Recent Posts

డిసెంబర్‌ 31 తర్వాత వాట్సప్‌ పనిచేయదని కంపెనీ…?

డిసెంబర్‌ 31, 2017 తర్వాత మెసేజింగ్‌ యాప్‌ వాట్సప్‌ కొన్ని ఫ్లాట్‌ఫాంలపై పనిచేయదు. ఈ విషయాన్ని కంపెనీ ధృవీకరించింది. బ్లాక్‌బెర్రీ ఓఎస్‌, బ్లాక్‌బెర్రీ 10, విండోస్‌ ఫోన్‌ 8.0, దాని కంటే పాత ఫ్లాట్‌ఫాంలకు వాట్సప్‌ తన సేవలను నిలిపివేస్తున్నట్లు సోమవారం తెలిపింది. వీటికి సంబంధించి భవిష్యత్తులో ఎలాంటి అప్‌డేట్స్‌ అభివృద్ధి చేయడం లేదని, కొన్ని ఫీచర్లు ఏ సమయంలోనైనా పనిచేయకపోవడం ఆగిపోవచ్చునని వెల్లడించింది. భవిష్యత్తులో తమ యాప్‌ ఫీచర్లను …

Read More »

ఏపీలో నిరుద్యోగ భృతికి ఈ అర్హతలుండాలి…ప్రభుత్వం విడుదల

టీడీపీ అధికారంలోకి వస్తే నిరుద్యోగ భృతి ఇస్తామని 2014 ఎన్నికల్లో చంద్రబాబు వాగ్దానం చేసిన సంగతి తెలిసిందే. అయితే అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్లు పూర్తయినా ఇంతవరకు నిరుద్యోగ భృతి ఇవ్వలేదని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత దీనిపై మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. నిరుద్యోగ భృతి ఎవరికివ్వాలి, అర్హతలేంటి, ఎంత ఇవ్వాలనే దానిపై విధివిధానాలు రూపొందించాలని ఈ కమిటీకి బాధ్యతలను అప్పగించారు. చంద్రబాబు ఆదేశాలతో దీనిపై …

Read More »

మానవత్వం చాటుకున్న రాచకొండ పోలీసులు

రాష్ట్ర వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్న విషయం తెలిసిందే . ఈ క్రమంలో క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రార్థన చేసేందుకు ఓ వ్యక్తి సరూర్‌నగర్‌లోని చర్చికి వచ్చాడు. కాగా ప్రార్థన చేస్తున్న సమయంలో ఆ వ్యక్తికి మూర్ఛరావడంలో కిందపడిపోయాడు. దీంతో అతడి తలకు బలమైన గాయమైంది. వెంటనే అప్రమత్తమైన రాచకొండ ట్రాఫిక్ పోలీసులు ఆ వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించి తమ మానవత్వం చాటుకున్నారు . తమ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat