Home / shyam (page 3)

shyam

చంద్రబాబుకు మతిపోయే వార్త..త్వరలో ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేల రాజీనామా..?

ఏ ముహూర్తానా టీడీపీ అధినేత చంద్రబాబు జై అమరావతి అంటూ జోలె పట్టి అడుక్కోవడం స్టార్ట్ చేశాడో..కాని పార్టీ పరిస్థితి అడుగంటికిపోయే పరిస్థితి వచ్చింది. చంద్రబాబు అమరావతి నినాదం ఎత్తుకుని విశాఖ, కర్నూలులో రాజధానుల ఏర్పాటును వ్యతిరేకించడంతో ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో టీడీపీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది. ఇప్పటికే సీమ, ఉత్తరాంధ్రలో టీడీపీ నేతలంతా వైసీపీ చేరిలో చేరుతున్నారు.. కడప, కర్నూలు, అనంతపురం, ప్రకాశం, విశాఖ జిల్లాలలో దశాబ్దాలుగా టీడీపీలో పని …

Read More »

ఫేక్ లెటర్‌పై విచారణ..నిమ్మగడ్డ మెడకు బిగుసుకుంటున్న ఉచ్చు.. చంద్రబాబు దొరికిపోతాడనే పోలీసులకు ఫిర్యాదు చేయడం లేదా..!

ఏపీలో కలకలం రేపుతున్న ఫేక్ లెటర్ ఉదంతంలో ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరి మెడకు ఉచ్చు బిగుసుకుంటోంది. సీఎం జగన్‌ది ఫ్యాక్షన్ నేపథ్యం అని, అధికార వైసీపీ నాయకుల నుంచి తనకు ప్రాణాపాయం ఉందని,  స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ ఇలా పలు వివాదాస్పద అంశాలతో కేంద్ర హోం శాఖకు ఈసీ లేఖ రాశాడంటూ ఎల్లోమీడియా ప్రచారం చేసింది. జగన్ సర్కార్‌ను బద్నాం చేసే విధంగా ఉన్న …

Read More »

కరోనా వైరస్ నియంత్రణకు జగన్ సర్కార్ తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే..!

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు ఇండియాలో తన ప్రతాపాన్ని చూపిస్తోంది. దేశవ్యాప్తంగా 180 కుపైగా నమోదైన కరోనా పాజిటివ్ కేసులు భారతీయులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. కరోనా వైరస్ తెలుగు రాష్ట్రాల్లో కూడా చాపకింద నీరులా విస్తరిస్తోంది. తెలంగాణలో 13 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఏపీలో 2 కరోనా పాజిటివ్ కేసులు నమోదెంది. దీంతో జగన్ సర్కార్ కూడా అప్రమత్తమైంది. కరోనావైరస్‌(కోవిడ్‌-19)నివారణకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరిన్ని కీలక …

Read More »

ఈసీ ఫేక్ లేఖపై వైసీపీ మంత్రి వెల్లంపల్లి సంచలన వ్యాఖ్యలు..!

ఏపీ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరి కేంద్ర హోం శాఖకు రాసిన లేఖపై రాజకీయంగా పెనుదుమారం చెలరేగుతుంది. ఈసీ నిమ్మగడ్డ రమేష్ లెటర్ హెడ్‌పై వచ్చిన 5 పేజీల లేఖ ఎల్లోమీడియాలో ప్రసారం అయింది. ఆ లేఖలో ప్రభుత్వాన్ని బద్నాం చేసేలా పలు వివాదాస్పద అంశాలు ఉన్నాయి. సీఎం జగన్ ఫ్యాక్షనిస్ట్ అని, స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, వైసీపీ నేతల బెదిరింపులతో తనకు , …

Read More »

చంద్రబాబు కోవర్ట్‌గా నిమ్మగడ్డ.. వైసీపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు..!

ఏపీ స్థానిక సంస్థల వాయిదా వ్యవహారం సరికొత్త మలుపులు తిరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా నేపథ్యంలో ఎలక్షన్ కోడ్ ఎత్తివేస్తూ, ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరి తీరును సుప్రీంకోర్ట్ తీర్పు తప్పుపట్టడంతో టీడీపీ అధినేత చంద్రబాబు మరో నీచమైన కుట్రకు పాల్పడ్డాడు. సీఎం జగన్‌ది ఫ్యాక్షన్ నేపథ్యమని, వైసీపీ నేతలతో తనకు, తన కుటుంబానికి ప్రాణభయం ఉందని ఈసీ నిమ్మగడ్డ కేంద్ర హోం శాఖకు రాసినట్లు ఓ …

Read More »

టీడీపీ పన్నిన ఉచ్చులో నిమ్మగడ్డ.. అలా జగన్‌ను ఇరికించడానికి కుట్ర జరుగుతుందా..!

ఏపీ స్థానిక ఎన్నికల వాయిదా వివాదంలో రోజు రోజుకీ కొత్త మలుపులు తిరుగుతుంది. ఎన్నికల వాయిదాపై విచారణ జరిపిన సుప్రీంకోర్డ్ ఎన్నికల కోడ్‌ను ఎత్తివేస్తూ ఈసీ తీరును తప్పుపట్టింది. దీంతో ఖంగుతిన్న టీడీపీ అధినేత చంద్రబాబు వెంటనే కొత్త కుట్రలను తెరలేపాడు. నిమ్మగడ్డ పేరుతో కేంద్ర హోంశాఖకు ప్రభుత్వంపై ఫిర్యాదు చేస్తూ ఓ ఫేక్ లేఖ సృష్టించాడు. అయితే ఆ లేఖ ఏకంగా నిమ్మగడ్డ ఈమెయిల్‌ నుంచి బయటకు వచ్చిందని …

Read More »

చంద్రబాబుకు షాక్…ఈసీ నిమ్మగడ్డకు కేంద్ర హోంశాఖ పిలుపు..పదవి వూస్టింగ్…?

ఏపీ స్థానిక సంస్థల ఎన్నిక వాయిదా వ్యవహారంలో ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరి చిక్కుల్లో పడ్డారు. కనీసం రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా కరోనా పేరుతో ఎన్నికలను వాయిదా వేస్తూ ఈసీ నిమ్మగడ్డ తీసుకున్న ఏకపక్ష నిర్ణయంపై సీఎం జగన్‌తో సహా, వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. కేవలం తన సామాజికవర్గానికి చెందిన చంద్రబాబు, టీడీపీని కాపాడుకునేందుకునే ఇలా కరోనా వంకతో ఎన్నికలను వాయిదా వేశారంటూ ఈసీ నిమ్మగడ్డపై …

Read More »

నిమ్మగడ్డ పేరుతో కేంద్ర హోంశాఖకు ఫేక్ లేఖ.. ఎల్లోమీడియాతో కలిసి చంద్రబాబు మరో కుట్ర…!

స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై విచారణ జరిపిన సుప్రీం కోర్డు ఎన్నికల కోడ్ ఎత్తివేస్తూ, తదుపరి ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి ప్రకటించాలని ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరికి ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే కరోనా పేరుతో ఎన్నికలు వాయిదా వేసినందున ఈసీ అధికారాల విషయంలో జోక్యం చేసుకోలేమంటూ ఎన్నికల వాయిదాపై మాత్రం న్యాయస్థానం స్పందించలేదు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించకుండా ఉద్దేశపూర్వకంగా ఎన్నికలను వాయిదా …

Read More »

నిమ్మగడ్డ శరణ్య విలాసాలు చూస్తే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అవడం ఖాయం..!

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలను కరోనా పేరుతో వాయిదా వేస్తూ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరి తీసుకున్న ఏకపక్ష నిర్ణయంపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల కమీషనర్‌గా తన విచక్షణా అధికారాలను అడ్డం పెట్టుకుని కేవలం చంద్రబాబును, టీడీపీని కాపాడుకోవడం కోసమే నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరి ఎన్నికలను వాయిదా వేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక నిమ్మగడ్డపై వచ్చిన ఆరోపణలపై ఆయన కాకుండా …

Read More »

చంద్రబాబుకు మరో ఎదురుదెబ్బ.. వైసీపీలో చేరిన శమంతకమణి, యామినిబాల..!

స్థానిక సంస్థల ఎన్నికలను కరోనా వైరస్ పేరుతో వాయిదా వేయించామని శునకానందంతో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆ పార్టీ నేతలు వరుస షాక్‌లు ఇస్తున్నారు. చంద్రబాబు నీచ రాజకీయాలు భరించ లేక టీడీపీ సీనియర్ నేతలంతా ఒక్కొక్కరిగా వైసీపీలో చేరుతున్నారు. తాజాగా అనంతపురం జిల్లాలో టీడీపీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీ ఎమ్మెల్సీ శమంతకమణి, ఆమె కూతురు శింగనమల మాజీ ఎమ్మెల్యే యామినీబాల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమక్షంలో …

Read More »