Recent Posts

జగన్ పై ప‌వ‌న్ అజ్ఙాన‌పు వ్యాఖ్య‌లు.. త‌మ తిక్క చూపిస్తున్న నెటిజ‌న్లు..!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై అజ్ఞాన‌పు వ్యాఖ్య‌లు చేశారు. ప్రజలు ఏదైనా సమస్యను ప్రస్తావిస్తే నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత చేస్తానని అనటం సరికాదని.. ఇది తనకు నచ్చదు అని వ్యాఖ్యానించారు. తాజాగా జనసేనాని వారసత్వ రాజకీయాల పై గతంలో తాను చేసిన వ్యాఖ్యలను తానే ఖండించుకున్నారు. విజయవాడలో జరిగిన ఒక కార్యక్రమంలో తాను వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకం కాదన్న …

Read More »

జనసేన లక్ష్యం ప్ర‌శ్నించ‌డం కాదా.. ప‌వ‌న్ పార్టీ పెట్టింది అందుకేనా..?

జనసేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. విశాఖ వేదికగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా ప్రజారాజ్యం మిగిల్చిన చేదు అనుభవాలను, అన్నయ్య పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి రాజ్యసభ సభ్యుడు అయ్యి కేంద్రమంత్రి హోదా దక్కించుకుని మర్చిపోయినా నాటి యువరాజ్యం అధినేత మరువలేక పోతున్నాడు. ప్రజారాజ్యం పార్టీ నేర్పిన గుణపాఠాలు వల్లెవేస్తూ ఆనాటి పార్టీకి ద్రోహం తలపెట్టిన ప్రతి ఒక్కరి పని పడతా అని ప్రతిజ్ఞ చేశారు …

Read More »

ఘ‌నంగా సంతోష్ రావు జ‌న్మ‌దిన వేడుక‌లు

తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జోగినపల్లి సంతోష్‌రావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కరీంనగర్‌లోని ప్రతిమ హోటల్‌లో సంతోష్‌రావు సన్నిహితుల మధ్య కేక్‌ కట్‌ చేశారు. సంతోష్‌కు పెద్దపల్లి పార్లమెంట్‌ సభ్యులు బాల్క సుమన్, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి  పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సి శంభీపూర్ రాజు ..స‌హా పార్టీ నేత‌లు మిఠాయిలు తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. టీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat