Recent Posts

బ్రేకింగ్ : వైసీపీలోకి కొణతాల రామకృష్ణ..

మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోకి చేరేందుకు రడీ అయ్యారు . ఈ మేరకు అయన ఇవాళ విశాఖలోవిజయసాయిరెడ్డితో భేటి అయ్యారు.అయితే అధికారికంగా ఒకటి రెండు రోజుల్లో ఆయన ఈ మేరకు ప్రకటన చేయవచ్చుననే ప్రచారం సాగుతోంది.గతంలో ఆయన వైసీపీ నుంచి బయటకు వెళ్ళిన విషం తెలిసిందే…అయితే మొదటగా అయన తెలుగుదేశ పార్టీలో లేదా బిజెపిలో చేరుతారంటూ ప్రచారం సాగింది. ఆయన ఇప్పటి వరకు …

Read More »

ఉగాది నాటికి ప్రతి ఇంటికి మంచినీరు..మంత్రి తుమ్మల

వచ్చే ఉగాది నాటికి తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఇంటికి మంచినీరు ఇస్తామని రాష్ట్ర రోడ్లు ,భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు.ఇవాళ పెద్దపల్లి జిల్లాలోని రామగుండంలో రూ.16 కోట్లతో నిర్మించిన రైల్వే ఓవర్ బ్రిడ్జిని మంత్రి రాజేందర్, పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ తో కలిసి మంత్రి ప్రారంబించారు.ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం చిత్తశుద్ధితో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే..కొన్ని …

Read More »

తొలిసారి దావోస్ సదస్సులో మంత్రి కేటీఆర్…ప‌లు కీల‌క ప్ర‌సంగాలు

దావోస్‌లో జరుగుతున్న వరల్ఢ్ ఎకనామిక్ ఫోరమ్ సమావేశాల్లో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తార‌క‌ రామరావు పాల్గొన్నారు. ఈ రోజు జరిగిన ప్రారంభోత్సవ ఫ్లీనరీ సమావేశంలో మంత్రి హాజ‌ర‌య్యారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీతో పలు దేశాల అధినేతలు, రాష్ర్టాల ముఖ్యమంత్రులు, ప్రపంచంలోని ప్రముఖ కంపెనీల సీఈఓలు, చైర్మన్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణ ఏర్పడిన మూడున్నరేళ్లలో వరల్ఢ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులకు అహ్వానం తెలంగాణ రాష్ర్టానికి వస్తున్నప్పటికీ, …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat