Home / SLIDER (page 1531)

SLIDER

మోగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నగారా ..!

కర్ణాటక రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల సమరానికి నగారా మోగింది.ఈ క్రమంలో రాష్ట్రంలో ఉన్న మొత్తం రెండు వందల ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగే తేదీలను ప్రకటించింది ఎన్నికల సంఘం.మే పన్నెండో తారీఖున పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. అదే నెల పదిహేనో తారీఖున ఎన్నికల ఫలితాలను వెల్లడిస్తామని ఎన్నికల ప్రధానాధికారి ఓపీ రావత్ తెలిపారు.అయితే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నియమావళి నేటి నుండే అమల్లోకి రానున్నది.ఏప్రిల్ పదిహేడున …

Read More »

ట్రెండ్ సెట్ చేస్తున్న “నీదీ..నాదీ..ఒకటే కథ “మూవీ ..!

చిన్న సినిమాగా ఇటివల ప్రేక్షకుల ముందుకొచ్చిన మూవీ నీదీ..నాదీ..ఒకటే కథ .యంగ్ హీరో శ్రీవిష్ణు హీరోగా వేణు ఊడుగుల తొలిసారిగా దర్శకత్వం వహించగా తెరకెక్కిన ఈ చిత్రం 2.25కోట్లతో నిర్మించబడింది.మొన్న విడుదలైన ఈ చిత్రం అన్ని ధియేటర్లలో సూపర్ హిట్ టాక్ తో ఘనవిజయం సాధించి బాక్స్ ఆఫీసును షేక్ చేస్తుంది. చాలా తక్కువ బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీ మొదటి మూడు రోజులకే లాభాల బాట పట్టింది.ప్రస్తుతం …

Read More »

రంగమ్మత్తతో చిట్టిబాబు ..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా ..సమంతా హీరోయిన్లగా ..ప్రముఖ తెలుగు యాంకర్ అనసూయ ,ఆది ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న లేటెస్ట్ చిత్రం రంగస్థలం.ప్రముఖ దర్శకుడు సుకుమార్ దిన్ని తీస్తున్నాడు.ఈ మూవీ గురించి ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ,సాంగ్స్ అందర్నీ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. చిత్రంపై అంచనాలు భారీగా పెరిగాయి.రంగస్థలం మూవీలో అనసూయ రంగమ్మత్త క్యారెక్టర్ పాత్రలో నటించింది.ఈ పాత్రలో ఉన్న అనసూయతో రామ్ చరణ్ ఉన్న ఫోటోలు …

Read More »

వైఎస్ జగన్ @1600..పెరుగుతుంది తప్పా..అస్సలు తగ్గడం లేదు..!

ఆంద్రప్రదేశ్ 2014 ఎన్నికల్లో అమలు కాని హమీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు, ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర మరో మైలురాయిని అధిగమించింది. గుంటూరు జిల్లా పలుదేవర్లపాడులో మంగళవారం పాదయాత్ర 1600 కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ అక్కడ రావి మొక్కను నాటారు. అనంతరం గ్రామంలో పార్టీ జెండా ఆవిష్కరించారు. …

Read More »

నందమూరి అభిమానులకు శుభవార్త ..!

ఇప్పటి వరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో వరస విజయాలతో తన అభిమానులను అలరిస్తున్న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మరో సరికొత్త పాత్రలో తన అభిమానులను కనువిందు చేయడానికి సిద్ధమయ్యారు.వచ్చే నెల ఏడో తారీఖు నుండి ఐపీఎల్ సీజన్ ప్రారంభం కానున్న సంగతి విదితమే. గత ఐపీఎల్ సీజన్లు క్రికెట్ అభిమానులను ఎంతగానో అలరించడమే కాకుండా ఆయా ప్రాంచేజీలతో పాటుగా బీసీసీఐ కు కూడా కనకవర్షం కురిపించింది.ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ …

Read More »

చంద్రబాబు గుట్టును బట్టబయలు చేసిన ఆస్థాన మీడియా ..!

ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు అన్నట్లు ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి పరిస్థితి.ఇటు తెలంగాణ అటు ఏపీలో ఉన్న ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్స్ లో పద్నాలుగు ఛానల్స్ చంద్రబాబు కన్నుసైగలో నడుస్తాయి అని జగమెరిగిన సత్యం.చంద్రబాబు నందిని చూపించి పంది అంటే పంది అని ..పందిని చూపించి నంది అని చెబితే ప్రచారం చేస్తాయి ఆ మీడియా.అంతటి అనుకూలంగా మీడియా వలన …

Read More »

ఆంధ్రాకి ప్రత్యేక హోదా.. తెలంగాణ కి ప్రత్యేక ప్యాకేజీ !

ప్రస్తుతం ఏపీలో రాష్ట్ర విభజన సమయంలో నవ్యాంధ్రకు ప్రత్యేక హోదా ఇస్తామని అప్పటి కేంద్ర పాలక ప్రతిపక్ష పార్టీలు హామీ ఇచ్చిన సంగతి విదితమే.గత ఎన్నికల్లో కూడా ప్రత్యేక హోదా హామీ మీదనే ఇటు రాష్ట్రంలో టీడీపీ అటు కేంద్రంలో బీజేపీ నవ్యాంధ్ర ఎన్నికల బరిలోకి దిగాయి.తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హమీను తుంగలో తొక్కాయి.గత నాలుగు ఏండ్లుగా వైసీపీ చేస్తున్న పోరాటాల ఫలితంగా ప్రజల్లో చైతన్యం వచ్చి …

Read More »

240కోట్ల రూపాయల విలువ చేసే భూమి బాబు బినామీ స్వాహా ..!

ఏపీలో గత నాలుగు ఏండ్లుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ సర్కారు రెండున్నర లక్షల కోట్ల అవినీతికి పాల్పడిందని ఏకంగా ఒక పుస్తకాన్ని విడుదల చేసింది ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ.తాజాగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనకు బీనామీగా ఉన్న ఒక వ్యక్తీకి రెండు వందల నలబై కోట్ల విలువ చేసే భూమిని అప్పనంగా కట్టబెట్టారు అని వైసీపీ పార్టీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా …

Read More »

వైఎస్సార్ బయోపిక్ లో జగన్ పాత్రలో సూపర్ స్టార్ ..!

అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు మహిరాఘవ బయో పిక్ తీయాలని నిర్ణయం తీసుకున్న సంగతి విదితమే.అందులో భాగంగా ఈ బయో పిక్ లో వైఎస్సార్ గా మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించనున్నారు. వైఎస్సార్ సతీమణి వైఎస్ విజయమ్మ పాత్రలో సీనియర్ నటిమణి శరణ్య నటిస్తారని దర్శకుడు రాఘవ ఇప్పటికే ప్రకటించాడు.వైఎస్ బయో పిక్ …

Read More »

చంద్రబాబు అత్యంత కీలక నిర్ణయం ..నాలుగు యేండ్లల్లోనే తొలిసారిగా ..!

ఏపీ ముఖ్యమంత్రి అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు గత నాలుగు ఏళ్ళ చరిత్రలోనే అత్యంత కీలక ..ప్రపంచంలోనే ఎనిమిదో వింతగా చెప్పుకునే నిర్ణయాన్ని తీసుకున్నారు.ఈ రోజు ముఖ్యమంత్రి నారా రాష్ట్ర సచివాలయం ఉన్న వెలగపూడిలో అఖిల పక్ష సమావేశం నిర్వహించాలనే నిర్ణయాన్ని తీసుకున్నారు . అందులో భాగంగా రాష్ట్రంలో చిన్న చితక పార్టీల దగ్గర నుండి ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ వరకు …

Read More »
aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - medyumlar