ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం
ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. గతంలో సోషల్ మీడియా మాధ్యామం అయిన ట్విటర్ ను కొనుగోలు చేస్తానన్న డీల్ ను మస్క్ రద్దు చేసుకున్నారు. ఫేక్ అకౌంట్లకు సంబంధించి వివరాలు సమర్పించడంలో ట్విటర్ విఫలమైంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్విటర్ కు టెస్లా లేఖ రాసింది. కాగా 44 బిలియన్ డాలర్లకు ట్విటర్ ను కొనుగోలు చేస్తున్నట్లు మస్క్ ఏఫ్రిల్ నెలలో ప్రకటించారు.
Read More »రేవంత్‌రెడ్డిపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫైర్
టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఆ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫైరయ్యారు. రాష్ట్రపతి ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్‌కు వచ్చిన విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీహెచ్ హనుమంతరావు కలిశారు. ఈ వ్యవహారంపై రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మన ఇంటికి వచ్చినపుడు కలవాలి కాని, కేసీఆర్ ఇంటికి వచ్చిన వాళ్లను మనం వెళ్లి కలవడమేంటని వీహెచ్‌ను పరోక్షంగా …
Read More »ఘోరం.. బైక్‌పై వెళ్తూ అన్నదమ్ముల సజీవ దహనం
ఏపీలోని జంగారెడ్డిగూడెం మండలంలో ఘోరం జరిగింది. మండలంలోని దేవులపల్లి గ్రామంలో ఇద్దరు అన్నదమ్ములు సజీవ దహనమయ్యారు. శుక్రవారం ఉదయం పాలు తెచ్చేందుకు పొలం వద్దకు అన్నదమ్ములు నాగేంద్ర, ఫణీంద్ర బైక్‌పై వెళ్తున్నారు. ఈ క్రమంలో బైక్‌పై 11 కేవీ లైన్ కరెంట్‌తీగలు పడ్డాయి. దీంతో మంటలు చెలరేగి అన్నదమ్ములు ఇద్దరూ సజీవ దహనమయ్యారు. వీరిలో నాగేంద్ర ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతుండగా.. ఫణీంద్ర ఇంటర్‌సెకెండ్‌ఇయర్ చదువుతున్నారు. అందివచ్చిన కొడుకులిద్దరూ ఇలా …
Read More »దేశంలో మంకీ ఫాక్స్ కలకలం.. యూపీ బాలికలో లక్షణాలు..
యూపీలో మంకీ ఫాక్స్ వైరస్ కలకలం రేగింది. ఘజియాబాద్‌కు చెందిన ఐదేళ్ల బాలికలో ఆ వ్యాధి లక్షణాలు కనిపించడంతో అక్కడి అధికారులు అప్రమత్తమయ్యారు. చేతిపై దద్దుర్లు, దురద రావడంతో ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స ప్రారంభించారు. బాధిత బాలిక నుంచి శాంపిల్స్‌ను సేకరించి పుణెలోని ల్యాబ్‌కు పంపించారు. ఇటీవల కాలంలో ఆ బాలిక కుటుంబం ఎలాంటి విదేశీ పర్యటనలు కూడా చేయకపోయినా మంకీఫాక్స్ తరహా లక్షణాలు రావడంతో అక్కడ …
Read More »హైదరాబాద్.. కారులో గ్యాంగ్ రేప్: మరో ముగ్గురి అరెస్ట్
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో సంచలనం సృష్టించిన బాలికపై గ్యాంగ్ రేప్ కేసులో పోలీసుల విచారణను వేగవంతం చేశారు. శుక్రవారం సాదుద్దీన్ మాలిక్ అనే యువకుడితో పాటు ఓ మైనర్‌ను అరెస్ట్ చేశారు. శనివారం మరో ఇద్దరు మైనర్లు, ఉమర్‌ఖాన్ అనే యువకుడిని అరెస్ట్ చేశారు. ఈ ముగ్గుర్నీ కర్ణాటకలో అరెస్ట్ చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. పబ్‌లో బాలికను పరిచయం చేసుని ఆమెపై ఇద్దరు యువకులు, ముగ్గురు మైనర్లు గ్యాంగ్ రేప్ …
Read More »టీచింగ్ స్టాఫ్ నియామకాల్లో రికమండేషన్లు వద్దు: జగన్
యూనివర్సిటీల్లో క్రమశిక్షణ, పారదర్శకత చాలా ముఖ్యమని ఏపీ సీఎం జగన్ అన్నారు. ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ టీలను త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. ఉన్నత విద్యపై సీఎం సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలను ఒక ప్రత్యేక యూనివర్సిటీ కిందకు తీసుకురావాలని జగన్ అభిప్రాయపడ్డారు. టీచింగ్ స్టాఫ్ నియామకాల్లో రికమండేషన్లకు అవకాశం లేదని.. సమర్థులు, టాలెంట్ ఉన్నవారినే తీసుకోవాలన్నారు. పరీక్షలు నిర్వహించిన టీచింగ్ స్టాఫ్‌ను ఎంపిక చేయాలని సీఎం ఆదేశించారు. యూనివర్సిటీల్లో …
Read More »అఖిల్ గురించి సమంత సంచలనాత్మక పోస్టు
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హాట్ హీరోయిన్ సమంత అక్కినేని వారసుడు.. నాగచైతన్య తమ్ముడు అక్కినేని అఖిల్ గురించి పెట్టిన పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నిన్న శుక్రవారం హీరో అఖిల్ పుట్టినరోజు సందర్భంగా కాస్త ఆలస్యం అయినా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా హీరోయిన్ సమంత శుభాకాంక్షలు తెలిపారు. ఇందులో భాగంగా అఖిల్ ఫొటో షేర్ చేసి.. ‘‘హ్యాపీ బర్త్‌డే అఖిల్. ఈ సంవత్సరమంతా నీకు మంచి …
Read More »అందాలను ఆరబోస్తూ రెచ్చిపోయిన జాన్వీ కపూర్
హీట్ పెంచుతున్న దిశా పటానీ లేటెస్ట్ హాట్ ఫోటోలు
బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ మరోసారి ఇన్ స్టాగ్రామ్ లో హీట్ పెంచే ఫొటో పోస్టు చేసింది. బ్లాక్ కలర్ బికినీలో ఆమె అద్దం ముందు నిల్చొని సెల్ఫీ తీసి, ఆ ఫొటోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసింది. ‘నీ అందానికి ఫిదా అయిపోతున్నాం’ అని బాలీవుడ్ స్టార్లు రెస్పాండ్ అవుతున్నారు. ఇక కుర్రాళ్ల సంగతి సరేసరి. ఇదిలా ఉండగా ‘పుష్ప2’లో ఐటమ్ సాంగ్లో దిశా పటానీ సందడి …
Read More »