భారతదేశంలో తెలంగాణ అంతర్భాగంగా మారిన రోజు సెప్టెంబర్ 17న జాతీయ సమైక్యత దినోత్సవం ఘనంగా నిర్వహించాలని మంత్రి కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు జాతీయ సమైక్యత వేడుకలను సత్తుపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య గారి అధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ పదేండ్ల స్వరాష్ట్రంలో సాధించిన ప్రగతిని, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను తెలిపే విధంగా రాష్ట్ర ప్రభుత్వం జాతీయ సమైక్యత …
Read More »జడ్జి హిమబిందుపై అసభ్యకర పోస్టులు..టీడీపీ మూకలపై గౌడ సంఘం నాయకుల ఫైర్..!
గత ప్రభుత్వ హయాంలో జరిగిన రూ. 371 కోట్ల ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు..రిమాండ్ నిమిత్తం రాజమండ్రి సెంట్రల్ జైలులోని స్నేహా బ్లాక్‌లో ఊచలు లెక్కబెడుతున్న సంగతి తెలిసిందే..అయితే ఇన్నాళ్లు వ్యవస్థలను మేనేజ్ చేస్తూ తనపై ఉన్న పాతికకు పైగా కేసుల్లో ఏకంగా 18 స్టేలు తెచ్చుకుని దొరకని దొంగలా..దర్జాగా తప్పించుకుని తిరుగుతున్న స్కామ్ స్టర్ చంద్రబాబుని ఈ స్కిల్ స్కామ్ ఏం …
Read More »సహజీవనం చేస్తున్న జంట ఎట్టకేలకు పెళ్లి చేసుకుంది…అర్థమైందా రాజా…?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితంలోనే కాదు రాజకీయాల్లో కూడా సహజీవనం చేయడం..ఆ తర్వాత పొత్తు అనే పెళ్లి చేసుకోవడం కామన్‌గా మారింది…గత పదేళ్లుగా పవన్ రాజకీయం చూస్తే పవన్ రాజకీయ సహజీవనాలపై క్లారిటీ వస్తుంది…2014 లో పార్టీ పెట్టిన.తొలి రోజే..కాంగ్రెస్ నాయకులను పంచెలూడదీసి కొడతానని రంకెలు వేసిన పవన్…టీడీపీ అధినేత చంద్రబాబుపై చిరునవ్వుతో వలపు బాణాలు వేసాడు..అప్పుడే అర్థమైపోయింది..అప్పుడు మొదలైన రొమాన్స్ ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది..ఆ …
Read More »జగన్ కేసీఆర్‌లపై ప్రశంసలు..పవన్, బాబుకి అక్షింతలు..మంట పుట్టిస్తున్న జేడీ ట్వీట్స్..!
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన ప్రసంగాలలో పదేపదే ఒక కవిత ప్రస్తావిస్తుంటారు…ప్రఖ్యాత కవి గుంటూరు శేషేంద్ర శర్మ రాసిన .”సముద్రం ఒకడి కాళ్ల దగ్గర కూర్చుని మొరగదు.. తుపాను గొంతు చిత్తం అనడం ఎరుగదు.. పర్వతం వంగి ఎవడికి సలాం చెయ్యదు.. నేను ఒక పిడికెడంత మట్టే కావచ్చు.. కానీ తల ఎత్తితే ఈ దేశపు జెండాకున్నంత పొగరుంది” అనే కవితను పవన్ కల్యాణ్ తనదైన ఆవేశంతో ఊగిపోతూ …
Read More »చంద్రబాబు అరెస్ట్‌పై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు..!
ఏపీ స్కిల్ స్కామ్‌లో అరెస్ట్ అయిన స్కామ్‌స్టర్ చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఊచలు లెక్కబెడుతున్న సంగతి తెలిసిందే.. ఇన్నాళ్లు వ్యవస్థలను అడ్డుపెట్టుకుని..18 స్టేలు తెచ్చుకుని దొరకని దొంగలా దర్జాగా తిరుగుతున్న చంద్రబాబు ఇప్పుడు స్కిల్ స్కామ్‌లో అడ్డంగా బుక్కయ్యాడు..ఇక వరుసగా చంద్రబాబు చేసిన అవినీతి, అక్రమాలపై చార్జిషీట్లు వేసేందుకు సీఐడీ సిద్ధమవడంతో ఇప్పట్లో బాబుగారి బయటకు వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు..దీంతో టీడీపీ నేతలు, …
Read More »లోకేష్‌ను పట్టించుకోని బీజేపీ పెద్దలు..ఇక కాంగ్రెస్ కూటమిలోకి టీడీపీ..!
ఏపీ స్కిల్ డెవప్‌మెంట్ స్కామ్‌లో అరెస్ట్ అయి రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును జైల్లో ములాఖత్ ద్వారా కలిసిన దత్తపుత్రుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ వీరావేశంతో బయటకు వచ్చి.. ఇక టీడీపీతో మిలాఖత్ అయి వచ్చే జన్మలో కలిసి పోటీ చేస్తామని ప్రకటించాడు. దీంతో పక్కనే ఉన్న లోకేష్, బాలయ్య కూడా నోరెళ్లపెట్టారు..బీజేపీ కలిసి వస్తే..మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తాం లేదంటే..బీజేపీతో తెగతెంపులకైనా …
Read More »నేడే పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభం..!
తెలంగాణ సాగునీటి రంగ చరిత్రలో మరో సువర్ణాధ్యాయం ఇది…వలసలతో విలపించిన పాలమూరును పాలు పొంగే జీవగడ్డగ మారుస్తూ..తరతరాలుగా పట్టిపీడిస్తున్న కరువు కాటకాలను శాశ్వతంగా తరిమికొడుతూ.. కృష్ణా జలాలతో ఆరు జిల్లాలను సస్యశ్యామలంగా మారనున్న మహోజ్వల ఘట్టం ఇది. ఇవాళ నాగర్ కర్నూల్ జిల్లా నార్లాపూర్ ఇంటెక్ వద్ద బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని రికార్డు స్థాయిలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని సీఎం కేసీఆర్ …
Read More »చంద్రబాబుకు మళ్లీ షాక్ ఇచ్చిన ఏసీబీ కోర్డ్..రెండు బెయిల్ పిటీషన్లు కూడా వాయిదా..!
ఇన్నాళ్లు దొరకని దొంగలా దర్జాగా వ్యవస్థలను అడ్డుపెట్టుకుని తనపై ఉన్న కేసుల్లో స్టే లు తెచ్చుకుని జైలుకు వెళ్లకుండా తప్పించుకున్న చంద్రబాబుకు ఇప్పుడు బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయింది..స్కిల్ స్కామ్ లో అరెస్ట్ అయిన చంద్రబాబు ఢిల్లీ నుంచి ఖరీదైన లాయర్ సిద్ధార్థ్ లూథ్రాని తెప్పించున్నా లాభం లేకపోయింది..కాకలు తీరిన లూథ్రా కూడా సీఐడీ ఏఏజీ పొన్నవోలు వాదనల ముందు లూథ్రా మైండ్ లూజ్ అయిపోయింది…చంద్రబాబుని జైల్లో వేసే స్కిల్లు …
Read More »జూనియర్ ఎన్టీఆరా..వాడో ఓ పిల్ల సైకో…కులపోళ్లతో తిట్టిస్తున్న పచ్చమీడియా..ఇది నారా కుట్ర..!
వేయి గొడ్లను తిన్న రాబందు..ఒక చిన్న గాలి వానకు రాలి చచ్చినట్లు..40 ఏళ్లుగా వ్యవస్థలను మేనేజ్ చేస్తూ..చట్టాన్ని తన చుట్టంగా..న్యాయాన్ని తన గుమ్మంలో ఇంటి గుమ్మంలో కట్టేసుకున్నట్లుగా విర్రవీగుతూ లక్ష కోట్లు దోచుకుని, ఎన్ని తప్పుడు పనులు చేసినా తెలివిగా తప్పించుకుంటూ… తనకు తాను నిప్పునాయుడిని అని..చెప్పుకునే తుప్పునాయుడు అలియాస్ నారా చంద్రబాబు నాయుడు ఆఖరికి రూ. 371 కోట్ల స్కిల్ స్కామ్ లో అడ్డంగా దొరికి రాజమహేంద్రవరం సెంట్రల్ …
Read More »ఏఏజీ పొన్నవోలుని చెప్పుతో కొట్టిస్తా..నా కొడకా..అని తిట్టించిన టీవీ 5 పచ్చ సాంబడు..!
40 ఏళ్లుగా వ్యవస్థలను అడ్డుపెట్టుకుని లక్షల కోట్ల అవినీతికి పాల్పడినా…18 కేసుల్లో స్టేలు తెచ్చుకుని జైలుకు వెళ్లకుండా తప్పించుకుంటూ తనకు తాను నిప్పునాయుడిని అని చెప్పుకునే ఘరానా దొంగ అలియాస్ తుప్పు నాయుడు స్కామ్ స్టర్ చంద్రబాబు స్కిల్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి 14 రోజుల రిమాండ్ నిమిత్తం..రాజమండ్రి సెంట్రల్ జైలులో ఊచలు లెక్కబెడుతుండడంతో బాబుగారి కుల మీడీయా ఛానళ్లు తట్టుకోలేకపోతున్నాయి..అసలు చంద్రబాబుకు వీరభక్తుడైన టీవీ 5 సాంబశివరావు …
Read More »