Recent Posts

కేసీయార్ విశ్వరూపం

ఇలపావులూరి మురళీ మోహన రావు గారి సౌజన్యం నుంచి..  ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్ తనలోని రాజకీయనాయకుడిని ఇంటిదగ్గర వదిలేసి తనలోని సాహిత్యమూర్తిని బయటకు తీశారు. అరగంటసేపు పైగా సాగిన కేసీయార్ ఉపన్యాసం ఆయనలోని పూర్వాశ్రమ లెక్చరర్ ను వెలికి తీసింది. ఒకరకంగా చెప్పాలంటే నాకు డాక్టర్ సి నారాయణరెడ్డి గుర్తుకు వచ్చారు. అచ్చ తెనుగులో, తేట తెలుగులో సాగిన కేసీయార్ ప్రసంగంలో తెలంగాణ, ఆంద్ర, రాయలసీమలోని కవులు ఆవాహనం …

Read More »

తల్లిదండ్రులను, గురువులను, మాతృభూమిని మరవొద్దు..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని ఎల్బీ స్టేడియంలో అట్టహాసంగా ఇవాళ సాయంత్రం ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలను ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ వేడుకలకు గవర్నర్ నరసింహన్, మహారాష్ట్ర గవర్నర్ విద్యా సాగర్ రావు హాజరయ్యారు. ఈ సందర్బంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ..కన్న తల్లిదండ్రులు, గురువులు, మాతృభూమిని మరవొద్దని ఉపరాష్ట్రపతి వెంకయ్య …

Read More »

తల్లిదండ్రులే మనకు తొలి గురువులు.. సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని ఎల్బీ స్టేడియంలోఅట్టహాసంగా ఇవాళ సాయంత్రం ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలను ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ వేడుకలకు గవర్నర్ నరసింహన్, మహారాష్ట్ర గవర్నర్ విద్యా సాగర్ రావు హాజరయ్యారు.ఈ క్రమంలో దేశంలోని 17 రాష్ర్టాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతం నుంచి ఎంతో మంది తెలుగు భాషా పండితులు, …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat