Recent Posts

నీకు మెంట‌ల్‌.. విడాకులు కావాలి.. ప‌వ‌న్ మూడో భార్య‌..!!

కేంద్రంలో ఏ ప్ర‌భుత్వం చ‌వ్చిన ఆంధ్ర‌ప్ర‌దేశ్‌పై చిన్న‌చూపు చూస్తున్నార‌ని, ఏపీకి ప్ర‌త్యేక హోదా ప్ర‌క‌టిస్తామ‌ని నాడు పార్ల‌మెంట్ సాక్షిగా చ‌ట్టం రూపొందించి ఇప్ప‌టికీ అది అమ‌లు కాక‌పోవ‌డం రాష్ట్రంపై ప్ర‌భావం చూపుతుందంటూ.. పోరాటం చేస్తాన్నాడు ప‌వ‌ర్‌స్టార్ , జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ల్యాణ్‌. ఇటీవ‌ల కాలంలో అటు సినిమాలు, ఇటు రాజ‌కీయాలతో ప్ర‌స్తుతం తెలుగు రాష్ట్రాల్లో బిజీ బిజీగా గ‌డుపుతున్నాడు. అయితే, ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు ఇప్పుడు మ‌రొక కొత్త చిక్కు …

Read More »

ఇండోర్ టీ20.. భారీ విజయం..టీమిండియాదే సిరీస్

ఇండోర్ వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో 88 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్.. శ్రీలంకకు చుక్కలు చూపించింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది. 261 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన లంక 17.2 ఓవర్లలో 172 పరుగులు చేసి ఆలౌటైంది. భారత బౌలర్లలో చాహల్(4), కుల్దీప్ (3), పాండ్యా(1), …

Read More »

టీహ‌బ్ అదుర్స్‌…ఎన్నారైల ప్ర‌శంస‌లు

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ఆవిష్క‌ర‌ణ‌ల‌ను ప్రోత్స‌హించేందుకు తీర్చిదిద్దిన టీహ‌బ్‌కు అభినంద‌న‌ల వెల్లువ కొన‌సాగుతోంది. తాజాగా టీహ‌బ్ అదుర్స్ అని మ‌రో బృందం కొనియాడింది. అమెరికా తెలుగు సంఘం ప్రతినిధులు హైదరాబాద్ టీ-హబ్ ను సందర్శించి స్టార్టప్ ల సీఈఓలతో సమావేశమయ్యారు. పలువురు ప్రతినిధులు స్టార్టప్‌లు,యాప్ల‌ల‌లో ఇన్వెస్ట్ చెయ్యడానికి ఆసక్తి కనబర్చారు. టీ హబ్ అద్భుతంగా ఉందని, అదేవిధంగా ఔత్సాహికులకు మంచి వేదిక అని అమెరికాలోని నివ‌సిస్తున్న ఎన్నారైలు ప్ర‌శంసించారు. తెలంగాణ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat