ఫిర్యాదులు వచ్చిన సొసైటీలపై విచారణ నిర్వహించాలని, పాలకవర్గాల గడువు ముగిసిన సొసైటీలకు ఎన్నికలు జరిగేలా చూడాలని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సహకార శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. బుధవారం మంత్రి ఛాంబర్ లో ముఖ్యమయిన సమావేశం నిర్వహించారు. సొసైటీల ఆడిట్ లు అన్నీ సకాలంలో పూర్తి చేయాలని, నామమాత్రపు ఆడిట్ లను పక్కన పెట్టాలని, సొసైటీలను సక్రమంగా, పకడ్భంధీగా నిర్వహించాలని అన్నారు. ఫిర్యాదులు వచ్చిన సొసైటీలపై …
Read More »చంద్రబాబు అరెస్టయ్యే అవకాశం.. టీడీపీ శ్రేణుల గుండెల్లో రైళ్లు
భారతదేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ అయిన సీబీఐ వరుస సోదాలతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోంది. సీబీఐకి చెందిన అవినీతి నిరోధక శాఖ దేశవ్యాప్తంగా రెండోరోజూ సోదాలు నిర్వహిస్తోంది. తాజాగా 14 కీలక కేసులకు సంబంధించి దేశంలోని 12 రాష్ట్రాల్లో గల 18 నగరాల్లో ఏకకాలంలో సీబీఐ సోదాలు చేపట్టింది. మొత్తం 50కి పైగా ప్రాంతాల్లో ఈ సోదాలు జరుపుతున్నట్టు సమాచారం. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ సంస్థలు, కంపెనీలు, వాటికి …
Read More »తన ఓటమికి అసలు కారణం చెప్పిన లోకేష్..!
ఇటీవల జరిగిన నవ్యాంధ్ర అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగిన నవ్యాంధ్ర మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తనయుడు మాజీ మంత్రి, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన నారా లోకేశ్ ఓటమిని చవి చూసిన సంగతి తెల్సిందే. ఆయనపై ప్రస్తుత అధికార పార్టీ వైఎస్సార్సీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణ గెలుపొందారు. దాదాపు5వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. చివరి నిమిషం వరకు …
Read More »చింతమడక సర్పంచ్‌కు సీఎం కేసీఆర్ ఫోన్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ త్వరలోనే తన స్వగ్రామమైన సిద్దిపేట రూరల్ మండలంలోని చింతమడకలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చింతమడక సర్పంచ్ హంసకేతన్ రెడ్డికి కేసీఆర్ ఇవాళ మధ్యాహ్నం ఫోన్ చేశారు. గ్రామంలోని సమస్యలన్నింటిపై నివేదిక రూపొందించాలని సర్పంచ్‌కు సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా సూచించారు. గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుందామని సర్పంచ్‌తో కేసీఆర్ అన్నారు.
Read More »హోంమంత్రి చంద్రబాబుకు ఫస్ట్ డోస్ చాలా గట్టిగా ఇచ్చారుగా
టీడీపీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడి గురించి రాష్ట్ర హోమంత్రి మేకతోటి సుచరిత మొదటిసారి మాట్లాడారు. ఆయనకు భద్రత తగ్గించామంటున్న వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదన్నారు. ఇప్పటికీ చంద్రబాబుకు జడ్ ప్లస్ భద్రత కల్పిస్తున్నామని చెప్పారు. అలాగే 58 మందికి బదులు 74 మందితో భద్రత కల్పిస్తున్నామన్నారు. అయితే చంద్రబాబుకు సంబంధించిన ప్రైవేట్ ఆస్తులకు తాము ఎటువంటి రక్షణ కల్పించడం కుదరదని స్పష్టంచేశారు. అదనపు భద్రత కల్పించాలని చంద్రబాబు కోరితే, …
Read More »మీకు అండగా నేనున్నాను
విధి ఆడే వింత నాటకం లో ఆ కుటుంభం అష్టకష్టాలపాలైంది.మద్దిరాల కు చెందిన తొట్ల స్వాతి అనే యువతి తండ్రి చిన్ననాడే చనిపోవడం తో ఆమె కుటుంభం 10 సంవత్సరాల క్రితమే పొట్టకూటి కోసమే సూర్యాపేట కు వచ్చింది..స్వాతి అక్క పుట్టుక నుండే అంగ వైకల్యం తో పాటు మానసిక వికలాంగురాలు.స్వాతి ని ఆమె తల్లి నే కూలీ నాలి చేసుకుంటూ చదివించింది.. డిగ్రీ ఫైనలియర్ చదువుతున్న స్వాతి చదువు …
Read More »రాయుడు సంచలన నిర్ణయం
టీమిండియా ఆటగాడు అంబటి రాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఈ క్రమంలో ఇంటర్నేషనల్ క్రికెట్ కు గుడ్ బై చెబుతున్నట్లు రాయుడు ప్రకటించాడు. ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచకప్ లో టీమిండియా బ్యాకప్ ఆటగాడుగా ఎంపికైన రాయుడు ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ లల్లో ఒక్కదాంట్లో కూడా స్థానం సంపాదించుకోలేకపోయాడు. ఇటీవల గాయపడిన విజయ్ శంకర్ స్థానంలో వన్డే మ్యాచ్ లల్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడని మయాంక్ అగర్వాల్ కు అవకాశం …
Read More »వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు జరిగిన ఘటనను ఎమ్మెల్యేల శిక్షణా తరగతుల కార్యక్రమంలో వివరించిన జగన్
మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు అసెంబ్లీ వేదికగా అబద్దాలు చెప్పే అలవాటు ఉందని ఆయనలా అబద్దాలు చెప్పొద్దని నిజాలే మాట్లాడాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పారు. శాసనసభ హాల్లో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు రెండు రోజులపాటు శిక్షణ తరగతులను సీఎం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో గతంలో నాన్న రాజశేఖర్ రెడ్డిగారు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఓ ప్రాజెక్టు గురించి చంద్రబాబునాయుడు తప్పుడు డాక్యుమెంట్‌ను తీసుకొచ్చి …
Read More »లక్కీ ఛాన్స్ కొట్టిన బామ్మ.!
ప్రపంచ కప్ లో భాగంగా నిన్న మంగళవారం టీమ్ ఇండియా బంగ్లాదేశ్ జట్టుతో తలపడిన సంగతి విదితమే. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమ్ ఇండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ 104(90బంతుల్లో 5సిక్సర్లు,7ఫోర్లతో)రాణించడంతో పాటు కేఎల్ రాహుల్ 77(92బంతుల్లో 1సిక్సరు,6ఫోర్లు)సాధించడంతో నిర్ణీత ఓవర్లకు తొమ్మిది వికెట్లను కోల్పోయి 314పరుగులను సాధించింది.లక్ష్యచేధనలో బుమ్రా (4/55), హార్దిక్ పాండ్యా (3/60) ధాటికి 48 ఓవర్లలో 286 పరుగులకు బంగ్లా …
Read More »చంద్రబాబు వాళ్లనే పట్టించుకోలేదు.. ఇప్పుడు మిమ్మల్ని ఆదుకుంటాడనుకోవడం కచ్చితంగా ఆశ్చర్యమే
తాజా ఎన్నికల్లో ఎదురైన ఘోర ఓటమినుండి ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఇంకా కోలుకోలేదు.. పైగా కొన్ని భ్రమలనుంచి టిడిపి ఇంకా బయటపడలేదు. పైగా టీడీపీ ఘోర ఓటమి ప్రభావం టిడిపి నేతలపై బాగా తీవ్రంగా పడినట్లు తెలుస్తోంది. అయితే సోషల్ మీడియాలో టిడిపి అభిమానులు మానసికంగా బాగా ఇబ్బందులు పడుతూ దారుణమైన విమర్శలు చేస్తున్నారు. తాజాగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితోపాటు హోంమంత్రి మేకతోటి సుచరితపైన సోషల్ మీడియాలో …
Read More »