Recent Posts

అక్రమ వలసదారులకు కువైట్‌ క్షమాభిక్ష..ఉపయోగించుకోవాలని కోరిన మంత్రి కేటీఆర్‌

కువైట్‌లోని అక్రమ వలసదారులకు ఆ దేశ సర్కారు క్షమాభిక్ష పెట్టింది. ఈనెల 29 నుంచి వచ్చే ఫిబ్రవరీ 22 వరకు ఈ క్షమాభిక్ష అమల్లో ఉంటుందని తెలిపింది. ఈ సమయంలో అక్రమంగా నివసిస్తున్న, గడువు ముగిసిన వారు ఎలాంటి అపరాధ రుసుం చెల్లించుకుండా స్వదేశానికి వెళ్లవచ్చని సూచించింది. తిరిగి సంబంధిత నియమ నిబంధనల ప్రకారం తమ దేశానికి రావచ్చునని వెల్లడించింది. కాగా, ఈ నిర్ణయంతో భారతదేశంలోని వేలాది మందికి ఉపయుక్తంగా …

Read More »

ప్రజాసంకల్పయాత్ర..71వ రోజు షెడ్యూల్‌ ఇదే

  నెల్లూరు జిల్లాకు చేరుకున్నవైసీపీ అధినేత వైఎస్ జగన్ కు అక్కడి పార్టీ శ్రేణులు అఖండరీతిలో స్వాగతం పలికిన విషయం తెలిసిందే. నెల్లూరు జిల్లాలో జగన్ సుమారు 20 రోజుల పాటు పర్యటించనున్నారు. మొత్తం 9 నియోజకవర్గాల్లో 230 కిలోమీటర్ల మేరకు జగన్ పాదయాత్ర చేయనున్నారు. ఈ నేపధ్యంలో ప్రజాసంకల్పయాత్ర 71వ రోజు షెడ్యూల్‌ విడుదల అయింది . వైఎస్‌ జగన్‌ గురువారం ఉదయం నెల్లూరు జిల్లా సుళ్లూరుపేట నుంచి …

Read More »

రంగస్థలం టీజర్ వచ్చేసింది..

రామ్ చరణ్ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న రంగస్థలం టీజర్ వచ్చేసింది. సుకుమార్ డైరెక్షన్‌లో మైత్రీ మూవీ మేకర్స్ బేనర్‌పై రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన సమంత నటిస్తోంది. పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో చిట్టిబాబు పాత్రలో చెర్రీ టిపికల్ రోల్ పోషించాడని టీజర్‌ని బట్టి అర్ధమైపోతోంది. అందరికీ సౌండ్ వినపడితే.. నాకు మాత్రం కనిపిస్తుందని చెప్పే డైలాగ్‌, ఆ రోజుల్లో పల్లెటూరు వాతావరణం టీజర్‌లో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat