జాతీయ నూతన విద్యావిధానం 2019 కు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగం అభివృద్ధికి, పటిష్ఠతకు దోహదపడే అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి, నాణ్యమైన విద్యకు ప్రాధాన్యత ఉండేలా ముసాయిదా నివేధికను రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో విద్యారంగంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ పాపిరెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి జనార్ధన్ …
Read More »జగన్ సీఎం అయ్యాక పోలవరం పనులు ఆగిపోయాయని టీడీపీ చేస్తున్న ప్రచారంలో వాస్తవమెంత.?
ఏపీ అసెంబ్లీలో వాడి, వేడి చర్చలు జరుగుతున్నాయి.. తాజాగా పోలవరం ప్రాజెక్టు పనులు జగన్ సీఎం అయ్యాక ఆగిపోయాయని, పనులు జరగడం లేదంటూ టీడీపీ విమర్శిస్తుంది. దీనిపై పోలవరం ఆపేశామనడం సరికాదని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అసెంబ్లీ వేదికగా అన్నారు. అసెంబ్లీలో పోలవరంపై ప్రశ్నించిన టీడీపీకి సమాధానంగా అనిల్ మాట్లాడుతూ.. పోలవరంపై సీఎం జగన్ ఇప్పటికే సమీక్ష జరిపారన్నారు. పోలవరం ప్రాజెక్టును హడావుడిగా పూర్తి చేయాలనుకోవడం లేదని, 2021 …
Read More »చంద్రబాబుపై ట్విట్టర్ వేదికగా సెటైర్లు..
ఐదేళ్ళ టీడీపీ అరాచక పాలనతో విసిగిపోయిన ఆంధ్రరాష్ట్ర ప్రజలు ప్రతిపక్ష పార్టీని 23 సీట్లకే పరిమితం చేసారు.వైసీపీ అధినేత జగన్ ను నమ్మిన ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించారు.ఈమేరకు జగన్ కూడా ఇచ్చిన హామీలపై కట్టుబడి ఉన్నారు.అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు మాత్రం దౌర్జన్యం గానే ప్రవతిస్తున్నారని వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ విజసాయిరెడ్డి ట్విటర్ వేదికగా చురకలు అంటించారు.అధికారం పోయిన తర్వాత మైండ్ మరింత దెబ్బతిన్నట్టు …
Read More »తెలంగాణ మున్సిపల్ చట్టం -2019లో ప్రధానాంశాలు..!
తెలంగాణ మున్సిపల్ చట్టం -2019 బిల్లును శాసనసభ ఆమోదించింది. ఈ బిల్లును ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న సభలో ప్రవేశపెట్టారు. ఇవాళ ఉదయం 10 గంటలకు ప్రారంభమైన సభలో బిల్లుపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. చర్చ జరిగిన అనంతరం తెలంగాణ మున్సిపల్ చట్టం -2019 బిల్లును సభ ఆమోదించింది. -తెలంగాణ మున్సిపల్ చట్టం ద్వారా పూర్తి పారదర్శకత. -అవినీతి రహిత పాలన కోసమే నూతన మున్సిపల్ చట్టం. -ప్రజలకు మేలు చేసేలా …
Read More »మహారాష్ట్రలో దారుణం..!
తన లైంగిక కోరికను తీర్చలేదన్న కారణంతో ఓ వ్యక్తి వివాహితను హతమార్చాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని పాల్‌గర్‌లో చోటుచేసుకుంది. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసు అధికారి హేమంత్ కట్కర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 15వ తేదీన మహిళ పొలానికి వెళ్తుంది. కాగా రాజేశ్ పవార్(30) అనే వ్యక్తి మహిళను దారిలో అడ్డగించి తన లైంగిక కోరిక తీర్చాల్సిందిగా బెదిరింపులకు గురిచేశాడు. రాజేశ్ కోరికను తిరస్కరించిన సదరు …
Read More »తెలంగాణ మున్సిపల్ చట్టం -2019 బిల్లుకు శాసనసభ ఆమోదం
తెలంగాణ మున్సిపల్ చట్టం -2019 బిల్లును శాసనసభ ఆమోదించింది. ఈ బిల్లును ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న సభలో ప్రవేశపెట్టారు. ఇవాళ ఉదయం 10 గంటలకు ప్రారంభమైన సభలో బిల్లుపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. చర్చ జరిగిన అనంతరం తెలంగాణ మున్సిపల్ చట్టం -2019 బిల్లును సభ ఆమోదించింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. మున్సిపల్ చట్టంపై సలహాలు, సూచనలు ఇచ్చిన సభ్యులకు ధన్యవాదాలు. జనాభా దామాషా ప్రకారమే …
Read More »మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ సమీక్ష సమావేశం
మహబూబ్ నగర్, జోగులాంబ – గద్వాల జిల్లాల లోని మహబూబ్ నగర్, గద్వాల, అలంపూర్ నియోజకవర్గాలలో పర్యాటకాభివృద్ధి పై స్థానిక శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అబ్రహం కలసి పర్యాటక శాఖ అధికారులతో సచివాలయంలో రాష్ట్ర ఎక్సైజ్, క్రీడ, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ సమీక్ష సమావేశం నిర్వహించారు.గౌరవ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు గారి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో లో చేనేత …
Read More »స్పీకర్ తమ్మినేని టీడీపీ సభ్యులకు ఎటువంటి వార్నింగ్ ఇచ్చారో తెలుసా.?
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి.. శుక్రవారం ఉదయం శాసనసభ సమావేశాలు ప్రారంభం కాగా సభ ప్రారంభం కాగానే పోలవరంపై చర్చ జరిపించాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. కానీ వారి డిమాండ్ ని అధికారపక్షం పట్టించుకోలేదు. పోలవరంపై చర్చకు అనుమతినివ్వలేదు.. కారణం.. గత మూడు రోజులుగా అసెంబ్లీలో నిత్యం పోలవరంపై చర్చ జరుగుతోదిం. అయినా టీడీపీ నేతలు ఆందోళన చేపట్టారు. ఆందోళన విరమించాలని స్పీకర్ ఎంతసేపు కోరినా వారు ఆందోళన …
Read More »మరో 15రోజుల్లో వెలుగులోకి టీడీపీ అక్రమాలు..!
ఉమ్మడి ఏపీ విభజన తర్వాత జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చిన సంగతి విదితమే. టీడీపీ అధినేత,అప్పటి ప్రస్తుత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో తెలుగు తమ్ముళ్ళు అందినకాడికి దోచుకుని పలు అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని అప్పటి ప్రతిపక్షం ప్రస్తుత అధికార పక్షం అయిన వైసీపీ ఆరోపిస్తూ పలు ఉద్యమాలు చేయడమే కాకుండా ఏకంగా బాబు అవినీతిపై ఏకంగా ఒక పుస్తకాన్నే విడుదల చేశారు. …
Read More »మాజీ సీఎం చంద్రబాబు చొక్కా చింపేశారు
నవ్యాంధ్ర మాజీ ముఖ్యమంత్రి,ప్రతిపక్ష టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు యొక్క చొక్కా చింపేయడం ఏంటని ఆలోచిస్తున్నారా.. ?. అసలే జడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్న బాబుకు ఆ భద్రతను దాటి మరి వెళ్ళి ఎలా చింపేశారు అని ఆలోచిస్తున్నారా.?. అయితే అసలు ముచ్చట ఏంటంటే ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ మీడియా సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై విమర్శలతో విరుచుకుపడ్డారు. …
Read More »