Home / SLIDER (page 77)

SLIDER

మాజీ తుమ్మలను కలిసిన రైతులు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం లింగాలపల్లి రైతులు శనివారం ఉదయం గండుగులపల్లి లోని తుమ్మల గారి నివాసంలో మాజీ మంత్రి, ఖమ్మం జిల్లా అభివృద్ధి ప్రదాత తుమ్మల నాగేశ్వరరావు గారిని మన్యం అప్పారావు, ఊకే చందర్రావు గార్ల ఆధ్వర్యంలో కలిశారు. ఈ సందర్భంగా దమ్మపేట రెవెన్యూ మోజాలోని 1458 సర్వే నంబర్ లో గల భూములకు నూతన పాస్ పుస్తకాలు అందకపోవడంతో ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీ పథకాలు, …

Read More »

ఆర్టీసీ బిల్లుపై తెలంగాణ సర్కారు వివరణ

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం   చేస్తూ రూపొందించిన బిల్లులో అభ్యంతరాలు ఉన్నాయంటూ గవర్నర్‌ తమిళిసై   బిల్లును అడ్డుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గవర్నర్‌ లేవనెత్తిన అభ్యంతరాలపై ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఈమేరకు కాపీని రాజ్‌భవన్‌కు  పంపించింది. ఆర్టీసీ కార్మికులకు కార్పొరేషన్‌ కంటే మెరుగైన జీతాలు ఉంటాయని ప్రభుత్వం అందులో పేర్కొన్నది. విలీనమైన తర్వాత రూపొందించే గైడ్‌లైన్స్‌లో అన్ని అంశాలు ఉంటాయని తెలిపింది. కేంద్ర ప్రభుత్వ వాటా, 9వ …

Read More »

బీజేపీకి షాక్

గుజ‌రాత్‌లో బీజేపీ పార్టీకి చెందిన జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ ప్ర‌దీప్‌ సింహ‌ వాఘేలా రాజీనామా చేశారు. ఆ పోస్టుకు రాజీనామా ఇచ్చిన‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. మ‌రికొన్ని రోజుల్లో అన్నీ స‌ర్ధుకుంటాయ‌న్నారు. అయితే వ్య‌క్తిగ‌త కార‌ణాల వ‌ల్ల ఆయ‌న రాజీనామా చేసిన‌ట్లు ఆ రాష్ట్ర పార్టీ కార్య‌ద‌ర్శి ర‌జినీభాయ్ ప‌టేల్ తెలిపారు. ప్ర‌స్తుతం ప‌రిస్థితులు త‌న‌కు అనుకూలంగా లేవ‌ని, అందుకే పార్టీ కార్య‌క‌లాపాల‌కు దూరంగా ఉంటున్న‌ట్లు ఇటీవ‌ల వాఘేలా పేర్కొన్నారు.

Read More »

వెంట్రుకలు రాలకుండా ఉండాలంటే..?

మన వెంట్రుకలకు సహాజంగానే వానకాలం  శత్రువు లాంటిది. మనకు తెలియకుండానే జుట్టు రాలిపోతుంది. జడ పలచబడిపోతుంది. తడి వాతావరణంలో చుట్టుపక్కల కాలుష్యమంతా తల మీద పోగైపోతుంది. దీంతో చర్మ రోగాలు పుట్టుకొస్తాయి. చుండ్రు తిష్టవేస్తుంది. జుట్టు జిడ్డుగా మారుతుంది. కొందరిలో విపరీతంగా పొడిబారుతుంది. దురదగానూ అనిపించవచ్చు. తగిన జాగ్రత్తలతో ఈ సమస్యల్ని నివారించడం సాధ్యమే. వర్షంలో తడవకండి. తడిసినా వెంటనే పొడి తువ్వాలుతో తుడుచుకోండి. అప్పుడు కూడా ఎక్కువ ఒత్తిడి …

Read More »

తెలంగాణ ఏర్పడిన తరువాత కొత్తగా ఆరు లక్షలకుపైగా ఉద్యోగాలు

తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్రంలో 3,23,396 మందికి ఐటీ, ఐటీఈఎస్‌ ఉద్యోగాలు ఉండగా, తెలంగాణ ఏర్పడిన తరువాత కొత్తగా ఆరు లక్షలకుపైగా ఐటీ, ఐటీఈఎస్‌ ఉద్యోగాలు సృష్టించినట్టు మంత్రి కేటీఆర్‌ అసెంబ్లీసాక్షిగా వెల్లడించారు. ప్రస్తుతం జరుగుతున్న వర్షాకాల సమావేశాల్లో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా హైదరాబాద్‌ నిలదొక్కుకోవడంతో ఎకరం రూ.వంద కోట్లు పలికే పరిస్థితులు వచ్చాయని చెప్పారు. తెలంగాణలో స్టేబుల్‌ గవర్నమెంట్‌, ఏబుల్‌ లీడర్‌షీప్‌ ఉన్నందునే ఇది …

Read More »

30 నిమిషాలు కూర్చోలేరు.. 30 రోజులు సభ పెట్టాలా?- మంత్రి కేటీఆర్

అసెంబ్లీలో ప్రజా సమస్యలు లేవనెత్తాల్సిన ప్రతిపక్ష సభ్యులు లాబీల్లో టైమ్‌పాస్‌ చేస్తున్నారంటూ ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు ఆగ్రహం వ్యక్తంచేశారు. కనీసం అసెంబ్లీ జరిగేటప్పుడైనా ప్రతిపక్షం తమ పాత్ర సరిగా నిర్వర్తించడం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్‌, బీజేపీ ఎమ్మెల్యేలకు సభలో కనీసం 30 నిమిషాలు కూర్చునే ఓపిక లేదని ఎద్దేవా చేశారు. ఎస్సార్డీపీపై ప్రశ్నోత్తరాల సందర్భంగా మంత్రి కేటీఆర్‌ సమాధానం ఇచ్చే సమయంలో కాం గ్రెస్‌, బీజేపీకి చెందిన …

Read More »

గిరిజనుల పట్ల బీజేపీ ప్రభుత్వం వివక్షత

దేశంలో ఉన్న గిరిజనుల పట్ల ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని  కేంద్ర ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తున్నదని బీఆర్ఎస్ కి చెందిన ఎమ్మెల్సీ కవిత శాసనమండలి సాక్షిగా  విమర్శించారు. దేశంలోనే సంచలనం సృష్టిస్తున్న మణిపూర్‌లో  ప్రభుత్వ ప్రోత్సాహంతోనే దారుణాలు జరుగుతున్నాయని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. గిరిజనుల   హక్కులను కాలరాసేలా కేంద్ర అటవీ చట్టం  తీసుకొచ్చిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో గిరిజన సంక్షేమం, పోడు భూముల పట్టాల పంపిణీపై శాసన మండలిలో …

Read More »

శాసనమండలిలో సర్కారు బడుల విద్యార్థులు

తెలంగాణ రాష్ట్ర శాసన మండలిని ఈరోజు శనివారం  ప్రభుత్వ పాఠశాలలకు చెందిన పలువురు విద్యార్థులు  సందర్శించారు. తొలిసారి మండలికి వచ్చిన ఈ విద్యార్థులు బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు కవిత, వాణి దేవి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మండలి పనితీరును గురించి ఎమ్మెల్సీ కవిత వారికి వివరించారు. మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి  విద్యార్థులతో ముచ్చటించారు. అనంతరం అంతా కలిసి చైర్మన్‌ చాంబర్‌లో ఫొటో దిగారు. ఈ …

Read More »

రాయలసీమలో గొడవలకు చంద్రబాబే బాధ్యత వహించాలని ఫైర్ అయిన సజ్జల రామకృష్ణారెడ్డి

sajjala ramakrishna reddy shocking comments on chandrababu naidu

ఇటీవల అన్నమయ్య జిల్లాలో చంద్రబాబు పర్యటించిన విషయం తెలిసిందే. ఈ పర్యటనలో టీడీపీ నేతలు, కార్యకర్తలు రెచ్చిపోయిన విషయం తెలిసిందే. కర్రలు, రాళ్లతో దాడులకు తెదేపా నేతలు, కార్యకర్తలు తెగబడ్డారు. టీడీపీ శ్రేణుల దాడిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో గాయపడిన వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు యత్నించిన పోలీసులపై కూడా విచక్షణ రహితంగా దాడులకు తెగబడ్డారు. ఈ క్రమంలోనే పోలీసులకు తీవ్రగాయాలయ్యాయి. …

Read More »

ఆప్కాబ్‌ వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్..

ap cm-jagan-participated-in-apcab-silver jubilee celebrations

చిన్న, సన్నకారు రైతుల అభ్యున్నతికి ఆప్కాబ్‌ కృషి చేస్తోంది అని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కొనియాడారు. కాగా ఈరోజు విజయవాడలో సీఎం జగన్ పర్యటించారు. ఈ మేరకు తాడేపల్లి సమీపంలోని ‘ఏ’ కన్వెన్షన్‌ సెంటర్‌లో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్‌ సహకార బ్యాంక్‌ (ఆప్కాబ్‌) వజ్రోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా బ్యాంకు నూతన లోగో.. పోస్టల్ స్టాంపును సీఎం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆప్కాబ్‌ నిలబడిన …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat