Recent Posts

ప్రపంచ తెలుగు మహాసభల్లో తెలుగు కార్టూన్ల ప్రదర్శనకు ఆహ్వానం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా ప్రపంచ తెలుగు మహాసభలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో తెలుగు కార్టూన్ల ప్రదర్శనకు తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, కవి, రచయిత దేశపతి శ్రీనివాస్ ఆహ్వానం పలుకుతున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రదర్శనకు ప్రపంచ నలుమూలల నుంచి తెలుగు భాష, తెలంగాణ …

Read More »

అమ్మాయిని 6 మంది మృగాళ్లు.. పట్టపగలు, పదిమంది చూస్తుండగా

యావత్తు విద్యార్థిలోకమే సిగ్గుతో తలదించుకునే పనిచేశారు భువనేశ్వర్‌లో కొందరు స్టూడెంట్స్‌. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. కాలేజ్‌ అయిన తరువాత ఇంటికి వెళుతున్న సహచర విద్యార్థిని 6 మంది మృగాళ్లు.. పట్టపగలు, పదిమంది చూస్తుండగా అత్యంత నీచంగా లైంగిక వేధింపులకు దిగారు. చేతులతో తాకుతూ నానా ఇబ్బందులు పెట్టారు. అక్కడే ఉన్న ఒక విద్యార్థి ఈ ఘటన మొత్తాన్ని వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. ఈ …

Read More »

ఉద్యమంలో ఓయూ విద్యార్ధులది కీలకపాత్ర..రావుల

తెలంగాణ ఉద్యమంలో ఓయూ విద్యార్ధులది కీలకపాత్ర అని టీడీపీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి అన్నారు.ఇవాళ అయన మీడియా తో మాట్లాడుతూ …టీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత కర్కశంగా, రాజ్యాంగ విరుద్ధంగా పనిచేస్తోందని విమర్శలు గుప్పించారు.ఉద్యోగాలు ఇస్తామని మాట తప్పడం వల్లే విద్యార్థుల ఆత్మహత్య చేసుకుంటున్నారన్నారు. వంటేరు ప్రతాప్‌రెడ్డిపై కేసులను ఎత్తివేయాలని రావుల డిమాండ్ చేశారు. ఓయూలో ఆత్మహత్య చేసుకున్న మురళి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలన్నారు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat