Home / SLIDER (page 1529)

SLIDER

ఈ చంటి పిల్లోడికి జగన్ ఏం పేరు పెట్టాడో తెలుసా..?

ప్రజా సంకల్పం పాదయాత్రలో భాగంగా వైసీపీ అధినేత , ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అందరినీ చిరునవ్వుతో పలకరిస్తూ.. కష్టాలు తెలుసుకుంటూ.. భరోసా ఇస్తూ.. అలుపెరుగని బాటసారిలా దూసుకుపోతున్నారు. పల్లె, పట్టణం తేడా లేకుండా…మహిళలు, వృద్ధులు సైతం నేరుగా వచ్చి ప్రతిపక్ష నేతను కలిసి తమ కష్టాలను వివరిస్తున్నారు. ఈ క్రమంలో రాయచోటి నియోజకవర్గం దువ్వూరు మండలం జిల్లెళ్ల గ్రామానికి చెందిన వరాలు, వరప్రసాద్‌ దంపతులు తమ ఏడాది చంటి …

Read More »

సీపీఐ నారాయణకు మంత్రి అఖిలప్రియ ఫోన్‌.. ప్లీజ్‌ అంటూ..

కృష్ణానదిలో పడవ ప్రమాదంలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ బంధువులు ముగ్గురు చనిపోయిన వార్త తెలిసిందే . ఈ క్రమంలోఏపీ పర్యాటక శాఖ మంత్రి అఖిలప్రియ ఫోన్‌ చేసి సమాచారమందించారు. విజయవాడ బందరు రోడ్డులో ఉంటున్న ప్రభుకిరణ్‌.. నారాయణ బావమరిది పోవూరి లక్ష్మీ బాపారావు కుమారుడు. బాపారావు సోదరి వసుమతీదేవి నారాయణ భార్య. ప్రభు గుంటూరు జిల్లా మంగళగిరి ఎన్‌ఆర్‌ఐ కళాశాలలో ప్రొఫెసర్‌. ఈయనకు భార్య హరిత (30), కుమార్తె …

Read More »

సీఎం కేసీఆర్ స‌హాయానికి ఫిదా అయిన మ‌హారాష్ట్ర సీఎం

గులాబీ ద‌ళ‌ప‌తి, తెలంగాణ సీఎం కేసీఆర్ సేవా త‌త్ప‌ర‌త‌కు మ‌హారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫ‌డ్న‌విస్ ఫిదా అయ్యారు. ఉదాత్త‌మైన గుణంతో కేసీఆర్ స్పందించార‌ని ఆయ‌న కొనియాడారు. ఈ విష‌యాన్ని మంత్రి కేటీఆర్ అసెంబ్లీలో వెల్ల‌డించారు. మ‌హారాష్ట్రలోని నాగపూర్‌లో మెట్రోను ప్రారంభించేందుకు ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం సిద్ధమైంది. అయితే అక్కడ రైళ్లు అందుబాటులో లేవు. మ‌రోవైపు ట్ర‌య‌ల్ ర‌న్‌కు గ‌డువు స‌మీపిస్తోంది. దీంతో మ‌హారాష్ట్ర సీఎం మ‌దిలో తెలంగాణ సీఎం కేసీఆర్ …

Read More »

ఉప ఎన్నిక‌ల్లో ఓట‌మి భ‌యం…ఆ కుటుంబం చుట్టూ తిరుగుతున్న రేవంత్‌

సీన్‌1ః రేవంత్‌రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించిన రోజు(గతనెల 28న) రాత్రి కోడంగల్‌కు చేరుకున్నారు. ఉదయం కొడంగల్‌లోని వెంకటేశ్వర ఆలయంకు కుటుంబ సమేతంగా వెళ్లారు. అక్కడి నుంచి నేరుగా రేవంత్‌రెడ్డి దంపతులు నందారం అనురాధ ఇంటికి వెళ్లి కలిసి వచ్చారు. సీన్ 2ః నందారం ప్రశాంత్‌ చేజారకుండా ఉండేందుకు ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఆయన సోదరుడు తిరుపతిరెడ్డిలు అనునిత్యం ప్రశాంత్‌ను వెంటబెట్టుకొని ఉంటున్నారు. ఎవ‌రీ నందారం అనురాధ‌? ప‌్ర‌శాంత్‌..రేవంత్ స‌హా …

Read More »

‘మనం’ సినిమా సెట్ పూర్తిగా కాలిపోవడం చాలా బాధగా ఉంది..నాగార్జున

అన్నపూర్ణ స్టూడియోలో షార్ట్ సర్య్కూట్ వల్ల అగ్నిప్రమాదం సంభవించిందని ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున తెలిపారు. అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగిన అగ్నిప్రమాదంలో ‘మనం’ సినిమా సెట్ పూర్తిగా కాలిపోవడంతో చాలా బాధగా ఉందనినాగార్జున ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావుతో కలిసి నటించిన సినిమా కావడంతో ఈ సెట్ ను చూసినప్పుడల్లా ఆయన గుర్తొచ్చేవారని అన్నారు. అదృష్టవశాత్తు ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ ఎవరూ లేరని …

Read More »

బోటు ప్రమాదం..వెలుగులోకి వచ్చిన సంచలన వీడియో

కృష్ణా నదిలో నిన్న జరిగిన ఘోర ప్రమాదానికి కారణమైన బోటు గురించి షాకింగ్ వీడియో బయటకు వచ్చింది… ప్రమాదానికి ముందు చిత్రీకరించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌ మీడియాతో వైరల్‌గా మారింది . 21 మందిని బలితీసుకున్న బోటును నిలిపివేయడానికి రాష్ట్ర పర్యాటక శాఖకు ఓ కిందిస్థాయి ఉద్యోగి ప్రయత్నించగా నిర్వాహకులు ఏమాత్రం పట్టించుకోకపోవడం వీడియోలో స్పష్టంగా ఉంది. https://sakshi.pc.cdn.bitgravity.com/vod/mp4/2017-11/boat_2323_133112_58592.mp4

Read More »

ప్రాజెక్టుల‌పై మంత్రి హరీశ్‌రావు ప్ర‌త్యేక స‌మీక్ష‌..అధికారులకు కీల‌క ఆదేశం

వివిధ సాగునీటి ప్రాజేక్టుల బ్యారేజీల గేట్ల కు సంబంధించి సోమవారం నాడు మంత్రి హరీశ్ రావు సెక్రెటేరియట్ లో నిపుణులతో సమీక్షా సమావేశం జరిపారు. ఇందులో ప్రభుత్వ స్పెషల్ సి.ఎస్. జోషి, ఇరిగేషన్ ఇ.ఎన్.సి. లు మురళీధర్ రావు, నాగేందర్ రావు,దేశవ్యాప్తంగా ప్రాజెక్టుల గేట్ల ఎరక్షన్ లో ప్రఖ్యాతిగాంచిన ఇంజనీరింగ్ నిపుణుడు కన్నం నాయుడు, గేట్ల డిజైన్స్ నిపుణుడు రిటైర్డ్ సి.ఇ. సత్యనారాయణ,పలువురు సి.ఇ.లు, ఎస్.ఇ.లు, అధికారులు పాల్గొన్నారు. ఆయా …

Read More »

ప్ర‌తి మున్సిపాలిటీకి ప‌ది కోట్లు, కొత్త ఉద్యోగాలు.. మంత్రి కేటీఆర్‌

పుర‌పాల‌క సంఘాల బ‌లోపేతం కోసం రాష్ట్ర మున్సిపల్ మంత్రి కేటీఆర్ కీల‌క నిర్ణ‌యం ప్ర‌క‌టించారు. పురపాలక సంఘాల  సర్వతోముఖాభివృద్ధికి గాను ప్రతి మున్సిపాలిటీకి 10 కోట్ల రూపాయలు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మున్సిపల్ మంత్రి కేటీఆర్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. పలు పురపాలక సంఘాలలో సిబ్బంది కొరత సమస్య ఉన్నందున రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియ జరుగుతున్నట్టు కేటీఆర్ చెప్పారు. 30 జిల్లా కేంద్రాలు, అర్బన్ డెవలప్ మెంటు అధారిటీ లకు …

Read More »

ప‌వ‌న్ క‌ల్యాణ్ దేవుడా?..క‌త్తి మ‌హేశ్ స‌వాల్

ప్రముఖ సినీన‌టుడు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు త‌న అభిమానులు చేసే ఓవ‌ర్ యాక్ష‌న్ గురించి అన్నీ తెలుసని,కావాల‌నే స్పందించ‌డం లేదని సినీవిశ్లేష‌కుడు మ‌హేశ్ క‌త్తి ఆగ్ర‌హం వ్యక్తం చేసిన విష‌యం తెలిసిందే. ప‌వ‌న్ క‌ల్యాణ్‌ని కొంద‌రు దేవుడని అంటున్నార‌ని, ఆయ‌న దేవుడా? అని మ‌హేశ్ క‌త్తి ప్ర‌శ్నించారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ ఒక‌వేళ త‌న ఫ్యాన్సు చేష్ట‌ల‌పై స్పందిస్తే తాను ప‌వ‌న్‌కి దాసోహం అయిపోతాన‌ని వ్యాఖ్యానించారు. జన‌సేనాని రిప్లై ఇస్తే …

Read More »

మంత్రి కేటీఆర్‌తో న్యూఢిల్లీ పుర‌పాలక అధికారుల భేటీ..కీల‌క నిర్ణ‌యం ప్ర‌క‌టించిన మంత్రి

తెలంగాణ రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ మ‌రింత ప్ర‌త్యేక‌త‌ను సంత‌రించుకోనుంది. ఇందుకు మంత్రి కేటీఆర్ ప్ర‌త్యేక ముంద‌డుగు వేశారు. ఈ రోజు  సచివాలయంలో న్యూడీల్లీ మునిపిపల్ కౌన్సిల్ (ఏన్డీయంసీ) ప్రతినిధి బృందంతో మంత్రి కేటీఆర్‌ సమావేశమయ్యారు.NDMC ఆధ్వర్యంలో ఢిల్లీలో పార్కులు, గార్డెనింగ్ పనులను నిర్వహిస్తున్న తీరును మంత్రి  ఈ సందర్భంగా  అభినందించారు. హైదరాబాద్ నగరంలో పచ్చదనాన్ని మరింత పెంచేందుకు ప్ర‌త్యేక చ‌ర్య‌లు తీసుకుంటున్నట్లు పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు తెలిపారు.  …

Read More »