ఏపీ నూతన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పీఏగా కె.నాగేశ్వరరెడ్డి నియమితులయ్యారు. కడపజిల్లా పులివెందులలోని సీఎం క్యాంపు కార్యాలయం పీఏగా డి.రవిశేఖర్ ను నియమించారు. ఈమేరకు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. నాగేశ్వరరెడ్డి 2008నుంచి అంటే రాజశేఖరరెడ్డి చనిపోకముందు నుంచీ జగన్‌తోనే ఉంటున్నారు. నాగేశ్వరరెడ్డి కడప జిల్లాకు చెందిన వ్యక్తి.. గతంలో వివిధ పత్రికల్లో జర్నలిస్టుగా పనిచేసిన ఆయన జగన్ కు విధేయుడిగా, నమ్మినబంటుగా ఉంటున్నారు. …
Read More »జగన్ సీఎం అయిన తర్వాత మొదటిసారి విజయసాయి రెడ్డి మాట్లాడిన మాటలివే
వృద్ధాప్య, వితంతు, వికలాంగుల పింఛన్లు భారీగా పెంచిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ దేశంలోనే చరిత్ర సృష్టించిందని వైసీపీ రాజ్యసభ సభ్యుడు వేణుంబాక విజయసాయి రెడ్డి తెలిపారు. ఇప్పటివరకూ కిడ్నీబాధితుల సమస్యను రాజకీయ ప్రయోజనాలకోసం వాడుకున్న వారంతా సిగ్గుపడాలన్నారు. మాజీసీఎం చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు. విజయసాయి ట్విటర్ ఇలా మాట్లాడారు.. నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న పనులను ప్రజలకు తెలియజేశారు. …
Read More »కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కిషన్ రెడ్డి..!!
ప్రధాని మోదీ తన మంత్రి వర్గంలో అమిత్ షాకు హోంమంత్రిత్వ శాఖను కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అమిత్ షా గురువారం ప్రమాణ స్వీకారం చేసి.. శనివారం కేంద్ర హోం శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్నట్లు అయన పలు పత్రాలపై సంతకాలు చేశారు. ఈ క్రమంలోనే కేంద్ర హోం మంత్రిగా సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి కూడా శనివారం బాధ్యతలు …
Read More »చంద్రబాబుకు ఊహించని షాక్…జగన్ సంచలన నిర్ణయం
అక్రమాలను సక్రమం చేసుకోవడం…తనకు నచ్చిన నిర్ణయాన్ని ఆహా ఓమో అని ప్రకటించడంలో ఆరితేరిపోయిన ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు ఊహించని షాక్ తగలనుందని తెలుస్తోంది. తన పదవి కాలంలో ఆయన చేసిన నిర్వాకానికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముగింపు పలకనున్నట్లు చర్చించుకుంటున్నారు. కృష్ణా నది కరకట్టపై లింగమనేని ఎస్టేట్ లో రివర్ కన్జర్వేటివ్ యాక్ట్ కు, న్యాయస్థానం నదుల పరిరక్షణ విషయంలో ఇచ్చిన …
Read More »ఘనంగా రాష్ట్ర అవతరణ వేడుకలు.. సీఎం కేసీఆర్, కేటీఆర్ షెడ్యూల్ ఇదే..!!
జూన్ 2వ తేదీన జరిగే రాష్ట్ర అవతరణ వేడుకలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే హైదరాబాద్ నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్‌లో సుమారు ఐదువేల మంది కూర్చునేవిధంగా ఏర్పాట్లు చేశారు.ఈ కార్యక్రమం సందర్భంగా మొదట అమరవీరుల స్థూపానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులు అర్పిస్తారు. 9 గంటలకు పతాకావిష్కరణ, పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తారు. 10.30లకు సీఎస్ ఆధ్వర్యంలో ‘ఎట్ హోం’ కార్యక్రమానికి హాజరుకానున్నారు. కాగా.. …
Read More »కమలం లోకి సైకిల్.. కమలనాధులతో ఇప్పటికే ముగిసిన చర్చలు.. ఎందుకంటే.?
ఏపీ రాజకీయాల్లో అనూహ్యమార్పులు కనిపించనున్నాయని తెలుస్తోంది. జగన్ దెబ్బకు కుదేలైన టీడీపీ వచ్చే ఎన్నికల్లోపు కనీసం కోలుకోవాలని ప్రయత్నిస్తోంది. కానీ టీడీపీ ఇప్పుడే కోలుకునేలా కనిపించట్లేదు.. మరోవైపు తాజాగా లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ విజయదుందుభి మోగించింది. దేశవ్యాప్తంగా ఫామ్ లో ఉన్న బీజేపీ అదే ఊపుతో ముందుకెళ్లేలా కమలనాథులు అడుగులేస్తున్నారు. ఇప్పటికే పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా వ్యూహాలకు పదును పెడుతున్నారు. తెలంగాణలోనూ పుంజుకునేందుకు ప్రయత్నిస్తోంది. అలాగే వచ్చే ఏపీ …
Read More »జ”గన్”టీమ్ ఇదే..!
ఇటీవల నవ్యాంధ్ర రాష్ట్ర రెండో ముఖ్యమంత్రివర్యులుగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెల్సిందే. ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో సునామీను సృష్టిస్తూ ఏకంగా నూట యాబై ఒక్క అసెంబ్లీ స్థానాలను వైసీపీ దక్కించుకుంది. మరోవైపు ఇరవై రెండు ఎంపీ స్థానాలను వైసీపీ తన ఖాతాలో వేసుకుంది. అయితే ఈ క్రమంలో నవ్యాంధ్ర రాష్ట్ర నూతన మంత్రి వర్గ విస్తరణ ఈ నెల ఎనిమిదో తారీఖున …
Read More »ఓ ఎంపీ ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా మారితే ఎట్టుంటదో తెలుసా ?
హైదరాబాద్ లో ఒక ఎంపీ ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా మారారు.ఈ ఫీట్ చేసిన వ్యక్తి మరెవ్వరో కాదు ఎంఐఎం అధినేత,ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ.శుక్రవారం సాయంత్రం పాతబస్తీలో భారీ ట్రాఫిక్ జామ్ అయింది.అదేసమయంలో అటునుండి అసదుద్దీన్ వెళ్తున్నారు.ఆ ట్రాఫిక్ చూసిన ఆయన తానే స్వయంగా ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్‌లా మొత్తం క్లియర్ చేసారు.ఆయనకు తోడుగా అక్కడ ప్రజలు కూడా సాయం చేసారు.అసలే రంజాన్ మాసం..దీంతో రోడ్ల మీద కూడా దుకాణాలు పెట్టుకుంటున్నారు.ఈమేరకు ఈ …
Read More »జ”గన్ టీమ్ ” ఏర్పాటుకు ముహుర్తం ఖరారు..!
ఏపీలో మరికొద్ది రోజుల్లో మంత్రి వర్గ విస్తరణ జరగనున్నది.ఇందుకు తగ్గ ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఈ క్రమంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి తన మంత్రి వర్గాన్ని ఈ నెల ఎనిమిదో తారీఖున విస్తరించనున్నారు. అదే రోజు మంత్రి వర్గ విస్తరణకు సంబంధించిన ఏర్పాట్లు వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం దగ్గర ఉన్న మైదానంలో చేస్తోన్నారు. ఈ మైదానంలో ఏర్పాటు చేయనున్న ప్రత్యేక వేదికపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డితో పాటుగా నూతన …
Read More »మరికొద్ది రోజుల్లో హెరిటేజ్ మూసేయనున్నారా? బాబూ నెక్స్ట్ ఏంటి?
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘనవిజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే.ఆంధ్రలో అధికార పార్టీ టీడీపీ ఘోర పరాభవం చవిచూసింది.ఐదేళ్ళ చంద్రబాబు పాలనాకు విసుకుచెందిన ప్రజలు ఈసారి మాత్రం అలాంటి తప్పు చేయలేదు.2014ఎన్నికల్లో ప్రజలను నమ్మించి తప్పుడు హామీలు ఇచ్చి గెలిచిన చంద్రబాబు గెలిచిన తరువాత రైతులకు చుక్కలు చూపించారు. ఇక పదేళ్ళు అధికారంలో లేకపోయినా అలుపెరుగని సమరయోధుడిల పాదయాత్ర చేసి గడప గడపకు వెళ్లి ప్రజల …
Read More »