Recent Posts

గుజరాత్ ఎన్నికల ఫలితాలు..ఎవరికెన్ని

గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. రెండు రాష్ర్టాల్లోనూ బీజేపీ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ దూసుకెళ్తుంది. గుజరాత్‌లో బీజేపీ 108 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. కాంగ్రెస్ 73 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.ఇతరులు : 01 హిమాచల్‌ప్రదేశ్‌లో బీజేపీ 42 స్థానాలు, కాంగ్రెస్ 22 స్థానాలు, ఇతరులు 4 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.

Read More »

అలా చేశాకే.. 2024లో మ‌ళ్లీ ఓట్లు అడుగుతా :వైఎస్ జ‌గ‌న్‌

వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పూర్తిగా మ‌ద్యాన్ని నిషేధిస్తామ‌ని ఆ పార్టీ అధినేత‌, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి చెప్పారు. కాగా, ఆదివారం అనంత‌పురం జిల్లా.. ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో జ‌గ‌న్ త‌న ప్ర‌జా సంక‌ల్ప పాద‌యాత్ర‌ను కొన‌సాగించారు. ఈ సంద‌ర్భంగా వైఎస్ జ‌గ‌న్ మాట్లాడుతూ… చంద్ర‌బాబు నాయుడు సీఎంగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌రువాత రాష్ట్రంలో మ‌ద్యం ఏరులై పారుతోంద‌న్నారు. అంతేగాక పొదుపు సంఘాల‌కు, రైతుల‌కు జీరో …

Read More »

ఈ రోజు మహాసభలకు హాజరుకానున్న టాలీవుడ్ ప్రముఖులు వీరే

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలు ఘనంగా జరుగుతున్నాయి . ఈ రోజు సాయంత్రం 6గంటలకు మంత్రి తలసాని ఆధ్వర్యంలో సినీ సంగీత విభావరి జరగనుంది. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ ప్రముఖులు హాజరుకానున్నారు. ‘మా’ అధ్యక్షులు శివాజీరాజా, సినీ నటులు నాగార్జున, పరుచూరి వెంకటేశ్వరరావు, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళితో పాటు పలువురు ప్రముఖులు హాజరై కార్యక్రమంలో ప్రసంగించనున్నారు. ఎల్బీ స్టేడియంలో ఈ కార్యక్రమం జరగనుంది. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat