గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో అప్పటి అధికార పార్టీ టీడీపీ ఘోర పరాజయం చవిచూసింది. ఫ్యాన్ గాలికి తెలుగు తమ్ముళ్ళు ఎగిరిపోయారు. 2014ఎన్నికల్లో తప్పుడు హామీలు ఇచ్చి ప్రజలకు అన్యాయం చేయడంతో ఈసారి గట్టిగా బుద్ధి చెప్పారు. అప్పట్లో విదేశీ ప్రయాణాలు చేస్తూ ప్రజలు డబ్బు మొత్తం వృధా చేసాడు. ప్రజలు తగిన బుద్ధి చెప్పిన బాబు ఇంకా మారలేదనే చెప్పాలి. ఎందుకంటే వైద్య పరీక్షల కోసం బాబుగారు అమెరికా పోతున్నారట. …
Read More »జనసేనకు మాజీ జెడీ లక్ష్మినారాయణ గుడ్ బై ?
మాజీ సీబీఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మినారాయణ జనసేనకు గుడ్ బై చెప్పనున్నారని సమాచారం. జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఈయన జనసేన తరపున విశాఖపట్నం లోకసభ స్థానానికి పోటీ చేయగా ఓడిపోయిన విషయం అందరికి తెలిసిందే. అప్పటి నుండి ఆయన పార్టీకి కాస్త దూరంగానే ఉన్నాడు. అప్పట్లో లక్ష్మినారాయణ వైఎస్ జగన్ కేసుల విషయంలో వెలుగులోకి వచ్చాడు. అనంతరం మహారాష్ట్రకు వెళ్ళిపోయారు.కొన్ని రోజులకి పదవికి రాజీనామా చేసి రాజకీయాల్లో అడుగుపెట్టాడు. ఆ …
Read More »తెలంగాణలో ఐఐఐటీ క్యాంపస్
తెలంగాణలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ) క్యాంపస్ ఏర్పాటు కానుంది. సంగారెడ్డి ఐఐటీ ప్రాంగణంలో ఈ ఏడాది నుంచే దీన్ని ప్రారంభించాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ (హెచ్‌ఆర్‌డీ) నిర్ణయం తీసుకుంది. దీనికి అనుగుణంగా ఐఐఐటీ కౌన్సిల్ అడ్మిషన్ల ప్రక్రియను కూడా ప్రారంభించింది. వచ్చే నెల నుంచి 30 మంది విద్యార్థులతో సంగారెడ్డి ఐఐటీ ప్రాంగణంలో తరగతులు ప్రారంభించనుంది. ఫలితంగా దీన్ని తాత్కాలికంగా సంగారెడ్డిలోని ఐఐటీ ప్రాంగణంలో …
Read More »తెలంగాణ రాష్ట్రం దేశవ్యాప్తంగా ఎన్నో రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదర్శం
తెలంగాణ పర్యాటక శాఖ గత నాలుగు సంవత్సరాలుగా నిర్వహిస్తున్న ఇండియన్ ఫోటోగ్రఫి ఫెస్టివల్” దక్షిణాసియాలోనే నెంబర్ వన్ ఫోటోగ్రఫీ ఫెస్టివల్ గా నిలిచి, ఐదవ ఎడిషన్ ఆఫ్ ఇండియన్ ఫోటోగ్రఫీ ఫెస్టివల్ – 2019 ను నిర్వహిస్తున్నందుకు ఎంతో సంతోషంగా వుందన్నారు రాష్ట్ర అబ్కారి, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రివర్యులు శ్రీ. వి. శ్రీనివాస్ గౌడ్ గారు. 5 వ ఎడిషన్ ఇండియన్ ఫోటోగ్రఫి ఫెస్టివల్ – …
Read More »దిల్ రాజు ప్యానల్‌పై సీ కల్యాణ్ ప్యానల్ విజయం
టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలుగు ఫిలిం చాంబర్ ఎన్నికలు ఈ రోజు శనివారం ముగిశాయి. ప్రముఖ అగ్రనిర్మాత దిల్ రాజు, మరో నిర్మాత సీ కల్యాణ్ వర్గాలు పోటాపోటిగా తలపడిన ఈ ఎన్నికల్లో సీ కల్యాణ్ వర్గం పైచేయి సాధించింది. సీ కల్యాణ్, ప్రసన్నలు నేతృత్వం వహిస్తున్న మన ప్యానల్ ఈసీ మెంబర్స్‌తో పాటు సెక్టార్ మెంబర్స్‌ను కూడా పెద్ద సంఖ్యలో గెలిపించుకోని ఘనవిజయం సాధించింది. యాక్టివ్ ప్రొడ్యూసర్స్ ప్యానల్ విజయం …
Read More »కర్ణాటక రాష్ట్ర రాజకీయంలో సంచలనాత్మక ట్విస్ట్..!
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక రాష్ట్రంలోని రాజకీయ సంక్షోభంలో కొత్తగా సర్కారును బీజేపీ ఏర్పాటు చేసిన సంగతి విదితమే. ఈ క్రమంలో తర్వాత జరగబోయే ప్రభుత్వ బలపరీక్షపై వ్యూహా ప్రతి వ్యూహాలు రచిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ముఖ్యమంత్రి యడియూరప్ప చాలా జాగ్రత్తగా ముందుకెళ్లాల్సి ఉంది. ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అనర్హతతో కర్ణాటక అసెంబ్లీలో సభ్యుల సంఖ్య 221 (స్పీకర్‌ను మినహాయించి)కి చేరుకుంది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన …
Read More »సోనాలి చౌహాన్ ప్రేమలో పడ్డారా..!
సినిమావాళ్ల, క్రికెటర్ల మధ్య అఫైర్లు, రిలేషన్ అంశాలు మనకు కొత్తేమీ కాదు. వారి మధ్య ఉన్న సంబంధాలపై ఇటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ అటు సోషల్ మీడియాలో అనేక రూమర్లు వస్తుంటాయి. అయితే వాటిపై తారలు పెద్దగా స్పందించరు.గతంలో పలువురు బాలీవుడ్ హీరోయిన్లతో కేఎల్ రాహుల్‌కు అఫైర్లు ఉన్నాయంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా రాహుల్ జాబితాలో మరో బాలీవుడ్ తార చేరడం చర్చనీయాంశమైంది. అయితే టీమిండియా క్రికెటర్ …
Read More »రెమ్యూనేషన్ భారీగా పెంచేసిన సమంత..!
సమంత ఒకపక్క చక్కని అభినయంతో మరోపక్క అందంతో ఇటు కుర్రకారుతో పాటు తెలుగు సినిమా ప్రేక్షకులను ఆకర్శించిన ముద్దుగుమ్మ. తెలుగు సినిమాకు నాలుగు స్థంబాల్లో ఒక స్థంబంగా భావించే అక్కినేని వారింట కొడలుగా అడుగు పెట్టింది ఈ ముద్దుగుమ్మ. అప్పటి నుండి వరుస కుటుంబ చిత్రాలతో అలరిస్తూ ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రవేసుకుంది. ఈ క్రమంలో ఇటీవల విడుదలైన ఓ బేబీ మూవీ బాక్సాఫీసు దగ్గర కోట్లను కొల్లగొట్టడమే కాకుండా …
Read More »ప్రజల కోరిక మేరకు త్వరలో వైఎస్ విగ్రహం పున:ప్రతిష్ట
విజయవాడ నగర ప్రజలు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ అభిమానుల కోరిక మేరకు రాజశేఖర్‌రెడ్డి విగ్రహాన్ని పోలీసు కంట్రోల్ రూం ప్రాంతంలో పునఃప్రతిష్ఠ చేయాలని మంత్రులు వెలంపల్లి శ్రీనివాస్, బొత్స సత్యనారయణ, ఎమ్మెల్యేలు మల్లాది విష్టు, జోగి రమేష్, నగర పాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వేంకటేష్ తదితరులు బందరు రోడ్డు లోని పోలీసు కంట్రోల్ రూం ప్రాంతం, తదితర ప్రాంతాలను పరిశీలించారు. గతంలో తెలుగుదేశం అధికారంలో ఉన్నపుడు కృష్ణా పుష్కరాల …
Read More »తెలంగాణకు 14 ఫుడ్ ప్రాసెసింగ్ ప్రాజెక్టులు
తెలంగాణకు కేంద్రం ఇప్పటివరకు 14 ఫుడ్ ప్రాసెసింగ్ ప్రాజెక్టులను మంజూరు చేసిందని ఫుడ్ ప్రాసెసింగ్‌శాఖ మంత్రి హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ తెలిపారు. ఇందులో రెం డు మెగా ఫుడ్ పార్కులు కూడా ఉన్నాయని శుక్రవారం రాజ్యసభ క్వశ్చన్‌అవర్‌లో టీఆర్‌ఎస్ పక్షనేత కే కేశవరావు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. రాష్ట్రం చేసిన ప్రతిపాదనలేవీ పెండింగ్‌లో లేవని స్పష్టంచేశారు. తెలంగాణకు మేం 14 ప్రాజెక్టులను మంజూరుచేశాం. ఇందుకోసం రూ.187.4 కోట్ల సా …
Read More »