Recent Posts

పవన్ కారు ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్ ..

టాలీవుడ్ ప్రముఖ స్టార్ హీరో ,జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గురువారం పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్ళిన సంగతి తెల్సిందే .ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ కాన్వాయ్ రాజమహేంద్రవరంలోని రివర్ బే హోటల్ నుండి బయటకు వచ్చింది .దీంతో అప్పటికే గుమి గూడిన పవన్ కళ్యాణ్ అభిమానులు ,జనసేన పార్టీ కార్యకర్తలు ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ కాన్వాయ్ కు ఎదురుగా వచ్చారు . ఒక్కసారిగా కొన్ని వందల మంది …

Read More »

నిరుద్యోగులకు కేసీఆర్ సర్కార్ నూతన సంవత్సరం కానుక..!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు నూతన సంవత్సరం కానుకగా శుభవార్త అందించనుంది..ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా లక్షా 12 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన నేపధ్యంలో దాదాపు మూడు వేల ఉద్యోగాలు భర్తీ కి ప్రకటనలు విడుదల చేసేందుకు టీఎస్‌పీఎస్సీ సమాయత్తమవుతున్నది. దాదాపు 1,500 గ్రూప్ 4 పోస్టులు, 700 వీఆర్వో పోస్టులు, 210 డిప్యూటీ సర్వేయర్లు, 277 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, 82 అసిస్టెంట్ ఇంజినీర్లతోపాటు …

Read More »

ఈ నెల 22న హైదరాబాద్‌కు రానున్న రాష్ట్రపతి

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగర పర్యటన ఖరారైంది. శీతాకాల విడిదిలో భాగంగా ఈ నెల 22న హైదరాబాద్‌కు రానున్నారు. ఐదు రోజులపాటు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఆయన బస చేయనున్నారు ప్రతి ఏటా శీతాకాల విడిదిలో భాగంగా డిసెంబర్‌లో రాష్ట్రపతి రాష్ట్ర పర్యటనకు రావడం ఆనవాయితీ. ఇందులో భాగంగా దేశ ప్రథమ పౌరుడిగా కోవింద్‌ పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటి సారి బొల్లారం వస్తున్నారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat