టాలీవుడ్ సూపర్ స్టార్ , హీరో మహేష్ బాబు హీరోగా వస్తున్న ‘సర్కారు వారి పాట’లో కీర్తి సురేశ్ ఇవాల్టి నుంచి షూటింగ్ లో పాల్గొంటోంది అటు ఈ సెకండ్ షెడ్యూల్ చిత్ర యూనిట్ ఓ సాంగ్ షూట్ చేసేందుకు సిద్ధమవుతోంది. సూపర్ స్టార్ లవర్ బాయ్ గా కన్పించనున్న ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ MB ఎంటర్ టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు నిర్మిస్తున్నాయి
Read More »అభిమానికి ఫోన్ చేసిన బాలయ్య
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ హీరో, ఎమ్మెల్యే బాలకృష్ణ తన అభిమానికి ఫోన్ చేసి పరామర్శించారు. నెల్లూరు జిల్లా కావలికి చెందిన పత్తి మనోహార్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆయన బాలయ్యకు వీరాభిమాని. విషయం తెలుసుకున్న బాలకృష్ణ తన అభిమానికి ఫోన్ చేసి బాలకృష్ణ ధైర్యం చెప్పారు. ‘ఎలాంటి భయాలు పెట్టుకోవద్దని… అతడి కుటుంబానికి తామంతా అండగా ఉంటామని’ భరోసానిచ్చారు. తన అభిమాన హీరో ఫోన్లో మాట్లాడుతుంటే మనోహార్ కంటతడి …
Read More »MS ధోనీ మూవీలోని సహా నటుడు సందీప్ నహర్ ఆత్మహత్య.. ఎందుకంటే..?
బాలీవుడ్ నటుడు సందీప్ నహర్ (33) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వ్యక్తిగతంగా, వృత్తిరీత్యా ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకుంటున్నానని, తన చావుకు ఎవరూ కారణం కాదని లేఖ రాశాడు. అటు చనిపోయే ముందు సోషల్ మీడియాలో తాను చనిపోతున్న విషయాన్ని వెల్లడించాడు. ‘MS ధోనీ, కేసరీ’ మూవీల్లో సుశాంత్ సింగ్ రాజ్ పుత్, అక్షయ్ కుమార్ పక్కన సహాయ నటుడిగా సందీప్ కన్పించాడు
Read More »సీఎం కేసీఆర్ బర్త్ డే సందర్భంగా మహేష్ పిలుపు
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. సూపర్ స్టార్ మహేష్ బాబు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా తన అభిమానులకు,అశేష జనానికి ఒక పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ఈ నెలఫిబ్రవరి 17న సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా కోటి మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొందామని సూపర్ స్టార్ మహేశ్ బాబు పిలుపునిచ్చారు. పిల్లలతో కలిసి మొక్కలు నాటుతున్న వీడియోను ట్వీట్ చేశారు …
Read More »పట్టాలెక్కనున్న త్రివిక్రమ్ – ఎన్టీఆర్ చిత్రం
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. యంగ్ అండ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, టాలీవుడ్ మాటల మాంత్రికుడు,హిట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన స్టార్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రానున్న సరికొత్త సినిమా షూటింగ్ ఏప్రిల్ నుంచి ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. షూటింగ్ ప్రారంభిస్తే.. తారక్ పుట్టినరోజు అయిన మే 20న టీజర్ ను రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది ఇక ఈ సినిమాలో …
Read More »టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న మరో హీరోయిన్ తమ్ముడు..ఎవరంటే..?
టాలీవుడ్‌లో హీరోయిన్ల తమ్ముళ్లు హీరోలవుతోన్న ట్రెండ్ నడుస్తుందా? అంటే అవునని చెప్పక తప్పదు. కారణం ఇప్పటికే రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు హీరోగా చేస్తున్నాడు. ఇప్పుడు.. ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా ఓ ఊపు ఊపిన రక్షిత తమ్ముడు రానా హీరోగా పరిచయం కాబోతున్నాడు. మరో విశేషం ఏమిటంటే.. రానా హీరోగా పరిచయం అవుతున్న చిత్రాన్ని స్వయంగా రక్షితనే నిర్మిస్తుండటం. తన తమ్ముడు రానాను హీరోగా పరిచయం చేస్తూ నాలుగు భాషల్లో …
Read More »ఆ హీరోతో అనుష్క శెట్టి
అనుష్క ప్రధాన పాత్రలో శనివారం ఓ కొత్త చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’తో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నవీన్ పోలిశెట్టి మరో ప్రధాన పాత్రధారి. వీళ్లిద్దరూ జంటగా నటిస్తున్నారా? లేదా? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. అనుష్కతో ‘భాగమతి’ వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిన యూవీ క్రియేషన్స్ బేనర్‌లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. దీనికి ‘రా రా కృష్ణయ్య’ ఫేమ్ పి. మహేశ్ దర్శకుడు. అయితే, …
Read More »అందాలతో రెచ్చిపోయిన శ్రీముఖి
అందాలతో రెచ్చిపోయిన శ్రీముఖి..ఇది నిజమే కదా..మరీ ఇలా రెచ్చిపోతే కుర్రాళ్లకు ఇక నిద్రెక్కడ పడుతుంది. ఇప్పుడు శ్రీముఖి క్లీవేజ్ షోతో మతులు పోగొడుతుంది. న్యూస్ పేపర్‌ను అడ్డుగా కప్పుకుని అందాలన్నీ బయట పెట్టేసింది ఈ బ్యూటీ. అబ్బబ్బ..ఆ చూపులో ఎంత కసి ఉందో కదా అంటూ శ్రీముఖి ఫోటోలను చూసి పిచ్చెక్కిపోతున్నారు నెటిజన్లు. బ్లాక్ బస్టర్ అందాలతో రచ్చ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. తెలుగులో యాంకర్స్ హీరోయిన్లుగా మారడం ఇప్పటి ట్రెండేమీ …
Read More »కీర్తి సురేష్ కి ఆ యువ సంగీత దర్శకుడుతో పెళ్లి..? నిజమా..?
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్ హీరోయిన్ కీర్తి సురేష్ యువ సంగీత దర్శకుడు అనిరుధ్ ను త్వరలో వివాహం చేసుకోనుందని కోలీవుడ్ టాక్, ఈ ఏడాది చివర్లో వీరి పెళ్లి జరగనుందని కోలీవుడ్ కోడై కూస్తోంది. అయితే దీనిపై ఇరువర్గాలు ఇంకా స్పందించలేదు. కీర్తి ప్రస్తుతం ‘సర్కారు వారిపాట, రంగ్ దే, అన్నాత్త, గుక్ సఖి వంటి సినిమాల్లో నటిస్తోంది. అటు అనిరుధ్ కూడా పలు చిత్రాలకు …
Read More »అందాలను ఆరబోస్తున్న తెలుగు యాంకర్లు
అది బాలీవుడ్ అయిన టాలీవుడ్ అయిన అఖరికీ కోలీవుడ్ అయిన హాలీవుడ్ అయిన ఎక్స్ ఫోజింగ్ అంటే హీరోయిన్లు.. ఐటెం గర్ల్స్ మాత్రమే చేసేవారు. కానీ ఇప్పుడు తెలుగు బుల్లితెరపై యాంకరింగ్ చేసే యాంకర్లు కూడా తమ అందాలను ఆరబోస్తున్నారు. సీనియర్ యాంకర్ అనసూయ దగ్గర నుండి జూనియర్ యాంకరైన విష్ణుప్రియ వరకు అందరూ తమ తమ లెవల్లో అందాలను ఆరబోస్తున్నారు. అసలు యాంకరింగ్ అనే పదానికే ఆర్ధం మార్చేస్తున్నారు …
Read More »