వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తొలిసారి ముఖ్యమంత్రి హోదా లో పోలవరం పర్యటనకు వచ్చారు. పోలవరం ప్రాంతంలో ఏరియల్ సర్వే చేసిన జగన్ కాపర్ డ్యామ్ నిర్మాణం, సాంకేతిక అంశాలపై అధికారుల అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రాజెక్టు స్థితిగతులపై జగన్ ఆరా తీశారు. పోలవరం ప్రగతిని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. స్పిల్‌వే కాంక్రీటు పనులు ఏ మేర వచ్చాయి, ఎప్పటిలో పూర్తిచేస్తారని అధికారులను సీఎం ప్రశ్నించారు. కాపర్ డ్యామ్ పరిరక్షణకు ఏ విధమైన …
Read More »వైఎస్ వివేకా హత్యకేసులో జగన్ సంచలన నిర్ణయం..!
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఏపీప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.అప్పట్లో టీడీపీ ఏర్పాటు చేసిన సిట్‌ను రద్దు చేసి కొత్తగా 23 మంది అధికారులతో కొత్త సిట్‌ను ఏర్పాటు చేసారు జగన్.కడప,చిత్తూరు, అనంతపురం జిల్లాలకు సభందించిన 23 మంది పోలీస్ అధికారులతో ఈ కొత్త సిట్ ను ఏర్పాటు చేయడం జరిగింది.ఈ టీమ్ కడప జిల్లా ఎస్పీ అభిషేక్ మహంతి ఆధ్వర్యంలో ఏర్పాటు …
Read More »డైరెక్ట్ ఛాలెంజ్..కోడెలను పార్టీ నుంచి బహిష్కరించే దమ్ముందా చంద్రబాబూ ?
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ రికార్డు స్థాయి విజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే.ఫ్యాన్ గాలి దెబ్బకు తెలుగు తమ్ముళ్ళు ఎగిరిపోయారు.టీడీపీ అధికార పార్టీ అయిఉండి కూడా కనీస సీట్లు గెలవలేకపోయింది.ఆ పార్టీ సీనియర్ నాయకులు,మంత్రులు సైతం జగన్ దెబ్బకు ఓడిపోయారు.చంద్రబాబు హయంలో ఈ ఐదేల్లో అధికారం అడ్డుపెట్టుకొని టీడీపీ నాయకులు చేసిన అన్యాయాలు,దౌర్జన్యాలు అన్నీ ఇన్నీ కాదు.ప్రజలను మోసం చేసి,రైతుల కొడుపు కొట్టారు.దీనిపై ట్విట్టర్ వేదికగా …
Read More »మరో 24గంటల్లో ఆవిష్కృ తం
తెలంగాణ సమాజం అంతా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న మధురఘట్టం మరో 24గంటల్లో ఆవిష్కృ తం కానున్నది. ఏ నీళ్లకోసం దశాబ్దాలపాటు కొట్లాడినమో.. ఆ నీటి పరవళ్లు తెలంగాణను మాగాణం చేసేందుకు తరలివచ్చే క్షణం ఆసన్నమైంది. తెలంగాణ వరప్రదాయిని, ప్రపంచంలోనే అతిపెద్ద బహుళ దశల ఎత్తిపోతల ప్రాజెక్టు కాళేశ్వరం ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అపర భగీరథుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్వహస్తాలతో శుక్రవారం నీటిని విడుదలచేయనున్న ఈ చారిత్రక సందర్భంలో …
Read More »ఫలించిన భగీరథ యత్నం..
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ప్రస్తుతం ఉన్న 13 కొత్త జిల్లాల పరిధిలోని 18.25 లక్షల నూతన ఆయకట్టుకు సాగునీరు అందడంతోపాటు ఇప్పటికే ఉన్న పాత ప్రాజెక్టుల కింద ఉన్న 18.82 లక్షల ఆయకట్టు స్థిరీకరణతో మొత్తంగా 37.08 లక్షల ఎకరాలకు జీవం రానున్నది.
Read More »జూన్ 21, 2019!! తెలంగాణ నేల పులకరించే తరుణమిది..
జూన్ 21, 2019!! తెలంగాణ నేల పులకరించే తరుణమిది. రాష్ర్టానికి రెండు కండ్లలాంటి కృష్ణా, గోదావరి జీవనదులు పారుతున్నా.. దశాబ్దాల తరబడి కరువు చీకట్లో మగ్గిపోయిన ఈ గడ్డ.. వెలుగులవైపు ప్రస్థానాన్ని ప్రారంభిస్తున్న రోజు ఇది. ఒక్క పది టీఎంసీల కోసం యాచించిన స్థితినుంచి.. వందల టీఎంసీలను అలవోకగా బీడు భూముల్లోకి మళ్లించుకునే సాధనాసంపత్తి మా సొంతమని రుజువు చేసుకున్న సమయమిది. కడలివైపు పరుగులు పెడుతున్న గోదారమ్మను కాళేశ్వరం వద్ద …
Read More »కాళేశ్వరం ప్రాజెక్టుపై విమర్శలు వద్దు..కేసీఆర్‌కు సన్మానం చేస్తా..జగ్గారెడ్డి సంచలనం
తెలంగాణ తాగు, సాగు నీటి చరిత్రను తిరగరాసే కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ నేతల అసంబద్ద విమర్శలు కొనసాగుతున్న తరుణంలోనే… ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత, ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ, కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ నేతలకు షాకిచ్చేలా మాట్లాడారు. కాళేశ్వరం నిర్మాణం తప్పు పట్టాల్సిన అవసరం లేదని జగ్గారెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రారంభాన్ని తాను స్వాగతిస్తున్నానని స్పష్టం చేశారు. …
Read More »ఢిల్లీలో మెట్రో రైల్లో ప్రయాణించిన జగన్
ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన పార్లమెంటు భవనంలోని లైబ్రరీ హాల్లో ఈ సమావేశం జరుగుతోంది. మహాత్మాగాంధీ 150 వ జయంతి వేడుకల నిర్వహణకు, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి, చట్టసభలకు (పార్లమెంటు, అసెంబ్లీ) ఒకేసారి ఎన్నికలను నిర్వహించడం, 2022 లో 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను నిర్వహించడం వంటి తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. మరోవైపు ఈ సమావేశంలో …
Read More »చంద్రబాబుపై సీబీఐ ఎంక్వైరీ.. ఆందోళనలో తెలుగుతమ్ముళ్లు
మాజీ సీఎం చంద్రబాబు తన పాలనలోని వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడంలో దిట్ట.. సమస్యలనుంచి ప్రజల దృష్టిని మరల్చడంలో ఆయన స్టైలే వేరు.. కళ్లార్పకుండా అబద్ధాలు చెప్పడంలో తనకు తానే సాటి.. బ్రిటిషర్లతో పోరాడానని, బాహుబలి సినిమాకు ఆస్కార్ ఇప్పిస్తానని, రాజధానికి 7 శంకుస్థాపనలు చేయడం.. విదేశీ పర్యటనలకు కోట్లు ఖర్చు చేయడం ఆయనకే చెల్లింది. కూలీ నెంబర్1 అని చెప్పుకుంటూ ఫైవ్‌స్టార్ హోటళ్లలో నివాసముండే ఈయన తిమ్మిని బమ్మిని చేస్తూ ఆత్మస్తుతితో …
Read More »విదేశాలకు చంద్రబాబు.. అసలు కారణం ఇదే..!
ఏపీ మాజీ ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు బుధవారం విదేశాలకు చెక్కెస్తున్నారు. ఈ క్రమంలో తన కుటుంబ సభ్యులతో కలిసి ఆయన విదేశాలకు వెళ్లనున్నారు అని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నారు. విదేశీ పర్య్టటన అనంతరం ఆయన ఈ నెల ఇరవై ఐదు తారీఖున ఏపీకి తిరిగిరానున్నారు. అయితే గత కొన్ని రోజుల కిందటనే చంద్రబాబు విదేశీ పర్యటనకు వెళ్లాల్సిఉంది. కానీ నవ్యాంధ్ర అసెంబ్లీ సమావేశాలు …
Read More »