Home / NATIONAL (page 48)

NATIONAL

సీఎం షిండేకు ఆయన సతీమణి లతా వినూత్నంగా స్వాగతం

మ‌హారాష్ట్ర సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత ఏక్‌నాథ్ షిండే తొలిసారి థానేలోని త‌న నివాసానికి వెళ్ళిన ఆయ‌న‌కు గ్రాండ్‌గా వెల్క‌మ్ ద‌క్కింది. డ్ర‌మ్స్‌తో ఆయ‌న‌కు స్వాగ‌తం ప‌లికారు. అయితే ఆయ‌న భార్య ల‌తా ఏక్‌నాథ్ షిండే బ్యాండ్ వాయిస్తూ భర్త‌కు వెల్క‌మ్ చెప్పింది. స్వంత ఇంటికి సీఎం ఏక్‌నాథ్ వ‌స్తున్న నేప‌థ్యంలో ఆయ‌న నివాసం వ‌ద్ద బ్యాండ్‌ను సెట‌ప్ చేశారు. ఈ సంద‌ర్భంగా ఏక్‌నాథ్ స‌తీమ‌ణి ల‌తా కూడా బ్యాండ్ …

Read More »

దేశంలో తగ్గిన కరోనా కేసులు

దేశంలో గత కొన్ని రోజులుగా ఎక్కువ సంఖ్యలో నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య నిన్న సోమవారం కాస్త తగ్గింది. గడిచిన గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా  కొత్తగా 13,086 కరోనా  కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. నిన్నటితో పోలిస్తే 18శాతం తక్కువ కేసులు నమోదయ్యాయి. నిన్న 16వేలకుపైగా కేసులు వెలుగు చూశాయి. తాజాగా 12,456 మంది బాధితులు కోలుకోగా.. మరో 24 మంది …

Read More »

ప్రజాప్రతినిధులకు తమిళనాడు సీఎం స్ట్రాంగ్‌ వార్నింగ్‌

తన పాలనలో అక్రమాలకు పాల్పడితే తానే నియంతలా మారతానని తమిళనాడు సీఎం స్టాలిన్‌ హెచ్చరించారు. అక్రమాలను ప్రోత్సహించనని.. అలా చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని చెప్పారు. తమిళనాడులోని నామక్కల్‌లో జరిగిన ప్రజాప్రతినిధుల సమావేశంలో స్టాలిన్‌ మాట్లాడారు. మనకు నచ్చిందే చేయడం ప్రజాస్వామ్యం కాదని.. అలా తానెప్పుడూ ఆలోచించలేదని చెప్పారు. ఈ వార్నింగ్‌ స్థానిక ప్రజాప్రతినిధులకే కాదని.. ప్రతి ఒక్కరికీ అని క్లారిటీ ఇచ్చారు స్టాలిన్‌.

Read More »

 కేరళ సీఎం ను తుపాకీతో కాల్చేస్తా-మాజీ ఎమ్మెల్యే సతీమణి ఉషా

 కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ను తుపాకీతో కాల్చేస్తాని ఆ రాష్ట్రానికి చెందిన మాజీ ఎమ్మెల్యే పీసీ జార్జి సతీమణి ఉషా సంచలన వ్యాఖ్యలు చేశారు. తన భర్త అయిన జార్జిని లైంగిక వేధింపుల కేసులో  అరెస్టు చేయడం  వెనుక సీఎం విజయన్ హస్తం ఉంది. అందుకే  ఆయనను తుపాకీతో కాల్చేస్తానని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. లైంగిక ఆరోపణల కేసులో జార్జిని మొన్న శనివారం పోలీసులు అరెస్టు చేశారు.. …

Read More »

 దేశంలో కొత్తగా 16,135 కరోనా కేసులు

 దేశంలో గడిచిన ఇరవై నాలుగంటల్లో  కొత్తగా 16,135 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా యాక్టీవ్  కేసుల సంఖ్య 4,35,18,564కు చేరాయి. ఇందులో 4,28,79,477 మంది బాధితులు కరోనా మహమ్మారి నుండి కోలుకున్నారు. 5,25,223 మంది కరోనా మహమ్మారితో మృతిచెందారు. ఇప్పటివరకు మొత్తం దేశ వ్యాప్తంగా  మరో 1,13,864 కరోనా పాజిటీవ్ కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో 24 మంది మరణించారు. 13,958 మంది బాధితులు …

Read More »

ప్రధాని మోదీ ప్రశంసలు అందుకోవడం నాకు గర్వం –

 ప్రధానమంత్రి నరేందర్ మోదీ తనను ప్రశంసించడం పట్ల టీమిండియా మాజీ కెప్టెన్‌ మిథాలీరాజ్‌ ఉబ్బితబ్బిబవుతోంది. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన మిథాలీని ‘భారత క్రికెట్‌కు రెండు దశాబ్దాలు సేవ చేశావు. ఎంతో ప్రతిభ ఉంటే తప్ప ఇది సాధ్యంకాదు. నీ ప్రతిభా సామర్థ్యాలు ఔత్సాహిక క్రీడాకారులకు స్ఫూర్తినిస్తాయి’ అని ప్రధాని కొనియాడారు. దీనికి రాజ్‌ స్పందిస్తూ ‘నాతోపాటు లక్షలాది మందికి మార్గదర్శకంగా నిలిచే ప్రధానినుంచి ఆ ప్రశంసలు అందుకోవడం …

Read More »

BJP కి చుక్కలు చూయిస్తున్న TRS Social Media

తెలంగాణలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ హైదరాబాద్‌ వచ్చిన సందర్భంలో నిన్న శనివారం సాయంత్రానికి ట్విటర్‌ ట్రెండింగ్‌లో ‘మోదీ మస్ట్‌ అన్సర్‌’ హ్యాష్‌ట్యాగ్‌ నంబర్‌ వన్‌గా నిలిచింది. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌సిన్హా రాక సందర్భంగా నిర్వహించిన సమావేశంలో సీఎం కేసీఆర్‌ మోదీకి పలు ప్రశ్నలు సంధించారు. వీటికి సమాధానాలు చెప్పాలంటూ ‘మోదీ మస్ట్‌ ఆన్సర్‌’ హ్యాష్‌ట్యాగ్‌తో పెద్దఎత్తున పోస్టులు చేశారు. గంట సమయంలోనే 60వేలకు …

Read More »

శివ‌సేన ఎంపీ సంజ‌య్ రౌత్ కి బంపర్ ఆఫర్

మ‌హారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభం ముగిసిపోయిందనుకున్న దానికి సంబంధించిన మరికొన్ని రాజకీయ ప్ర‌కంప‌న‌లు ఇంకా కొన‌సాగుతున్నాయి. గువ‌హ‌టిలో ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని రెబెల్ గ్రూపులోకి రావాల‌ని త‌న‌కూ ఆఫ‌ర్ ఇచ్చినా తాను తిర‌స్క‌రించాన‌ని శివ‌సేన ఎంపీ సంజ‌య్ రౌత్ వెల్ల‌డించారు. తాను బాలాసాహెబ్ ఠాక్రే అనుయాయుడ‌ని చెబుతూ ఆ ప్ర‌తిపాద‌న‌ను తోసిపుచ్చాన‌ని చెప్పారు. తాను ఎలాంటి త‌ప్పూ చేయ‌లేద‌ని అందుకే తాను ఈడీ ఎదుట ఆత్మ‌విశ్వాసంతో విచార‌ణ‌కు హాజ‌ర‌య్యాన‌ని రౌత్ …

Read More »

కన్నుల పండుగగా పూరీ జగన్నాథుడి రథయాత్ర

ఒడిశాలో ఏటా నిర్వహించే పూరీ జగన్నాథుడి రథయాత్ర నేడు(జులై 1న)అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా పూరీ చేరుకున్నారు. దీంతో పూరీ వీధిలు కిక్కిరిసిపోయాయి. జై శ్రీ జగన్నాథ స్వామి అంటూ భక్తులు చేసిన స్వామివారి నామస్మరణల మధ్య రథ చక్రాలు ముందుకు కదిలాయి. కార్యక్రమానికి కేంద్రమంత్రులు అశ్వినీ వైష్ణవ్‌, ధర్మేంద్ర ప్రధాన్‌, గవర్నర్‌ గణేశీలాల్‌, సీఎం నవీన్‌ పట్నాయక్‌, సినీనటి కంగనా రనౌత్‌ తదితరులు …

Read More »

సరికొత్త వ్యాపారంలోకి ముఖేష్ అంబానీ

భారతదేశ వాణిజ్య రంగాన్నే శాసిస్తున్న ప్రముఖ బడా పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ మరో సరికొత్త వ్యాపారంలోకి అడుగు పెట్టబోతున్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా ఫుడ్, డ్రింక్స్ బిజినెస్ లోకి అడుగుపెట్టినట్లు రిలయన్స్ బ్రాండ్స్ ప్రకటించింది. బ్రిటన్ దేశానికి చెందిన ఫ్రెష్ ఫుడ్, ఆర్గానిక్ కాఫీ సంస్థ ‘ప్రెట్ ఏ మ్యాంగర్’తో లాంగ్ టర్మ్ మాస్టర్ ఫ్రాంఛైజీ భాగస్వామ్యాన్ని రిలయన్స్ బ్రాండ్స్ కుదుర్చుకుంది. దేశవ్యాప్తంగా బ్రాంచీలు ఏర్పాటు చేయనుంది. ముందుగా దేశంలో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat