ రెడ్డితో సహా వైసీపీలో చేరారు. మార్చి 16 వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం జగన్ …

Read More »

పాలకొల్లులో జనసేన, టీడీపీ అనైతిక పొత్తు..షాకవుతున్న కమలనాథులు..!

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో చంద్రబాబు, ఆయన పార్టనర్ పవన్‌ కల్యాణ్‌ల మధ్య ఉన్న చీకటి బంధం మరోసారి బట్టబయలైంది. ఏపీలో బీజేపీతో పవన్ పొత్తు పెట్టుకున్నాడు. అయితే చంద్రబాబే పవన్ని తెలివిగా బీజేపీతో పొత్తు పెట్టుకునేలా చేసి రెండు పార్టీలను తన చెప్పుచేతల్లో ఉంచుకునేందుకు పన్నాగం పన్నాడని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో జరుగుతున్న జనసైనికుల పొత్తులు చూస్తుంటే..ఇది పక్కా చంద్రబాబు స్కెచ్ …

Read More »

ఈసీ ఎవరంటూ ఎలక్షన్ కమీషనర్ ద్వివేదిని వేలు చూపించి బెదిరించలేదా చంద్రబాబు..ఇదిగో వీడియో సాక్ష్యం..!

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలను ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరి ఏకపక్షంగా వాయిదా వేయడంపై రాజకీయంగా పెనుదుమారం చెలరేగుతోంది. రాష్ట్ర ప్రభుత్వంతో, సీఎస్‌ వంటి అధికార యంత్రాంగంతో  సంప్రదించకుండా రాత్రికి రాత్రే కరోనా పేరుతో ఎన్నికలు వాయిదా వేసిన నిమ్మగడ్డ తీరును సీఎం జగన్‌తో సహా వైసీపీ నేతలు తప్పుపడుతున్నారు. మరోవైపు ఎన్నికల వాయిదాను స్వాగతించిన చంద్రబాబు..ఎన్నికల కమీషనర్‌పై వైసీపీ నేతలు ఆరోపణలు చేయడం ఏంటని సుద్దులు చెబుతున్నారు. …

Read More »

ఈసీ నిమ్మగడ్డకు క్లాస్ తీసుకున్న గవర్నర్.. ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు యథాతథం..?

స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా వ్యవహారం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి పేరుతో ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరి ప్రభుత్వంతోకాని, అధికార యంత్రాంగంతో కానీ సంప్రదించకుండా ఆరువారాల పాటు ఎన్నికలను వాయిదా వేస్తూ ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడంపై సీఎం జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం తన సామాజికవర్గానికి చెందిన ప్రతిపక్ష టీడీపీకి కాపాడుకునేందుకుకే నిమ్మగడ్డ, చంద్రబాబుతో కుమ్మక్కై ఇలా ఎన్నికలను …

Read More »

స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా కుట్ర వెనుక బయటపడుతున్న షాకింగ్ విషయాలు..!

ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి పేరుతో ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ చౌదరి స్థానిక ఎన్నికలను ఏకపక్షంగా వాయిదావేయడంపై అధికార వైసీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. స్వయంగా సీఎం జగన్ ప్రెస్‌మీట్ పెట్టి చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన నిమ్మగడ్డ రమేష్‌ కుమార్ టీడీపీని కాపాడుకోవడం కోసం ఇలా ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఎన్నికలు వాయిదావేయడం సరికాదని సీరియస్ అయ్యారు. అంతే కాదు నిమ్మగడ్డ తీరుపై సీఎం జగన్ ఏకంగా గవర్నర్‌కు …

Read More »

స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై అచ్చెన్నాయుడు కామెంట్స్‌..రోజా సెటైర్లు..!

అచ్చెన్నాయుడు…టీడీపీ మాజీమంత్రి, టెక్కలి ఎమ్మెల్యే అయిన ఈయనగారికి కాస్త నోటిదురుసు ఎక్కువ. గత చంద్రబాబు హయాంలో నాటి ప్రతిపక్ష నాయకుడు జగన్‌పై అవాకులు, చెవాకులు పేలేవారు. ఇప్పటికీ సమయం, సందర్భం లేకుండా సీఎం జగన్‌పై, వైసీపీ నేతలపై నోరుపారేసుకుంటూ ఉంటారు.అందుకే జగన్‌తో సహా వైసీపీ నేతలు అచ్చెన్నాయుడిని పదేపదే టార్గెట్ చేస్తూ సెటైర్లతో చెడుగుడు ఆడేసుకుంటున్నారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో సభలో రంకెలు వేస్తున్న అచ్చెన్నాయుడిపై..అచ్చెన్నా కూర్చో..కూర్చో..ఒళ్లు పెరగడం కాదు…కాస్త …

Read More »

చంద్రబాబుకు మరోషాక్… వైసీపీలోకి మాజీ మంత్రి…!

స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై ఏపీలో రాజకీయ రగడ జరుగుతున్న వేళ ప్రకాశం జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబుకు మరో షాక్ తగిలింది. సీనియర్ రాజకీయ నేత, మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి తన కొడుకు తెలుగు యువత నాయకుడు గాదె మధుసూదర్ రెడ్డితో సహా వైసీపీలో చేరుతున్నారు. ఈ మేరకు ముహూర్తం కూడా ఖరారు అయింది. మార్చి 16 వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు సీఎం జగన్ …

Read More »

స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాకు చంద్రబాబు, నిమ్మగడ్డల కుట్ర…రోజా ఫైర్…!

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలను కరోనా వైరస్ వ్యాప్తి పేరుతో వాయిదా వేస్తూ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరి చేసిన ప్రకటనపై రాజకీయంగా దుమారం చెలరేగుతుంది. కేవలం టీడీపీ అధినేత చంద్రబాబును కాపాడుకోవడం కోసమే నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరి అధికార యంత్రాంగంతో కనీసం చర్చించకుండా ఏకపక్ష నిర్ణయం నిర్ణయం తీసుకున్నారని సీఎం జగన్‌తో సహా వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా ఈ వివాదంపై …

Read More »

ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్‌కు సీఎస్ నీలంసాహ్ని లేఖ..!

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలను కరోనా వైరస్ వ్యాప్తి పేరుతో ఆరువారాలపాటు వాయిదా వేయడం రాజకీయంగా వివాదంగా మారింది. ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరి కేవలం రాజకీయ కారణాలతో రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని స్వయంగా సీఎం జగన్ ఆరోపించారు. అయితే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడం పట్ల అటు అధికార యంత్రాంగం కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఎన్నికల …

Read More »

స్థానిక సంస్థల ఎన్నికలపై చంద్రబాబు, నిమ్మగడ్డల కుట్రను బయటపెట్టిన అంబటి..!

కరోనా వ్యాప్తి పేరుతో స్థానిక సంస్థల ఎన్నికలను ఏపీ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరి వాయిదా వేయడంపై వైసీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. స్వయంగా సీఎం జగన్ ప్రెస్‌మీట్ పెట్టి కరోనా పేరు చెప్పి ఎన్నికలు వాయిదా వేసే ముందు ఎవరినైనా సంప్రదించారా అని సూటిగా ప్రశ్నించారు. కనీసం హెల్త్‌ సెక్రటరీ, చీఫ్‌ సెక్రటరీలను అయినా పిలిచి మాట్లాడారా అని నిలదీశారు. రమేష్‌కు చంద్రబాబు పదవి …

Read More »