Home / POLITICS (page 5)

POLITICS

బ్రేకింగ్ న్యూస్..కమలం గూటికి సింధియా !

మగళవారం నాడు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నేత జ్యోతిరాదిత్య సింధియా నేడు అనగా బుదవారం బీజేపీలో చేరాడు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో కాషాయం కండువా కప్పుకున్నారు. 18ఏళ్ల పాటు కాంగ్రెస్ లో ఉన్న సింధియా ఆ పార్టీకి రాజీనామా ఇవ్వడంతో మధ్యప్రదేశ్ లో తీవ్ర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇక సింధియా కు బీజేపీ రాజ్యసభ సీటు ఇచ్చి …

Read More »

బెజవాడ టీడీపీ మేయర్ అభ్యర్ధిగా శ్వేత.. ఎవరీ శ్వేత ?

విజయవాడ కార్పొరేషన్ టీడీపీ మేయర్ అభ్యర్థిని ఆపార్టీ అధిష్టానం ఫైనల్ చేసింది. టీడీపీ తరపున మేయర్ అభ్యర్థి గా కేశినేని శ్వేతను రంగంలోకి దింపుతున్నారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని రెండో కుమార్తె ఈ కేశినేని శ్వేతా. గత రెండు పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఈమె కేశినేని నాని తరుపున విస్తృతంగా ప్రచారం చేసారు. అలాగే గతంలో జరిగిన యూఎస్ ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ తరుపున అక్కడ ప్రచార కార్యక్రమాల్లో చురుకుగా …

Read More »

లోకల్ బాడీ ఎలక్షన్లలో ఏం జరగనుందో చెప్పిన తోట త్రిమూర్తులు

34 సంవత్సరాలుగా టీడీపీతో ఉన్న అనుబంధాన్ని వీడలేని పరిస్ధితుల్లో, భయంకరమైన మోసం చేసేటటువంటి పరిస్థితులను చూసి, ఇంకెంతకాలం మోసపోతామని, ఈ మోసపూరితమైన మాటల నుంచి భయటకు రావాలనే ఉద్ధేశ్యంతోనే కదిరి బాబూరావు బయటకు వచ్చారని తోట త్రిమూర్తులు తెలిపారు. చంద్రబాబు మోసపూరిత మాటల వల్లే పార్టీని వీడానని స్వయంగా బాబూరావు చెప్పారని, అదీ చంద్రబాబు నైజమన్నారు. మేనిఫెస్టోను ఒక బైబిల్‌లా, ఖురాన్‌లో నమ్మేటటువంటి వ్యక్తి జగన్మోహన్‌ రెడ్డి అని, ఆయన …

Read More »

టీడీపీ నుంచి వైసీపీలో చేరిన బాలకృష్ణ ఫ్రెండ్.. సంచలన వ్యాఖ్యలు

ఈ రోజు రాష్ట్రంలో చంద్రబాబునాయుడుని ఎవరూ నమ్మలేని పరిస్ధితుల్లోనే తాను తెలుగుదేశం పార్టీ నుంచి వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి చేరానని, తెలుగుదేశం పార్టీకి, గత 33 సంవత్సరాలుగా పనిచేస్తున్నాని, పార్టీ ఆవిర్భావం నుంచి టిడిపిలోనే ఉన్నానన్నారు. కనిగిరి ఎమ్మెల్యేగా గెలిచానని, అలాంటి తనను కనిగిరి నుంచి పక్కకు పంపించారన్నారు. ప్రకాశం జిల్లాలో పశ్చిమ ప్రాంతం అంటే నూటికి నూరుశాతం వైయస్సార్సీపీకి అనుకూలంగా ప్రాంతం, అలాంటి చోటు నుంచి తాను 2014లో …

Read More »

జగన్ మార్క్ పాలన.. షురూ అయిన ఆపరేషన్ “సురా”

ఏపీలో మరికొద్దిరోజుల్లో ఎన్నికలు సమీపిస్తున్న నేపధ్యంలో పోలీస్ సిబ్బంది తనిఖీలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో మద్యపాన నిషేధంలో భాగంగా అక్రమంగా నిల్వ ఉంచుతున్న, అమ్ముతున్న మద్యాని అరికట్టడానికి డీజీపీ ఆదేశాల మేరకు డిఎస్పీలు, సీఐ, ఎస్సైల ఎక్సైజ్ పోలీసు సిబ్బందితో కలిసి ఆపరేషన్ సురా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది మరియు ఎక్సైజ్ సిబ్బంది మొత్తం పలు బృందాలుగా విడిపోయి ఏకకాలంలో గ్రామాలలో మెరుపుదాడులు నిర్వహించి, అక్రమ మద్యం …

Read More »

టీఆర్ఎస్ నుంచి రాజ్యసభకు ఎంపికైన అభ్యర్ధులు వీరే !

తెలంగాణ కోటాలో కాళీగా ఉన్న రెండు రాజ్యసభ స్థానాల సభ్యత్వానికి పోటీచేసే అభ్యర్ధుల పేర్లను టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ ఖరారు చేసారు. కే కేశవరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్లను దాదాపు ఖరారు అయినట్లుగా తెలుస్తుంది. వీరి పేర్లను నేడు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. పార్టీ తరపున పలువురు నేతలు ఈ సభ్యత్వాని ఆశించినా చివరుకు ఈ ఇద్దరు నేతలవైపే కేసీఆర్ మొగ్గుచూపినట్టుగా తెలుస్తుంది.

Read More »

కోర్టుకెళ్లైనా మందు పంచిపెట్టడానికి అనుమతి  తెస్తాదట..నువ్వూ నీ పిచ్చి ఐడియాలు !

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రాష్ట్రం మొత్తం మారిపోయింది. అప్పటి చంద్రబాబు హయాంలో బ్రస్టుపెట్టిన రాష్ట్రానికి జగన్ మార్పు తీసుకొచ్చారు. ఒక నుతాన అధ్యాయాన్ని తీసుకొచ్చారు అనడంలో సందేయమే లేదు. ఇంట్లో ఆడవారికి ఇబ్బందిగా ఉంటుందని మద్యం విషయంలో సంచలన నిర్ణయం తీసుకొని అందరి మన్నలను పొందాడు. మరోపక్క ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో మళ్ళీ మద్యం మహమ్మారి విషయంలో సంచలనం సృష్టిస్తున్నాడు. కాని చంద్రబాబు …

Read More »

జగన్ విద్యా కానుకలో ఆరు రకాల వస్తువులు..!

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు మొత్తం ఒక్కొకటిగా నేరవేరుస్తున్నాడు. అటు రైతులకు, నిరుద్యోగులకు, మహిళలకు ఇలా అన్ని విభాగాల్లో అందరికి సమాన న్యాయం చేస్తున్నారు. ఇందులో భాగంగానే స్కూల్స్ విషయానికి వస్తే మంగళవారం నాడు స్కూల్‌ ఎడ్యుకేషన్‌పై క్యాంపు కార్యాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. ఇందులో జగన్ విద్యా కానుకలో ఆరు రకాల వస్తువులు ఉంటాయి. మూడుజతల యూనిఫారమ్స్, షూ, సాక్స్, బెల్టు, …

Read More »

బ్రేకింగ్ న్యూస్.. జ్యోతిరాదిత్యతో సహా 14మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కు గుడ్ బై !

మధ్యప్రదేశ్‌లో రాజకీయం రోజురోజుకి అనేక మలుపులు తిరుగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో సంక్షోబాలు ఎదుర్కుంటుంది.మాజీ ఎంపీ  జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు లేఖ రాసారు. ఇదంతా జరగకముండు సింధియా మోదీ, అమిత్ షా లను కలిసారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్ రాజకీయం తాజాగా చర్చియాంసంగా మారింది. ఆ లేఖలో 18ఏళ్ల నా రాజకియానికి అర్ధం లేకుండా పోయిందని అందుకే రాజీనామా చేతున్నానని, నేరుగా …

Read More »

వైసీపీ సైనికులారా జరజాగ్రత్త.. పచ్చ ముఠాకిది ఆఖరు పోరాటం ఇదే !

మొన్న జరిగిన ఎన్నికల్లో వైసీపీ చేతుల్లో టీడీపీ దారుణంగా ఓడిపోయిన విషయం అందరికి తెలిసిందే. గత ఎన్నికల్లో చంద్రబాబు ప్రజల్ని మోసంచేసి గెలిచి ఆ తరువాత ఒక్కపని కూడా చేయకుండా అధికారాన్ని సొంత ప్రయోజనాలకే వాడుకున్నారు. దాంతో ప్రజలు ఈ ఎన్నికల్లో చంద్రబాబుకి సరైన బుద్ధి చెప్పాలని నిర్ణయించుకొని ఘోరంగా ఓడించారు. ఇక ఇప్పుడు స్థానికి సంస్థల ఎన్నికలు రానేవచ్చాయి. చంద్రబాబు చేసిన అన్యాయాలకు ఇక ఆ పార్టీ మళ్ళా …

Read More »