Home / Uncategorized (page 3)

Uncategorized

కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌కు ఈడీ నోటీసులు

నేషనల్‌ హెరాల్డ్‌ మనీ లాండరింగ్‌ కేసులో కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌కు ఈడీ నోటీసులు జారీచేసింది. నవంబర్‌ 7న ఈడీ ఆఫీస్‌లో విచారణకు హాజరుకావాలని స్పష్టం చేసింది. శివకుమార్‌తోపాటు ఆయన సోదరుడు కనకపుర ఎంపీ డీకే సురేశ్‌కు కూడా తాఖీదులు ఇచ్చింది. ఇదే కేసులో సోదరులిద్దని గత నెల 7న ఈడీ విచారించింది. తాజాగా మరోసారి నోటీసులు జారీచేసింది.తనకు, తన సోదరునికి ఈడీ నోటీలు అందాయని శివకుమార్‌ చెప్పారు. …

Read More »

ప్రభాస్  సినిమా కోసం మేం పని చేయలేదు..!

ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తోన్న సినిమా ఆదిపురుష్‌. అక్టోబరు 2న ఈ మూవీ టీజర్ విడుదలైంది. అయితే ఇందులో గ్రాఫిక్స్‌ ఎక్కువగా ఉండడంతో పైగా డైరెక్టర్ టీజర్‌ను ప్రముఖ వీఎఫ్‌ఎక్స్‌ సంస్థ ఎన్‌వై వీఎఫ్‌ఎక్స్‌వాలాకు ట్యాగ్‌ చేశారు. దీంతో ఈ విజువల్స్ ఈ సంస్థే అందించిందని అనుకొన్న నెటిజన్లు ఆ సంస్థకు ట్యాగ్ చేస్తూ గ్రాఫిక్స్ ఇంకాస్త బాగా చేయాల్సిందని, ఏమైంది ఇలా చేశారు అని కామెంట్స్‌ …

Read More »

విమానంలో యువకుడి వింత ప్రవర్తన.. సీటుకు కట్టేసిన సిబ్బంది!

షెషావర్ నుంచి దుబాయ్ వెళ్తున్న విమానంలో ఓ యువకుడు వీరంగం సృష్టించాడు. సిబ్బందితో గొడవ పడుతూ.. ప్లైట్ కిటికీ అద్దాలను కాలితో తన్ని బద్దలుకొట్టేందుకు ప్రయత్నించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విమానం టేకాఫ్ అయిన తర్వాత ఆ యువకుడు తన షర్ట్ విప్పేసి సిబ్బందితో గొడవ పెట్టుకున్నాడు. అనంతరం కింద బోర్టా పడుకొని వింత వింతగా ప్రవర్తించాడు. ప్రయాణికులు సైతం ఆ యువకుడి …

Read More »

సూపర్ స్టార్ తో సినిమా చేయాలని ఉంది-రాజమౌళి

బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. రణబీర్ కపూర్ హీరోగా తెరకెక్కిన ‘బ్రహ్మాస్త్ర’ మూవీని ప్రముఖ పాన్ ఇండియా దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తమిళంలో విడుదల చేస్తున్నాడు. ఈ  మూవీ  ప్రమోషన్లలో భాగంగా చిత్ర యూనిట్ చెన్నైలో పర్యటిస్తోంది. ఈ సందర్భంగా ఏ తమిళ స్టార్ హీరోకు మీరు డైరెక్షన్ ఏ చేయాలనుకుంటున్నారు? అని పలువురు దర్శకుడు రాజమౌళిని ప్రశ్నించారు. తనకు సూపర్ స్టార్ రజినీకాంత్ ను ఏదో రోజు …

Read More »

నిజామాబాద్ లో ఆ ఫ్యామిలీ సూసైడ్..!

ఓ స్థిరాస్తి వ్యాపారి భార్యా, పిల్లలతో కలిసి ఓ హోటల్‌లో సూసైడ్ చేసుకున్న ఘటన నిజామాబాద్‌లో జరిగింది. అదిలాబాద్‌కు చెందిన సూర్యప్రకాశ్ హోటల్‌గదిలో భార్య అక్షయ, పిల్లలు ప్రత్యూష, అద్వైత్‌లకు పురుగుల మందు తాగించి తర్వాత అతను ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్‌లో స్థిరాస్తి వ్యాపారం చేస్తున్న సూర్యప్రకాశ్ గత 15 రోజులుగా అదే హోటల్‌లో ఉంటున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కుటుంబం ఆత్మహత్యకు గల కారణాలను దర్యాప్తు …

Read More »

బిగ్‌ బ్రేకింగ్‌.. అమిత్‌షాతో ఎన్టీఆర్‌ భేటీ.. ఎందుకబ్బా!

ప్రముఖ సినీనటుడు ఎన్టీఆర్ సెంట్రల్ హోమ్ మినిస్టర్ అమిత్‌షాతో భేటీ కానున్నారు. నేడు మునుగోడు పర్యటనలో భాగంగా అమిత్‌షా రాష్ట్రానికి వస్తున్నారు. మునుగోడులో సభకు హాజరుకానున్న అమిత్‌షా సభ తర్వాత శంషాబాబ్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. ఎయిర్‌పోర్టు దగ్గర ఉన్న నోవాటెల్ హోటల్‌లో జూ. ఎన్టీఆర్ ఈ రోజు సాయంత్రం అమిత్‌షాను కలవనున్నారు. మీటింగ్ కన్ఫర్మేషన్‌ను బీజేపీ వర్గం సోషల్ మీడియాలో పంచుకుంది. అమిత్‌షా, ఎన్టీఆర్ మీటింగ్ పట్ల సర్వత్రా …

Read More »

ఓటీటీలో సాయిపల్లవి ‘గార్గి’ ఎప్పుడు నుంచి అంటే..!

సాయి పల్లవి ముఖ్యపాత్రలో నటించిన గార్గి థియేటర్లలో మంచి టాక్‌ దక్కించుకుంది. దీంతో ఈ మూవీ ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక వెయిటింగ్‌ అవసరం లేదు గార్గి ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈనెల 12 నుంచి సోనీలివ్‌లో గార్గి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని చెప్తూ సోనిలివ్‌ సంస్థ ఓ వీడియోను రిలీజ్‌ చేసింది. ఈ మూవీలో సాయిపల్లవి టీచర్‌గా నటించింది. తన తండ్రిని ఓ …

Read More »

టీమిండియా కెప్టెన్ గా కేఎల్ రాహుల్

 టీమిండియా చాలా కాలం తర్వాత వచ్చేనెలలో జింబాబ్వేలో పర్యటించనుంది. ఆ దేశంతో 3 వన్డేలు ఆడనుంది. అయితే ఈ సిరీస్ కు బీసీసీఐ ఓపెనర్ కేఎల్ రాహుల్ ను టీమిండియా కెప్టెన్ గా   నియమించనున్నట్లు తెలుస్తోంది. ఆసియా కప్ ఉండటంతో కెప్టెన్ రోహిత్ శర్మతోపాటు సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్లు సమాచారం. దీంతో రాహుల్ పగ్గాలు చేపట్టే అవకాశం ఉంది. రేపు భారత్-విండీస్ మధ్య తొలి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat