Recent Posts

రేవంత్ రెడ్డి ఐరన్‌లెగ్‌…కాంగ్రెస్‌ను గ‌బ్బు ప‌ట్టిస్తున్నాడు..!

పాతతరం నాయకులు కొంతమంది  కష్టపడి కాపాడుకుంటున్న కాంగ్రెస్ పార్టీని  రేవంత్ రెడ్డి తన వ్యాఖ్యాలతో గబ్బు పట్టిస్తున్నాడని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పొచారం శ్రీనివాస రెడ్డి విమర్శించారు. రేవంత్ రెడ్డి చిల్ల‌ర వ్యాఖ్యాలతో 70 ఏళ్ళ కాంగ్రెస్‌కు నాశనమేన‌ని ఆయ‌న అన్నారు. మెట్పల్లి శాసనసభ్యుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో మంత్రి పొచారం మాట్లాడుతూ రేవంత్ రెడ్డి కాంగ్ర‌స్ పాలిట ఐర‌న్‌ లెగ్ అని …

Read More »

మీకు తెలుసా… సూర్యుడిని కనిపెట్టింది చంద్రబాబే నంట‌

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడు డావోస్ గురించి చెప్పిన మాటలపై వైసీపీ నాయ‌కులు ఎద్దేవ చేశారు.చంద్రబాబు మాటలు వింటుంటే సూర్యుడిని ఎప్పుడూ చూడనట్లు దావోస్‌లో సూర్యుడిని కనుగొని వచ్చి ఇక్కడ జనానికి చెబుతున్నట్లు ఉందని వైసీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్‌ వ్యంగ్యంగా అన్నారు. దావోస్‌ వెళ్లి వచ్చి సూర్యుడు ప్రాధాన్యతలు చెబుతున్నారు. అనాదిగా సూర్య నమస్కారం చేయడం మన సాంప్రదాయం. అది మన సనాతన ధర్మం. అలాంటిది చంద్రబాబు …

Read More »

మెట్రోరైలు-2 డీపీఆర్…ఐదు నెల‌ల్లో రెడీ

విశ్వ‌న‌గ‌రంగా ఎదుగుతున్న హైద‌రాబాద్‌కు మ‌రింత మెరుగైన‌ ర‌వాణ వ్య‌వ‌స్థ‌ను అందించేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం వేగంగా సిద్ధ‌మ‌వుతోంది. నిత్యం ట్రాఫిక్ సమస్యతో సతమతమవుతున్న మహానగరవాసుల కష్టాలను శాశ్వత ప్రాతిపదికన పరిష్కారించేందుకు…ఇప్పటికే పలు ప్రాంతాల్లో అందుబాటులోకి వచ్చిన మెట్రోరైలును పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేవటం కోసం శ‌ర‌వేగంగా ముందుకు సాగుతున్న సంగ‌తి తెలిసిందే. దీంతో పాటు రెండో దశపై కూడా ప్రభుత్వం ముందుగానే దృష్టి సారించింది. ఇప్పటికే నాగోల్ నుంచి అమీర్‌పేట, అమీర్‌పేట …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat