తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి సందర్భంగా టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘనంగా నివాళులర్పించారు.ఈ క్రమంలో హైదరాబాద్ మహానగరంలోని తెలంగాణ భవన్లో ప్రో జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు ఆర్పించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ” తెలంగాణ తొలి మలి దశ ఉద్యమకారులకు,తెలంగాణ సమాజానికి ఆయన జీవితం ఆదర్శం.. సార్ కలలు నెరవేర్చేదిశగానే తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు.
Read More »గోదావరికి సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కాళేశ్వరం ప్రాజెక్టు పర్యటనలో భాగంగా మేడిగడ్డకు చేరుకున్నారు.ఈ క్రమంలో ముఖ్యమంత్రి వెంట వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్,రాజ్యసభ జోగినపల్లి ఎంపీ సంతోష్‌కుమార్, సీఎంవో, ఇరిగేషన్ అధికారులు ఉన్నారు. ముఖ్యమంత్రికి మేడిగడ్డ వద్ద మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యే గండ్రవెంకటరమణారెడ్డి, జెడ్పీ చైర్మన్లు పుట్టమధు, శ్రీహర్షిణి, గండ్ర జ్యోతి, కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్పీ భాస్కరన్ ఘనంగా స్వాగతం పలికారు. …
Read More »ఆంధ్రా ఆడపడుచులకు శుభవార్త.. ప్రభుత్వం కీలక నిర్ణయం
కొంతమందికి పొట్ట నిండాలంటే ఇంట్లో మగాడు పొద్దున్న పోయి కష్టపడి వస్తేనే గాని వారికి పూట గడవదు, పొట్ట నిండదు. ఎంత కష్టపడి వచ్చినా సాయంత్రం అయ్యేసరికి మద్యం మహమ్మారి వారిపై ప్రభావం చూపిస్తుంది. ఫుల్ గా తాగేసి రచ్చ మొదలుపెడతారు. సంపాదించిన సొమ్ముమొత్తం దానికే తగలేస్తారు. ఇలాంటి సమస్యలకు అడ్డుకట్ట వేసి ప్రభుత్వం ఆడవారికి మంచి చెయ్యాలనే యోచనలో ముందుకు వెళ్తుంది. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల …
Read More »చింతమడక ఆరోగ్య సూచిక.. దేశానికే ఆదర్శం కావాలి….!!
చింతమడక లో జరిగే ఆరోగ్య సూచిక దేశానికే ఆదర్శంగా నిలవాలని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట రూరల్ మండలం చింతమడక గ్రామంలో యశోద ఆస్పత్రి సౌజన్యంతో వైద్య ఆరోగ్య శాఖ నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆలోచనతో చింతమడక లో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. సియం కేసీఆర్ గారు, యశోద ఆస్పత్రి …
Read More »ఫోటో కొట్టు ..రూ.100 పట్టు
మీరు చదివింది నిజమే.. ఫోటో కొట్టు వంద పట్టు.. ఈ విధానం నవ్యాంధ్రలోని విజయవాడలో తీసుకొచ్చింది ఆ రాష్ట్ర ప్రభుత్వం.. అసలు విషయానికొస్తే విజయవాడ నగరాన్ని ప్లాస్టిక్ రహిత నగరంగా మారుస్తామని సీఎస్ఎల్వీ సుబ్రహ్మణ్యం తెలిపారు. ఇందుకు ప్రధాన కారణం ఇప్పటికే భూసారం తగ్గుతుంది. పర్యావరణం దెబ్బతింటుంది. అందుకే విజయవాడ నగర వాసులంతా చైతన్యవంతులై ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని ఆయన కోరారు. ఎవరైన సరే ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ అమ్మినా …
Read More »దేశంలోనే అత్యంత ధనిక పార్టీగా బీజేపీ…మళ్లీ నీతులు చెబుతారు..!
పొద్దున లేస్తే మా బీజేపీ ప్రభుత్వం.. అవినీతిమరక లేని ప్రభుత్వం..మా మోదీ సార్‌కు సంసార బాధలు లేవు..ఆయన ఎవరి కోసం సంపాదించే పని లేదు…దేశ ప్రజల సంపద పెంచడమే లక్ష్యంగా ఆయన పని చేస్తున్నారు అని బీజేపీ నేతలు గొప్పలు చెప్పుకుంటూనే ఉంటారు. దేశ పౌరుల వ్యక్తిగత ఆదాయ ప్రమాణాలు ఆయన పెంచడం ఏమో కాని గత ఐదేళ్లలో బీజేపీని ధనిక పార్టీగా నిలిపారు..మోదీ సార్. ఇండియాలో 2016 నుంచి …
Read More »జాతీయ వార్తలు..
ఆఫ్రికా పర్యటన ముగించుకుని ఇండియా తిరిగి వచ్చిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ రెండో రోజు బీజేపీ ఎంపీల శిక్షణా కార్యక్రమంలో పాల్గోన్న ప్రధాన మంత్రి నరేందర్ మోదీ యూపీలో ఉన్నావ్ ప్రమాద కేసులో విచారణ చేపట్టిన సీబీఐ మధ్యప్రదేశ్ లో బర్వానీ సమీపంలో బస్సు కారు ఢీకోని నలుగురు మృతి చెందారు కేరళ రోడ్డు ప్రమాదం కేసులో ఐఏఎస్ శ్రీరామ్ కు పద్నాలుగురోజుల పాటు జ్యూడిషీయల్ కస్టడీ యెడియూరప్పకు …
Read More »సీఎం కేసీఆర్ సరికొత్త నిర్ణయం
తెలంగాణ వ్యాప్తంగా గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత వెల్లివిరిసే విధంగా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టడం కోసం త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో ‘60 రోజుల కార్యాచరణ ప్రణాళిక’ అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ప్రకటించారు. దీనికోసం అధికారులు, ప్రజాప్రతినిధులు సిద్ధం కావాలని సీఎం పిలుపునిచ్చారు. 60 రోజుల కార్యాచరణ అమలులో భాగంగానే పవర్ వీక్, హరితహారం నిర్వహించాలని చెప్పారు. గ్రామ వికాసంలో పంచాయతీ …
Read More »కోహ్లీ సరికొత్త రికార్డు
టీం ఇండియా కెప్టెన్ ,స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనతను తన సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి వెస్టిండీస్ తో జరిగిన ట్వంటీ ట్వంటీ మ్యాచ్ లో కోహ్లీ పంతొమ్మిది పరుగులను కేవలం ఒకే ఒక్క బౌండరీతో సాధించాడు. దీంతో ట్వంటీ ట్వంటీ ఫార్మాట్లో అత్యధిక బౌండరీలను సాధించిన ఆటగాడిగా తన పేరిట రికార్డును సొంతం చేసుకున్నాడు.ఈ మ్యాచ్లో కోహ్లీ కొట్టిన బౌండరీతో ఇంతకుముందు …
Read More »కొడాలి నాని దెబ్బ..కృష్ణా టీడీపీ ఖాళీ…?
టీడీపీ కంచుకోటగా పిలువబడే కృష్ణా జిల్లా వైయస్ జగన్ దెబ్బుకు బీటలు వారింది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కృష్ణా జిల్లాలో వైసీపీ పాగా వేసింది. గత ఎన్నికల్లో దాదాపుగా క్లీన్‌స్వీప్ చేసిన టీడీపీ ఈసారి కేవలం విజయవాడ తూర్పు, గన్నవరం సీట్లతో సరిపెట్టుకుంది. అయితే విజయవాడ ఎంపీ స్థానంలో మాత్రం టీడీపీ నుంచి కేశినేని నాని స్వల్ఫతేడాతో గెలుపొందారు. అయినా ఫలితం లేకుండా పోయింది. కేశినేని తరచుగా అధ్యక్షుడు చంద్రబాబు, …
Read More »