Recent Posts

చంద్రబాబుకు చెమటలు పట్టించిన వైసీపీ ఎంపీలు …

ఏపీ అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీకి చెందిన ఎంపీలు చెమట పట్టించే నిర్ణయం తీసుకోనున్నారు .గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుతం రాష్ట్రంలో కేంద్రంలో మిత్రపక్షాలైన టీడీపీ ,బీజేపీ పార్టీలు కురిపించిన ప్రధాన హామీ అధికారంలోకి వస్తే ఏపీకి పదేళ్ళ పాటు ప్రత్యేక హోదా ఇస్తాము ..విశాఖ పట్టణంకు రైల్వే జోన్ ఇస్తాము . తీరా అధికారంలోకి …

Read More »

ప్రపంచ తెలుగు మహాసభలు..రాష్ట్రపతి పర్యటన ఖరారు..!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలను ఈనెల 15 నుండి 19 వరకు ఎల్బీ స్టేడియంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే..ఈ క్రమంలో ప్రారంభ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. ముగింపు వేడుకలకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ హాజరవనున్నారు …ఈ నేపధ్యంలో రాష్ట్రపతి పర్యటన అధికారికంగా ఖరారైంది . ఈ మేరకు రాష్ట్రపతిభవన్‌ రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందించింది.ఈ నెల 19న మధ్యాహ్నం 2.55 …

Read More »

విజ‌య్‌కి హెచ్ఐవీ ఉందా.. భార్య చెబుతోంది నిజ‌మేనా..?

టాలీవుడ్ హాస్య‌న‌టుడు విజ‌య్ ఆత్మ‌హ‌త్య చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఇక విజయ్ సూసైడ్ చేసుకునే ముందు సెల్ఫీ వీడియో తీసి నా చావుకు వనిత, శశిధర్, అడ్వకేటే కారణం అని చెప్పడం సంచలనంగా మారింది. అయితే విజయ్ ఆత్మహత్యపై ఎట్టకేలకు ఆయన భార్య వనితారెడ్డి స్పందించారు. మార్చురీలో విజయ్ మృతదేహాన్ని చూసిన త‌ర్వా మీడియాతో మాట్లాడిన ఆమె.. త్వరలో వాస్తవాలు బయటకొస్తాయని చెప్పారు. మా మధ్య గొడవలన్నింటికీ ఒక అమ్మాయి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat