Home / LIFE STYLE (page 41)

LIFE STYLE

కివీ పండు తినడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఇవే..!

కివీ..ఈ పండును వండర్ ఫ్రూట్ అని కూడా పిలుస్తారు.దాదాపు 27 రకాల పండ్లలో లబించే పోషకాలు ఒక్క కివీ పండులో లభిస్తాయి అని చెప్పడంలో అతిశయోక్తి కాదు.నారింజ ,బత్తాయి వంటి పండ్ల కన్నా ఇందులో మిటమిన్ సి రెట్టింపు మోతాదులో ఉంటుంది.యాపిల్ కంటే ఎక్కువ పోషకాలు ఇందులో కలిగి ఉంది.ఇందులో మిటమిన్ సి తో పాటు మిటమిన్ ఇ,పోటాషియం,పోలిక్ యాసిడ్స్ ,యాంటీ ఆక్సిడెంట్లు వంటి ఎన్నో పోషక పదార్ధాలను కలిగి …

Read More »

ద్రాక్ష పండు తింటే ఇన్ని ప్రయోజనాలా..?

అందని ద్రాక్ష పుల్లన అని అంటారు కాని ఆ ద్రాక్షను అందిపుచ్చు కుంటే అనేక పోషకాలను పొందవచ్చని నూట్రిషి యన్లు చెప్పుతున్నారు.ఇందులో మిటమిన్ ”  సి ” ,మిటమిన్ ” కె ” తో పాటు కాల్షియం,ఐరన్ లబిస్తాయి.అంతేకాకుండా ద్రాక్షలో అనేక అద్బుతమైన ప్రయోజనాలు ఉన్నాయి.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ద్రాక్ష పండ్లు తినడం వల్ల లాభాలు :  ద్రాక్ష పండ్లనుతీసుకోవడం ద్వారా బ్లడ్ లోని షుగర్ ను తగ్గించుకోవచ్చు.ఇందులో ఉన్న …

Read More »

ప్రతి రోజూ కోడిగుడ్డును తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే..!

సాధారణంగా మనకు చౌక ధరలో అందుబాటులో ఉండే మంచి పోషకాహారం కోడి గుడ్డు. కోడిగుడ్డు ఆరోగ్యాన్ని పెంచడమే కాకుండా బి6 ,బి12 తో పాటు కాల్షియం ,ఐరన్,జింక్ ,పోలిక్ యాసిడ్ ,పాస్పరస్ ,పోటాషియం ,కాపర్,మెగ్నీషియం ఇంకా అనేక పోషకాలు ఇందులో ఉన్నాయి.అయితే గుడ్డును తినడం వల్ల అద్బుతమైన ప్రయోజనాలు ఉన్నాయి.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. చర్మకాంతి పెంచుతుంది.. గుడ్డులో ఉండే మిటమిన్ ఇ.. మీ చర్మ కాంతిని పెంచేందుకు దోహదపడుతుంది.ప్రతీ రోజు …

Read More »

మామిడి పండు తినడం వలన కలిగే ప్రయోజనాలు ఇవే..!

ఎండాకాలంలో అధికంగా లభించే పండ్లల్లో మామిడి పండు ఒకటి.బహుశా మామిడి పండును ఇష్టపడని వారుండరేమో.మధురమైన రుచిని అందించడంతో పాటు ఆరోగ్యాన్ని ఇచ్చే మామిడి పండును తీసుకోవడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. మామిడి పండులో ఫైబర్ ,కార్బోహైడ్రేట్,క్యాలరీస్,ప్రోటిన్స్ వంటి పోషకాలు ,మిటమిన్,ఎ ,సి,బి6,ఇ వంటి మిటమిన్స్ తో పాటు కాపర్,పోటాషియం,మెగ్నీషియం ,కాల్షియం వంటి ఖనిజాలను కలిగి ఉంది. మామిడి పండులో …

Read More »

మొలకలు తినడం వలన కలిగే ప్రయోజనాలు ఇవే..!

గజిబిజి పరుగుల జీవితం ,ఆహారపు అలవాట్లలో మార్పులు,ఇతర కారణాల వల్ల శరీరానికి అందవలసిన పోషకాలు సరిగ్గా అందకుండా పోతున్నాయి.పోషకాల లోపం వలన శరీరం వ్యాధి నిరోధక శక్తిని కోల్పోయి అనేక రుగ్మతల బారిన పడుతుంది.మొలకలు ఆరోగ్యానికి ఎంతో మంచివి.పోషకాలను భర్తీ చేయడంలో మొలకలు కీలక పాత్ర పోషిస్తున్నా యి.అయితే మొలకలు తినడం ద్వారా కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొలకల్లో ఉండే మిటమిన్ ” సి ” శరీరంలోని …

Read More »

ఫైనాపిల్ తింటే ఇన్నీ ఉపయోగాలా..?

పకృతి ప్రసాదించిన అమూల్యమైన ఫలాలలో ఫైనాపిల్ ఒకటి.ఇది ఎన్నో ప్రత్యేకతలు సంతరించుకున్న ఒక అద్బుతమైన ఫలమని చెప్పాలి.ఇందులో మిటమిన్ సి,ఫోటేట్,థయామిన్,పోటాషియం,కాపర్,మాగానీ స్ వంటి ఖనిజాలతో పాటు యాంటీ ఆక్సిడెంట్లును పుష్కలంగా కలిగి ఉంది.అయితే ఫైనాపిల్ తినడం వలన కొన్ని అద్బుతమైన ప్రయోజనాలు ఉన్నాయి.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఫైనాపిల్ లో యాంటీ ఆక్సిడెంట్లు మరియు మిటమిన్ సి పుష్కలంగా లబిస్తాయి.ఇందులో ఉండే పోటాషియం రక్తప్రసరణ సక్రమంగా జరిగేందుకు తోడ్పడుతుంది. శరీర భాగాలకు …

Read More »

పొడి దగ్గును తగ్గించే అద్భుతమైన చిట్కాలు

సాధారణంగా శీతాకాలంలో అందరిని బాధపెట్టే సమస్య పొడిదగ్గు.పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు అందరూ పొడిదగ్గుతో సతమతం అవుతూ ఉంటారు.మనం తీసుకునే శ్వాస క్రియలకు ఆటంకం ఏర్పడినప్పుడు దగ్గు వస్తుంది.ఇది ఎక్కువగా వాతావరణ మార్పుల వలన , శీతలపానీయాలను ఎక్కువగా త్రాగడం వలన వస్తుంది.అయితే ఇలాంటి పొడి దగ్గును ఇంట్లో ఉండే దినుసులను ఉపయోగించి ఉపశమనాన్ని పొందవచ్చు . అందులో కొన్ని అద్భుతమైన చిట్కాలు మీకోసం.. పొడి దగ్గు భాదిస్తున్నపుడు …

Read More »

అల్లం తినడం వలన కలిగే ప్రయోజనాలు ఇవే..!

ఆహారానికి రుచికి ఇవ్వడమే కాకుండా ఆరోగ్య పరంగానూ అల్లం మనకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది .ఇందులో అనేక పోషక విలువలతో పాటు మిటమిన్ సి,మిటమిన్ ఇ,మంగనీస్ ,ఐరన్ ,మెగ్నీషియం ఉన్నాయి.అయితే అల్లం తినడం వలన అనేక అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.   అల్లం నోటి దుర్వాసనను పోగొడుతుంది.నోటిలో చేరిన ప్రమాదకర బ్యాక్టీరియా ను సంహరించి ,దంతాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కొలెస్ట్రాల్ తగ్గించే గుణం అల్లంలో ఉంది.రక్తనాళాలను శుభ్రం …

Read More »

రోజూ 3 అరటిపండ్లు తింటే కలిగే లాభాలు ఇవే.?

పురాతన కాలం నుండి అరటి పండ్లు మనకు మంచి పోషకాలు ఇచ్చే ఆహారం గానే కాకా వివిధ రకాల రోగాలను నయం చేయడానికి మంచి ఔషధంగా పనిచేస్తున్నాయి.ప్రపంచంలో ఏ క్రీడాకారుడుని తీసుకున్న వారు తినే పండ్లలో మొదటి ప్రాధాన్యత అరటి పండుకే ఇస్తారనటం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.అయితే రోజు మూడు అరటిపండ్లు ను తినడం వల్ల మన ఆరోగ్యానికి మంచిదని వైద్యులు చెప్పుతున్నారు.దీని వల్ల మన శరీరానికి నిత్యం …

Read More »

రోజూ నెయ్యి తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

సాధారణంగా నెయ్యి తినడం చాలా మందికి ఇష్టం.అయితే ఎక్కడ బరువు పెరిగిపోతారని భయపడి నెయ్యి తినడం మానేస్తున్నారు.అయితే ఇదంతా నిజం కాదంటుంది ఆయుర్వేదం.మ‌న‌కు మార్కెట్‌లో రెండు ర‌కాల నెయ్యిలు అందుబాటులో ఉన్నాయి. ఒక‌టి ఆవు నెయ్యి. రెండోది గేదె పాల‌తో త‌యారు చేసే నెయ్యి. అయితే ఆయుర్వేద వైద్యంలో కేవ‌లం ఆవు నెయ్యిని మాత్ర‌మే ఔష‌ధాల ప్ర‌యోగం కోసం వాడుతారు. ఎందుకంటే ఇందులో మ‌న శ‌రీరానికి క‌లిగే పలు అనారోగ్య …

Read More »