Home / Uncategorized (page 5)

Uncategorized

సీఎం కేసీఆర్ పై అభ్యంతకర పోస్టులు.. సీసీఎస్ లో సోషల్ మీడియా కన్వీనర్ దినేష్ చౌదరి పిర్యాదు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై సోషల్ మీడియాలో అభ్యంతకర పోస్టులును పెడుతున్న ప్రతిపక్ష పార్టీకు చెందిన ఓ వీరాభిమాని “ఛలో ఢిల్లీ” అనే ఫేక్ ఐడీతో రెచ్చిపోతున్న ఓ నెటిజన్  పై సీసీఎస్  లో పిర్యాదు చేశారు టీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్  దినేష్ చౌదరి. ఈ సందర్భంగా దినేష్ చౌదరి మాట్లాడుతూ నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆరవై ఏండ్ల కలను సాకారం …

Read More »

ఏపీ అసెంబ్లీలో ‘పెగాసస్‌’ రచ్చ.. !

అమరావతి: ఏపీ శాసనసభలో ‘పెగాసస్‌’ అంశం చిచ్చు రాజేసింది. ఇటీవల వెస్ట్‌ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ అక్కడి అసెంబ్లీలో చేసి వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో మరింత వేడిని రాజేశాయి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెగాసస్‌ స్పైవేర్‌ను ఏపీ ప్రభుత్వం కొనుగోలు చేసిందంటూ మమత పేర్కొన్నారు. దీనిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, అప్పటి ఐటీ మంత్రి లోకేష్‌ స్పందిస్తూ అలాంటిదేమీ లేదని.. ఆ స్పైవేర్‌ను కొనలేదని చెప్పారు. ఈ …

Read More »

నేటి నుండి తెలంగాణ రాష్ట్ర శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు

తెలంగాణ రాష్ట్ర శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు సోమవారం ఉదయం 11.30 గంటలకు ప్రారంభం కానున్నాయి. సమావేశాల తొలిరోజే ప్రభుత్వం 2022-23 వార్షిక బడ్జెట్‌ను ఉభయ సభల్లో ప్రవేశపెట్టనున్నది. అసెంబ్లీలో ఆర్థిక మంత్రి టీ హరీశ్‌రావు, మండలిలో శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెడుతారు. రాష్ట్ర మంత్రివర్గం ఆదివారం సాయంత్రం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన సమావేశమై బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. శాఖలవారీగా బడ్జెట్‌ ప్రతిపాదనలపై …

Read More »

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జీవ‌న్ రెడ్డి, ష‌కీల్‌కు ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత జ‌న్మ‌దిన శుభ‌కాంక్ష‌లు

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలు జీవ‌న్ రెడ్డి, ష‌కీల్‌కు ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత జ‌న్మ‌దిన శుభ‌కాంక్ష‌లు తెలిపారు. ఈ ఇద్ద‌రు ఎమ్మెల్యేల‌కు పుష్ప‌గుచ్ఛం అందించి, శాలువాతో స‌త్క‌రించారు. ఎమ్మెల్యేలు జీవ‌న్ రెడ్డి, ష‌కీల్‌కు టీఆర్ఎస్ శ్రేణులు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు. వీరిద్ద‌రి జ‌న్మ‌దినాన్ని పుర‌స్క‌రించుకొని ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో వారి మ‌ద్ద‌తుదారులు, అభిమానులు ప‌లు సేవా కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు.

Read More »

విజయపథంలో తెలంగాణ-మంత్రి కేటీఆర్ ట్వీట్

తెలంగాణ అన్నింటిల్లోనూ వెలిగిపోతోందని, ఆ వైభవమే కాదు.. అన్ని రంగాల్లోనూ రాష్ట్రం విజయపథంలో దూసుకువెళ్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. తలసరి ఆదాయంలో తెలంగాణ అగ్రగామిగా నిలిచిందని, దీనికి కేంద్రం విడుదల చేసిన గణాంకాలే సాక్ష్యాలుగా నిలుస్తున్నాయని తెలిపారు. తలసరి ఆదాయం 2014 నుంచి 2021 వరకు 125 శాతం పెరిగినట్లు కేటీఆర్ తన ట్వీట్లో పేర్కొన్నారు. జీఎస్డీపీ 130 శాతం పెరిగినట్లు తెలిపారు. దేశంలోనే …

Read More »

బోయపాటి శీను కాంబినేషన్లో హీరో రామ్

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువహీరో..ఎనర్జిటిక్ హీరో రామ్, మాస్ డైరెక్టర్ బోయపాటి శీను కాంబినేషన్లో సినిమా రాబోతోందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. తాజాగా దీనిపై అధికారిక ప్రకటన వచ్చింది. తాను బోయపాటితో సినిమా చేయనున్నట్లు రామ్ ట్వీట్ చేశాడు. ఇది తన 20వ సినిమా అని.. ఎమోషన్స్ పండించడంలో దిట్ట అయిన బోయపాటితో సినిమా చేయడం ఆనందంగా ఉందని తెలిపాడు.

Read More »

తెలంగాణలో కొత్తగా 41,042 కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 41,042 కరోనా టెస్టులు చేయగా, 425 కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 130 కేసులు బయటపడ్డాయి. 1,060 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 6,111 యాక్టివ్ కేసులున్నాయి.

Read More »

ఎన్నిక‌ల్లో గెల‌వ‌కున్నా ప‌రిపాలించే సిగ్గులేని పార్టీ బీజేపీ

ఎన్నిక‌ల్లో గెల‌వ‌కున్నా ప‌రిపాలించే సిగ్గులేని పార్టీ బీజేపీ అని సీఎం కేసీఆర్ మండిప‌డ్డారు. రాజ‌కీయాలు అన్నంక గెలుపోట‌ములు ఉంటాయ‌ని.. వాట‌న్నిటిని స‌మానంగా తీసుకోవాల‌ని హిత‌వు ప‌లికారు. ఇప్ప‌టికే పేద‌ల నోరు కొడుతున్న బీజేపీ.. యూపీ ఎన్నిక‌లు అయిన తెల్లారే పెట్రోల్ రేట్లు పెంచుతుంద‌ని అన్నారు.సీఎం కేసీఆర్‌ ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ.. ఎన్నిక‌ల్లో గెల‌వ‌కున్నా ప‌రిపాలించే సిగ్గులేని పార్టీ బీజేపీ . క‌ర్ణాట‌క‌లో వీళ్లు గెల‌వలేదు. కానీ ప‌రిపాలిస్తున్నారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో గెల‌వ‌లేదు …

Read More »

జూనియర్ ఎన్టీఆర్ పై హాట్ భామ సంచలన వ్యాఖ్యలు

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పై ‘ఊసరవెల్లి’ లో నటించిన అందాల రాక్షసి హీరోయిన్ పాయల్ ఘోష్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. త్వరలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తారక్, నెక్స్ట్ సినిమాను కొరటాల శివ దర్శకత్వంలో నటించబోతున్నారు. ఇందులో ఆలియా భట్ హీరోయిన్‌గా నటించనుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ఆలియా …

Read More »

అభివృద్ధి, సంక్షేమాలే మా నినాదాలు….మా విధానాలు……

తుక్కుగూడ మునిసిపాలిటీ పరిధిలోని వార్డు నెంబర్ 6 ఇమామ్ గూడ లో 15 లక్షల రూపాయల నిధులతో చేపట్టే సీసీ రోడ్డు పనులకు,వరద నీటి పైప్ లైన్ పనులకు,వార్డు నెంబర్ 7 మంఖాల్ లో 21 లక్షల 50 వేల రూపాయల తో నిర్మించే సీసీ రోడ్డు మరియు భూగర్భ మురికి నీటి కాలువ పనులకు,వార్డు నెంబర్ 7,8 లలో మంఖాల్ గ్రామంలో 8 లక్షల నిధులతో వీధి విక్రయదారుల …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat